సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Vettaiyan: తెలుగు టైటిల్ పెట్టకపోవడానికి కారణం చెప్పిన 'వేట్టయన్' నిర్మాణ సంస్థ
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'వేట్టయన్'. దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది.
Ram Charan: రామ్ చరణ్ న్యూ లుక్.. 'వావ్' అంటున్న అభిమానులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nagachaitanya:నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్?
గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తున్న అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.
Samantha Alia Bhatt: జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "ఊ అంటావా మావా" సాంగ్ పాడిన ఆలియా
ఆలియా భట్ ఓ మల్టీ టాలెంటెడ్ నటి. నటనతోపాటు ఆమె పాటలు కూడా బాగా పాడగలదు.
Triptii Dimri:'యానిమల్'లో నా పాత్రపై విమర్శలొచ్చాయి.. 'త్రిప్తి డిమ్రి' కీలక వ్యాఖ్యలు
నటి త్రిప్తి డిమ్రి 'యానిమల్' చిత్రం ద్వారా ఒక్కసారిగా ఫేమ్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు అందినట్టు తెలుస్తోంది.
Rajinikanth: రజినీకాంత్ సినిమా 'వేట్టయాన్' రిలీజ్ .. హాలిడే ప్రకటించిన ప్రముఖ కంపెనీలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వేట్టయాన్'. సూర్యతో 'జై భీమ్' చిత్రం తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
VV Vinayak: మాస్ డైరెక్టర్ నుంచి రియల్ హీరోగా.. వి.వి. వినాయక్ బర్త్‌డే స్పెషల్
టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కో వ్యక్తికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ యాక్షన్ సినిమాల ప్రపంచంలో వినాయక్ పేరు చెప్పగానే ప్రేక్షకులు మాస్ యాక్షన్ సన్నివేశాలు, సుమోలు గాల్లో లేవడాన్ని గుర్తు చేసుకుంటారు.
Nagarjuna Family At Court : కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలం రికార్డ్
సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య సాగుతున్న వివాదం క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు దిశగా వెళ్లింది.
Raja Saab: మారుతీ బర్త్‌డే స్పెషల్ 'రాజాసాబ్' మేకింగ్ వీడియో విడుదల.. చూసి ఎంజాయ్ చేయండి
గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఒకటి రాజాసాబ్. హార్రర్ కామెడీ శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి క్రేజీ అప్డేట్.. 'పుష్ప ది రూల్' ఫస్ట్ ఆఫ్ లాక్‌డ్
రాబోయే రెండు నెలల్లో 'పుష్ప' సందడి మొదలవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా అంతా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప ది రూల్' (Pushpa The Rule).
Game Changer: దసరాకు కాకపోతే దీపావళికి 'గేమ్ ఛేంజర్' టీజర్.. క్లారిటీ ఇచ్చిన తమన్
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Gorre Puranam: సుహాస్ 'గొర్రె పురాణం'.. అక్టోబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!
టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో సుహాస్, ఇటీవల తన కొత్త చిత్రం 'గొర్రెపురాణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయం సాధించాడు.
Devara 2: 'దేవర 2' పై అంచనాలు పెంచేసిన కొరటాల.. కథలో అసలు మలుపు ఆ పార్ట్ లోనే..
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'దేవర'ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
70th National Film Awards: నేడే 70వ జాతీయ అవార్డు వేడుక..
70వ జాతీయ అవార్డు వేడుక నేడు (అక్టోబర్ 8) జరగనుంది.భారతీయ చిత్రసీమకు ప్రత్యేకమైన రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది.
Shruti Hassan : 'డెకాయిట్'లో మార్పులు.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న శృతిహాసన్
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Rajinikanth:'వేట్టయన్' కథలో మార్పులు చేయమని నేనే సూచించా: రజనీకాంత్
రజనీకాంత్ నటించిన 'వేట్టయన్' చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కానుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Devara OTT: ఆ పండగ రోజున.. ఓటీటీలోకి ఎన్టీఆర్ 'దేవర'..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం దేవర.
Kanuguva: 'కంగువ' కోసం ప్రభాస్.. తెలుగు వర్షన్ కోసం వాయిస్ ఓవర్
తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న సూర్య 'కంగువ' చిత్రం నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.
JR NTR: 'దేవర 'పార్ట్ 2 షూటింగ్ అప్పుడే నుంచే స్టార్ట్.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.!
దేవర మూవీ కలెక్షన్లను దుమ్మురేపుతోంది. తాజాగా థియేటర్లలో 'దావూదీ' సాంగ్ కలర్ యాడ్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు అరుదైన అవార్డు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'.
Prabhas: 'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ!
ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.
OTT Movies: సినీ ప్రేమికులకు దసరా ప్రత్యేకం.. థియేటర్లతో పాటు ఓటీటీలోకి వచ్చే సినిమాలివే!
ఈ వారం దసరా పండుగ సందడి మొదలైపోయింది! నవరాత్రుల ఉత్సవాలు కేవలం ఆలయాలకే కాదు, థియేటర్లు, ఓటీటీలకూ కొత్త ఉత్సాహం తెచ్చాయి.
NTR: 'చరిత్ర భారంగా మారకూడదు'.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
నందమూరి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో ప్రభావం చూపిస్తూ, చెరగని ముద్ర వేసుకున్నారు.
Salaar 2: సలార్ 2 లో టన్నెల్ ఫైట్ సీక్వెన్స్.. క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల "కల్కి 2898 ఏడీ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.
Jani Master: జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ.. జాతీయ అవార్డు నిలిపివేత
ప్రసిద్ధ నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి గానూ ప్రకటించిన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ శనివారం ప్రకటించింది.
Matka: 'మట్కా' టీజర్ రిలీజ్.. కొత్త లుక్‌లో వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
Devara 2: 'దేవర 2'పై స్పందించిన ఎన్టీఆర్.. కొరటాల శివకు హాలీడేస్ ఇచ్చా
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' భారీ విజయాన్ని సాధించి అభిమానులను ఉత్సాహభరితులుగా మార్చింది.
Nagarjuna Akkineni: నాగార్జునపై క్రిమినల్ కేసు.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరాలు
సినీ నటుడు అక్కినేని నాగార్జునపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Darshan: రేణుకా స్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది.. జైలులో నటుడు దర్శన్ అవేదన
కోలీవుడ్ నటుడు దర్శన్ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Rajinikanth: అక్టోబర్ 15న షూటింగ్‌లో అడుగుపెట్టనున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని గురువారం రాత్రి 'ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Devara Collections: 'దేవర' మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Vijay Devarakonda: నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
తెలుగు సినీ పరిశ్రమలో సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువునష్టం దావా.. విచారణ వాయిదా
సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబ వ్యక్తిగత విషయాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Junior NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ (NTR) దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే ..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న "పుష్ప 2" పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
Rajinikanth: హాస్పిటల్ నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్.. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి
చెన్నై అపోలో ఆసుపత్రి నుండి రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గురువారం రాత్రి 11 గంటలకు ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Indian 3: భారతీయుడు-3 పై కీలక అప్డేట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి..
అసలే ఇండియన్ 2 విడుదలతో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు శంకర్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి అన్న వార్తలు మరింత భయాందోళన కలిగిస్తున్నాయి.
Devara: "తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా.." బ్లాక్ బస్టర్ దేవర ప్రోమో విడుదల
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన "దేవర"(Devara)చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కింది.
Rajini Kanth: నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే..
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం.
Devara: 'దేవర' సినిమా సక్సెస్ మీట్‌పై నిర్మాత నాగవంశీ పోస్ట్
జూనియర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన 'దేవర' సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.