సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Samantha: యాక్షన్ సీక్వెన్స్‌లో చెలరేగిన సమంత.. కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ సిరీస్ పేరు సిటడెల్ హనీ బన్నీ. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ సిరీస్ ఇది.
Suriya: జ్యోతిక తన కోసం ఎన్నో త్యాగాలను చేసింది.. కీలక వ్యాఖ్యలు చేసిన సూర్య
తమిళ స్టార్ సూర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ కుటుంబం ముంబయికి తరలించడంపై మాట్లాడారు.
Viswam: దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?
శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కొంత విఫలం అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతుంది.
ANR Award: అమితాబ్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డు పొందటం గర్వంగా ఉంది.. చిరంజీవి
అమితాబ్ బచ్చన్ తన చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు అందించడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Mahesh Babu: 'దేవకీ నందన వాసుదేవ'లో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?
'హీరో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అశోక్ గల్లా. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva).
SSMB 29: రెండు పార్టులుగా మహేశ్ బాబు, జక్కన్న మూవీ.. రికార్డు బడ్జెట్‌తో చిత్రీకరణ!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం దృష్టికి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తీసుకెళ్లారు.
Thalapathy Vijay: దళపతి విజయ్ మొదటి మూవీకి ఎమ్.ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ - సినిమా బడ్జెట్ ఎంతంటే..?
దళపతి విజయ్ తమిళ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ స్టేటస్‌ను సంపాదించాడు.
Mirzapur : మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌ను సినిమాగా తీసుకురానున్న మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెబ్‌సిరీస్ ప్రేక్షకులను భాషలతో సంబంధం లేకుండా ఆకట్టుకుని, ఓటిటిలో సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'మీర్జాపూర్'.
Suryakantham: తెలుగు సినిమా గర్వించదగిన గయ్యాళి అత్త.. 'సూర్యకాంతం' జీవిత విశేషాలివే!
తెలుగు చిత్రసీమలో ఒక అపూర్వ నటీమణి, నటిగా పేరు గాంచిన గయ్యాళి పాత్రల రాణి.
Satyam Sundram: ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 'సత్యం సుందరం'.. కార్తీ, అరవింద్ స్వామి నటన అద్భుతం
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం 'సత్యం సుందరం'.
Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి!
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
Vidya balan: 'తల్లితండ్రుల ఎదుటే నన్ను అవమానించాడు'.. విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను అవమానించిన ఘటన గురించి స్పందించారు.
Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి!
బుల్లితెర ప్రేక్షకుల అగ్ర ఫేవరెట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తి రేపుతూ ఎనిమిదో వారానికి చేరుకుంది.
Renu Desai: మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్‌కు ఉపాసన మద్దతు
నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతున్న విషయం తెలిసిందే.
Kiran Abbavaram: నిరూపిస్తే సినిమాలను మానేస్తాను : కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'క' (KA) దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Allu arjun: భారతీయ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా 'పుష్ప-2' రికార్డు
పుష్ప 2 చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Samantha: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్నారు.
Ustad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు.. స్పష్టం చేసిన మూవీ టీమ్
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వింటే పూనకాలు రావాల్సిందే.
Kriti Sanon: ప్రకృతి సౌందర్యమే అందం.. కాస్మోటిక్ సర్జరీలపై కృతి సనన్ వ్యాఖ్యలు
హీరోయిన్‌గా పేరు పొందిన నటి కృతి సనన్, తాజాగా నిర్మాతగానూ మంచి విజయాన్ని అందించారు.
Jani Master: చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల..
అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే బెయిల్ పొంది చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Love Reddy : ప్రేమజంటను విడదీశాడని కోపంతో.. 'లవ్ రెడ్డి' నటుడిపై ప్రేక్షకురాలి దాడి
ఇటీవల కాలంలో, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బలమైనదే కావాలనే భావన ప్రేక్షకులలో పెరుగుతోంది.
Sai Durgha Tej: రాజకీయాల్లోకి అడుగు..: సాయిదుర్గా తేజ్ ఏమన్నారంటే
సినీ నటుడు సాయిదుర్గా తేజ్ (Sai Durgha Tej) రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
Chiranjeevi- Nagarjuna: చిరంజీవిని కలిసిన నాగార్జున.. ఎందుకంటే?
ఈ నెల (అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి.
Tollywood: '35 చిన్న కథ కాదు' సినిమాకు అరుదైన ఘనత.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్
'35 చిన్న కథ కాదు' చిత్రంలో విశ్వదేవ్ ఆర్. ప్రియదర్శి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు.
KA Trailer: ఆసక్తిరంగా.. క ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు.
Suriya: తల్లి తీసుకున్న బ్యాంక్‌లోన్ తీర్చడానికే సినీ పరిశ్రమకు వచ్చా: సూర్య
కోలీవుడ్ హీరో సూర్య (Suriya) తన అద్భుతమైన నటనతో ఫాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఓ ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది.
Jani Master :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.
Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "పుష్ప 2" రిలీజ్ డేట్ గురించి వస్తున్న వార్తలు నిజమయ్యాయి.
Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు .. కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Salaar 2 : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'సలార్ 2' షూటింగ్ రెడీ!
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 'సలార్' భారీ సక్సెస్ సాధించింది. ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన 'సలార్ పార్ట్ 1' గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామి వసూళ్లను సృష్టించింది.
Babita Phogat: 'దంగల్' సినిమాపై బబితా ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్ ఇటీవల 'దంగల్' మూవీ టీమ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తమ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.
Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న మలయాళ నటుడు
ఈమధ్య కాలంలో తన మాజీ భార్యతో జరిగిన వివాదం కారణంగా అరెస్ట్ అయిన మలయాళ నటుడు బాలా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
The RajaSaab: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ది రాజాసాబ్'. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
My3 Arts : లండన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి.. కారణమిదే!
అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా, ఐ ఆండ్ర, బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్& My3 ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికర సమాచారం వెలువడింది.
Chandini Chaudhary: నేడు యంగ్ బ్యూటీ చాందిని చౌదరి బర్త్ డే.. సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు".
Prabhas : వైరల్ అవుతున్న ప్రభాస్ చిన్ననాటి ఫోటో.. చెల్లెలు ప్రసీద స్పెషల్ విషెస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Prabhas:'నువ్వు హీరో అవుతావా?' అన్న ప్రశ్న నుంచి బాహుబలి వరకు..ప్రభాస్ ప్రస్థానమిదే!
తెలుగు సినీ రంగంలో ప్రభాస్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే అంశాలు అతని 'బాహుబలి' వంటి భారీ చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన గొప్ప నటన.
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను సాధించాడు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం కొలువుదీరనుంది.
SSMB29: మహేష్ బాబుతో సినిమా.. 'ఆర్ఆర్ఆర్' మించి సన్నివేశాలు : రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
Surya: మన దేశంలో 'కంగువా' లాంటి సినిమాలు రావాలి.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందంజలో ఉంటాడు.