సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Nayanathara Brithday: నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్'
కెరీర్‌లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నయనతార, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది.
Vijay-Rashmika :మరోసారి స్క్రీన్ పై రష్మిక, విజయదేవరకొండ.. అభిమానుల్లో ఆనందం
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
AlluArjun : పుష్ప-2 ట్రైలర్ సంచలనం.. 'గుంటూరు కారం' రికార్డు బద్దలు
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కావడంతో టాలీవుడ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి.
Pushpa 2 trailer: పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయిందిగా.. దుమ్మురేపిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 పై ఇప్పటికే అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి.
Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కాంతార' 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది.
Naga Chaitanya: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు లీక్.. డిసెంబర్ 4న వివాహం!
సమంత, నాగచైతన్య వివాహమైన నాలుగేళ్ల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు.
Pushpa2: 25,000 మంది అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్.. దేశంలోనే మొదటిసారి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు.
Kasthuri Shankar: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు
చెన్నైకి చెందిన నటి కస్తూరి శంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Pushpa 2 Trailer: అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం!
'పుష్ప 2' మూవీ రిలీజ్‌కు దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Fahad Faasil : ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన ఫహద్
మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ తన పాత్రకు సంబంధించిన పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Nayanthara-Dhanush : హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు
హీరో ధనుష్‌పై నటి నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై నయనతార మండిపడ్డారు.
Disha Patani: మోసపోయిన దిశా పటానీ తండ్రి.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు
బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ భారీ మోసానికి గురయ్యాడు.
Suresh Sangaiah: తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య కన్నుమూత
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Kubera Movie: ధనుష్ కుబేర గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కుబేర (Kubera).
Kubera: కుబేర గ్లింప్స్ అప్‌డేట్ పోస్టర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Diljit Dosanjh: హైదరాబాద్ కచేరీకి ముందు దిల్జిత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసు
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు.ఆయన లైవ్ షోలతో పాటు వాటికీ సంబంధించి ఉండే వివాదాలు దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
NBK 109: బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఇదే.. టీజర్ కూడా విడుదలైంది
తెలుగు సినిమా ప్రపంచంలో ఓ కొత్త సంచలనాన్ని సృష్టించేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
Robinhood Teaser: ఆసక్తిగా నితిన్ 'రాబిన్‌హుడ్' టీజర్
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరోసారి వచ్చిన సినిమా 'రాబిన్ హుడ్'.
'Anti-Telugu' speech: అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరి శంకర్'కి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు
సీనియర్ నటి కస్తూరి శంకర్ తెలుగువారిపై చేసిన వ్యాఖ్యల కేసులో మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Kanguva Sequel: కంగువ సీక్వెల్ పై కీలక అప్డేట్ చెప్పిన ప్రొడ్యూసర్
ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో "కంగువ" ఒకటి. పలుసార్లు వాయిదా పడిన తర్వాత, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 11,000 స్క్రీన్లపై విడుదలైంది.
Spirit: 'స్పిరిట్' సినిమా విడుదల తేదీపై నిర్మాత భూషణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
'కల్కి 2898 AD' చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన 'రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాలను చేస్తున్నారు.
Sreeleela: పుష్ప 2 ఐటెం సాంగ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ తప్పుకోవడానికి కారణమిదే.. ఆఖర్లో శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్
పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాలో ఐటెం సాంగ్ కోసం మొదట శ్రీలీలను కాదని బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను ఎంచుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.
Sankranthiki vasthunnam: అనిల్ రావిపూడి స్పెషల్ అప్‌డేట్.. 18 ఏళ్ల తర్వాత ఆ హిట్ కాంబో రిపీట్..
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'.
#NTRNeel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో కన్నడ సూపర్ స్టార్..?
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోంది.
KA Movie: 'క' మూవీ మలయాళ వర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క'(KA) టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు.
Rana Daggubati Show: ది రానా దగ్గుబాటి షో.. ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్
ఆహా వీడియోలో ఇప్పటికే ఉన్న ఎన్బీకేతో(NBK) అన్‌స్టాపబుల్(Unstoppable) షో గురించి తెలుసు కదా?
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన సాంగ్‌రైటర్ అరెస్టు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ సారి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తి మెసేజ్ పంపించాడు.
Laapataa Ladies: 'లాపతా లేడీస్' పేరు మారింది.. ఆస్కార్ క్యాంపెయిన్‌లో భాగంగా చిత్రబృందం నిర్ణయం
దర్శక నిర్మాత కిరణ్ రావు రూపొందించిన "లాపతా లేడీస్"చిత్రం 2025 ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైంది.
Song Jae Rim: దక్షిణ కొరియా నటుడు సాంగ్ జే రిమ్ కన్నుమూత
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్ (39) తన నివాసంలో మృతి చెందారు.
Balakrishna : 'NBK 109' సినిమా టైటిల్, టీజర్ విడుదల తేదీ ఖరారు!
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న 'NBK109' నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
Kubera : ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీని ప్రకటించిన టీమ్
తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'కుబేర'.
Kanguva : కేరళలో 'కంగువ' సినిమా బుకింగ్స్ రికార్డు.. సూర్య కెరీర్‌లోనే అత్యధికం
స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'కంగువ'.
Kasthuri Shankar:తెలుగు జాతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. అజ్ఞాతంలోకి నటి కస్తూరి శంకర్
బుల్లితెర నటి కస్తూరి శంకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కొన్ని రోజుల క్రితం తెలుగువారిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంతో కస్తూరి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల గురయ్యారు.
Manchu Manoj: 'గజపతి' లుక్ లో మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ ఫోటో వైరల్!
'ఉగ్రం' ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'భైరవం'. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లకొండ సాయిశ్రీనివాస్‌లు ఇందులో నటిస్తున్నారు.
Devaki Nandana Vasudeva : సినిమాపై అంచనాలను పెంచిన అశోక్ గల్లా 'దేవకి నందన్ వాసుదేవ్' ట్రైలర్ విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం 'దేవకీ నందన వాసుదేవ'.
Satyadev: ఆర్ఆర్ఆర్‌లో పనిచేశా.. కానీ నా సీన్లను తొలగించారు : సత్యదేవ్
'సత్యదేవ్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సత్యదేవ్, హీరోగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
Robinhood Teaser: నితిన్ 'రాబిన్‌హుడ్' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
నితిన్ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రాబిన్‌హుడ్'. ఈ చిత్రం భీష్మ తర్వాత, ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండవ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shah Rukh Khan: షారుక్ ఖాన్ హత్యకు బెదిరింపులు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడు అరెస్ట్
ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ బెదిరింపులకు గురైన సంగతి తెలిసిందే.
Maa Nanna Superhero: 'మా నాన్న సూపర్ హీరో' ఓటీటీలోకి వచ్చేస్తోందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నవ దళపతి సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.