సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Thandel: ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే?
నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
Prashanth Neel: స్టార్ హీరోకు ప్రశాంత్ నీల్ క్షమాపణలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు క్షమాపణలు చెప్పారు.
Kanguva: పది వేల స్క్రీన్స్‌లో 'కంగువ'.. విడుదలపై నిర్మాత ఆసక్తికర కామెంట్స్..
సూర్య హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువ'. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించి, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. 'క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా?'
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు రావడం సీరియస్‌గా ఆందోళన కలిగిస్తోంది.
Game Changer: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Devara: ఓటీటీలోకి 'దేవర'.. అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన "దేవర" చిత్రం భారీ విజయాన్ని సాధించింది.
Appudo Ippudo Eppudo: ఫార్మూల వన్ రేసర్‌గా నిఖిల్.. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo).
Jai hanuman Movie: 'జై హనుమాన్'లో రానా..? సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటో వైరల్
దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' (Hanu-Man) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించారు.
Pushpa 2 The Rule: అదిరిపోయిన అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ టీం ప్రమోషనల్ ప్లాన్ ..!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2: The Rule) ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది.
Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి ఎక్కడంటే?
అక్కినేని కుటుంబంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్టు సమాచారం.
Garudan :బెల్లంకొండ హీరోగా వస్తున్న గరుడన్.. నేడు టైటిల్ - ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
తమిళ ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం 'గరుడన్'.
Helena Luke: మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా లూక్ కన్నుమూత
ప్రముఖ భారతీయ సినీ నటుడు మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా లూక్ అమెరికాలో కన్నుమూశారు. ప్రముఖ డ్యాన్సర్, నటి కల్పనా అయ్యర్ ఈ వార్త గురించి సమాచారం ఇచ్చారు.
upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..
ఓ వైపు దీపావళి సందడి కొనసాగుతుండగా, ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Samantha: తన వ్యక్తిగత జీవితంపై సమంత ఆసక్తికర కామెంట్స్
"ఏమాయ చేసావే" సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమంత, కాలక్రమంలో అగ్ర కథానాయకిగా ఎదిగింది.
Narne Nithiin: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న యువ కధానాయకుడు నార్నే నితిన్..
యువ కథానాయకుడు నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆదివారం, హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థం కార్యక్రమంలో రెండు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు.
Mata Guruprasad : ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
Jagathi: కిల్లర్ సినిమా నుండి జగతి ఫస్ట్ లుక్ రిలీజ్
పలు సూపర్ హిట్ సీరియల్‌లు, సినిమాల్లో నటించి పాన్ ఇండియా ప్రేక్షకుల ఆదరణ పొందిన జ్యోతి పూర్వజ్, సోషల్ మీడియాలోనూ అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించారు.
Tollywood Movies: ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూడు సినిమాలు
ఇటీవల కాలంలో కొన్ని బ్యానర్లు వరుసగా సినిమాలను తీస్తూ ఆకట్టుకుంటున్నాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా, ఒకేసారి రెండు లేదా మూడు చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి.
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కి అండర్ వరల్డ్‌నుంచి బెదిరింపులు.. మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ, తన బాలీవుడ్ అనుభవాల సమయంలో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Matka Trailer: చిరంజీవి చేతుల మీదుగా 'మట్కా' ట్రైలర్ రిలీజ్
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మట్కా' నవంబరు 14న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Pushpa 2 Movie: 'పుష్ప' 2లో ఐటమ్ సాంగ్.. సమంతతో పాటు శ్రీలీల?
'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సినిమా చాలావరకు పూర్తి అయినా, ఐటమ్ సాంగ్ కోసం సరైన హీరోయిన్ ను ఎంపిక చేయలేదు.
Darshan : చికిత్స కోసం బెంగళూరులో దర్శన్.. అభిమానులతో తూముకూరులో ఉద్రిక్తతలు
కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ, వెన్నునొప్పి సమస్యతో బెంగళూరులోని కంగేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
Viswam OTT: గోపిచంద్ అభిమానులకు సూపర్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో ' విశ్వం'
దసరా సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రం 'విశ్వం' ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.
VenkyAnil3 : 'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకీ-అనిల్ రావిపూడి కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ విడుదల!
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'వెంకీఅనిల్03' ప్రాజెక్టు హైదరాబాద్ లోని ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ జరుగుతోంది.
KA Movie: 'క' సినిమా కలెక్షన్లలో సంచలనం.. తొలి రోజే రూ. 6.18 కోట్లు!
కిరణ్ అబ్బవరం తన క్రియాత్మక ప్రతిభతో సూపర్ హిట్ కొట్టాడు.
Rajinikanth : టీవీకే సభ విజయవంతమైంది.. విజయ్ పై రజనీ కాంత్ ప్రశంసలు
తమిళ సినీ నటుడు విజయ్ దళపతి, రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పార్టీని స్థాపించి, ఇటీవల భారీ బహిరంగ సభను నిర్వహించారు.
Prabhas: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం ప్రారంభం!
సందీప్ రెడ్డి వంగా, తన తొలి సినిమాతో అర్జున్ రెడ్డి ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
Amaran Special Show: ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు
శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్' దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే.
Jai Hanuman Theme Song: 'జై హనుమాన్' థీమ్ సాంగ్ విడుదల.. ఫ్యాన్స్ నుండి భారీ స్పందన
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది మరో సరికొత్త చిత్రం.
Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్-రష్మిక రొమాంటిక్ పోస్టర్ వైరల్!
అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న 'పుష్ప 2' కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vettaiyan OTT Release: స్ట్రీమింగ్ కోసం సిద్ధమైన 'వేట్టయన్'.. ఎప్పుడంటే!
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'వేట్టయన్' అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది.
KA Movie Review: 'క' తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. కిరణ్ అబ్బవరం హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా!
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే అనాథ రక్షక నిలయంలో పెరిగిన యువకుడు.
Ravi Teja: ఫ్యాన్స్ కు 'మాస్ జాతర' చూపించేందుకు రవితేజ సిద్ధం!
టాలీవుడ్‌లో మాస్ మహారాజ్‌గా గుర్తింపు పొందిన రవితేజ 'మిస్టర్ బచ్చన్' తర్వాత ఆర్‌టి75 వర్కింగ్ టైటిల్‌తో ఓ కొత్త యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు.. సంగీత్, మెహందీతో వేడుకలు ప్రారంభం
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోనున్నారు.
Actor Darshan: అభిమాని హత్య కేసులో దర్శన్‌కు మధ్యంతర బెయిల్
కన్నడ నటుడు దర్శన్‌కు అభిమాని హత్య కేసులో అరెస్టు అయిన తర్వాత కాస్త ఊరట లభించింది.
Nishad Yusuf: 'కంగువా' ఎడిటర్ నిషాద్ యూసఫ్ ఆకస్మిక మరణం.. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం
ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసఫ్ (43) ఆకస్మికంగా కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన తన కొచ్చిలోని నివాసంలో విగతజీవిగా కనిపించారు.
NTR : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ యాక్షన్ మూవీ.. నవంబరులో ప్రారంభం
'దేవర' విజయంతో జూనియర్ ఎన్టీఆర్ మంచి ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2' షూటింగ్‌లో ఆయన బీజీగా ఉన్నారు.
Rolex: రోలెక్స్ పాత్ర కోసం 20ఏళ్లుగా దానికి దూరంగా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న సూర్య
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం విక్రమ్. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది.
Jai Hanuman: 'జై హనుమాన్' సినిమా నుండి అప్‌డేట్.. . ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన హను-మాన్ చిత్రం, సూపర్ హీరో కథను ఇతిహాసంతో ముడిపెట్టి ప్రేక్షకుల మన్ననలు పొందింది.
SSMB29: SSMB29 ప్రాజెక్ట్ అప్‌డేట్ షేర్ చేసిన రాజమౌళి.. వైరల్‌గా మరీన ఫొటో
తెలుగు సినిమా అభిమానులకు ఓ ఉత్తేజకరమైన వార్త! మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వస్తున్న కొత్త యాక్షన్ అడ్వెంచర్ మూవీ #SSMB29.