సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Actor Ali: అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం.. చిక్కుల్లో సినీ నటుడు ఆలీ

సినీ నటుడు అలీ వికారాబాద్‌ జిల్లా నవాబుపేట్ మండలంలోని ఎక్మామిడి గ్రామంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ ఇప్పుడు వివాదాస్పదమైంది.

Kalki 2: 'కల్కి 2' షూటింగ్‌ 35 శాతం పూర్తి.. సీక్వెల్‌పై మేకర్స్‌ కీలక అప్డేట్‌

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'తో తెలుగు సినిమా మరో మైలురాయిని చేరుకుంది.

AR Rahman : సోషల్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు.

Vijay Deverakonda-Rashmika: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్-రష్మిక కొత్త ఫొటో

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్‌' వంటి సినిమాలతో అభిమానుల మనసు దోచిన విజయ్ దేవరకొండ-రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు.

KA Movie OTT: ఓటీటీలోకి 'క' మూవీ.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!

తెలుగు సినిమాల్లో చిన్న సినిమాగా తెరపై అడుగు పెట్టి బాక్సాఫీస్ వద్ద 'క' సినిమా భారీ విజయాన్ని సాధించింది.

23 Nov 2024

పుష్ప 2

Pushpa 2 : 'పుష్ప 2' నుంచి 'కిస్సిక్' ప్రొమో రిలీజ్.. పూర్తి పాట కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తండేల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Nagarjuna: 'ఇండియాలో ఎక్కడా లేదు 'పుష్ప 2'తో ప్రారంభం' : హీరో నాగార్జున

భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (IFFI) కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

22 Nov 2024

సినిమా

AR Rahman: రెహమాన్‌, సైరా బాను విడాకుల కథనాలపై స్పందించిన తనయుడు అమీన్‌ 

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman)తన భార్య సైరా బాను (Saira Banu) విడాకులపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు.

22 Nov 2024

కన్నప్ప

Kannappa: కన్నప్ప నుండి కొత్త పోస్టర్ రిలీజ్.. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు 

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప' భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

22 Nov 2024

పుష్ప 2

Pushpa 2: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 అరుదైన రికార్డు.. అదేంటంటే..?

టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule).

Divyenndu Sharma: రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

22 Nov 2024

పుష్ప 2

Pushpa 2: పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో జగపతిబాబు.. కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఈరోజు చిత్రీకరణ ప్రారంభించింది.

Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య  

హీరో నాగ చైతన్య ,నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.

21 Nov 2024

పుష్ప 2

Pushpa 2: పుష్ప 2 ఐటెం సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ ఆరోజే!!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప 2" మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

21 Nov 2024

సినిమా

most popular hero and heroine: ఆ జాబితాలో టాప్‌లో సమంత, ప్రభాస్‌..

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ (Ormax Media) ఇటీవల మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితాను విడుదల చేసింది.

Sr NTR: ఎన్టీ రామారావు మొదటి సినిమాకి జీతం ఎంతో తెలుసా?.. చరిత్రలో ఏ హీరో చేయని సాహసం చేశాడు..! 

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అనేది ఒక అద్భుతమైన పేరు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఒక అపురూపమైన పాత్ర.

Vijay Deverakonda: అందులో భాగం కావడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన "సాహిబా" మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

21 Nov 2024

దేవర

Devara: పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న దేవర.. ఇది కదా గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే..! 

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా నటించిన చిత్రం 'దేవర' (Devara).

21 Nov 2024

నయనతార

Nayanthara: కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్‌ ఖాన్‌, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు

ఇటీవల నటి నయనతార తన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌" ద్వారా ప్రేక్షకులను పలకరించారు.

21 Nov 2024

గోవా

IFFI 2024: గోవాలో ప్రారంభమైన ఇఫ్ఫీ.. అక్కినేని స్మారక తపాలాబిళ్ల విడుదల 

గోవా రాజధాని పనాజీలోని డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్టేడియంలో బుధవారం 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) ఘనంగా ప్రారంభమైంది.

20 Nov 2024

పుష్ప 2

Pushpa 2: పుష్ప 2 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ ప్లాన్.. రెండు ప్రదేశాల్లో ఈవెంట్స్ ఫిక్స్

సినీ ప్రేమికులందరూ ప్రస్తుతం పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో అత్యధిక ఆసక్తి రేపుతోంది.

'OG'లో అకీరా సీన్స్ హైలైట్స్.. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'OG' షూటింగ్ మళ్లీ మొదలైంది.

Maharaja: చైనాలో సందడి చేసేందుకు సిద్ధమైన 'మహారాజ'.. 40,000 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Rapo 22: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. అఫీషియాల్ గా ప్రకటించిన మేకర్స్

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఫీల్ గుడ్, క్రేజీ ఎంటర్‌టైనర్‌గా ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా #RAPO22 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.

Daaku Maharaj: అంచనాలు పెంచేస్తున్న డాకు మహారాజ్.. ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్న బిగ్ స్టార్

'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తరువాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న తదుపరి సినిమా NBK109.

Mollywood : మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ

మాలీవుడ్ సినిమా చరిత్రలో అపూర్వ కాంబినేషన్‌గా మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్‌ లాల్‌ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

AR Rahman: వివాహ బంధానికి స్వస్తి పలికిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ 

ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆయన భార్య సైరా బాను తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు వెల్లడించారు.

Mechanic Rocky : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ రిలీజ్.. విశ్వక్ సేన్ మాస్ ఎమోషన్ సూపర్బ్ 

వరుస హిట్స్‌తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్, ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం? 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Thandel: 'తండేల్' ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! 

ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తోంది.

19 Nov 2024

ప్రభాస్

Prabhas: 'స్పిరిట్‌'లో ప్రభాస్‌ మూడు విభిన్న లుక్స్.. కొత్త లుక్స్‌పై సస్పెన్స్

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా, యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'స్పిరిట్‌'.

Pushpa 2 : 'పుష్ప 2' టికెట్ ధరలు భారీగా పెంపు?.. ప్రభుత్వంతో మైత్రి మూవీ మేకర్స్ చర్చలు!

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం పుష్ప ది రూల్.

19 Nov 2024

సినిమా

 Sivakarthikeyan : రూ. 300 కోట్ల క్లబ్‌లో 'అమరన్'.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు! 

శివ కార్తికేయన్ తాజా చిత్రం 'అమరన్' భారీ విజయాన్ని సాధించింది.

Allu Arjun: కిరణ్ అబ్బవరంకు అల్లు అర్జున్ క్షమాపణలు

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

18 Nov 2024

పుష్ప 2

Pushpa 2: పుష్ప - 2 ట్రైలర్ లో సగం గుండుతో కనిపించిన నటుడు ఎవరంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రూల్' చిత్ర ట్రైలర్ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

Mokshagna: డిసెంబర్ మూడో వారం నుంచి మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్‌ షూటింగ్

నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు, టాక్ షోలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అయన సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

18 Nov 2024

పుష్ప 2

Pushpa -2 : ఓవర్సీస్ లో పుష్ప -2ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ 

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన చిత్రం పుష్ప 2.

18 Nov 2024

నయనతార

RAKKAYIE: నయనతార బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. ఐదు బాషలలో కొత్త సినిమా ప్రకటన 

నయనతార బర్త్ డే సందర్భంగా, ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది.