సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Nagarjuna: అఖిల్ వివాహం ఎప్పుడో చెప్పేసిన నాగార్జున
అక్కినేని కుటుంబంలో వరుస వివాహ వేడుకలు జరగనుండటం తెలిసిందే.
Dhanush: ధనుష్-ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) కు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
Allu Arjun: కేరళలో గ్రాండ్ గా పుష్ప 2 ఫ్రీ రిలీజ్ వేడుక.. పెద్ద ఎత్తున్న చేరుకుంటున్న అభిమానులు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి.
Devi Shri Prasad : దేవి-మైత్రీ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
Mohan Babu:'ది ప్యారడైజ్'లో విలన్‌గా డైలాగ్ కింగ్.. మోహన్ బాబు-నాని మధ్య హై వోల్టేజ్ సీన్స్
'దసరా' సినిమా విజయంతో నేచురల్ స్టార్ నాని మరో మైలురాయిని సాధించారు.
Pushpa 2: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డిప్యూటీ సీఎం.. వెన్యూ,తేదీ ఫైనల్..!
ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ నటించిన ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) ప్రేక్షకులను సంబరపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
Game Changer: గేమ్ ఛేంజర్ నుండి రేపు రిలీజ్ కానున్న 'నానా హైరానా'
స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ గురించి చెప్పుకోవాలి అంటే, ఆయన సినిమాలు మాత్రమే కాకుండా పాటలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
Dhanush : నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదం.. నయనతారపై కేసు పెట్టిన ధనుష్
హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు.
Keerthy Suresh : పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన
తన రిలేషన్‌షిప్ గురించి నటి కీర్తి సురేశ్ తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆంటోనీతో దిగిన ఫోటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Pushpa 2: 'పుష్ప 2' ఫైనల్ షాట్.. ఐదేళ్ల ప్రయాణం ముగిసిందంటూ సుకుమార్ ట్వీట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2: ది రూల్' తో ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు సిద్ధమయ్యారు.
Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి.. కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే!
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
Squid Game 2 Trailer: స్క్విడ్ గేమ్ 2.. మరింత థ్రిల్, సస్పెన్స్‌తో ట్రైలర్ విడుదల!
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'కు కొనసాగింపుగా త్వరలో 'స్క్విడ్ గేమ్ 2' రానుంది.
Samantha: 'కాఫీ విత్ కరణ్' షోలోనే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత
ప్రముఖ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో తన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Subbaraju: సడన్ సర్‌ప్రైజ్.. 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
టాలీవుడ్ సీనియర్ నటుడు సుబ్బరాజు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి, పెళ్లి చేసుకున్నాడు. విలన్ పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు, తన పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Nikhil: 20 రోజుల్లోకి ఓటిటిలోకి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇటీవల కాలంలో ఓటిటిలో సినిమాల విడుదల పద్ధతి రోజు రోజుకు మారిపోతోంది. పలు చిత్రాలు ప్రమోషన్ లేకుండా, విడుదల తేదీ ప్రకటించకుండా నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి.
Akkineni Akhil: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అఖిల్ నిశ్చితార్థం జరిపినట్లు తండ్రి నాగార్జున తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Allu Arjun: ఫోర్బ్స్ జాబితాలో అల్లు అర్జున్ మొదటిస్థానం.. అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా!
పుష్ప 2: ది రూల్ రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్ భారీ పారితోషికం తీసుకుని టాప్-1 స్థానంలో నిలిచారు.
Chaitu Sobhita: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి.. స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్
అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
Sreeleela: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేతో శ్రీలీల.. ప్రోమో కోసం అభిమానుల ఎదురుచూపులు!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' కొత్త సీజన్ దుమ్ములేపుతోంది.
Kulasekhar: టాలీవుడ్‌లో విషాదం.. గీత రచయిత కులశేఖర్ కన్నుమూత
టాలీవుడ్ లో గీత రచయిత కులశేఖర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రన్ టైం విషయంలో అస్సలు తగ్గేదేలే..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పుష్ప: ది రూల్' భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Sritej : పెళ్లి పేరుతో పుష్ప యాక్టర్ శ్రీతేజ్ మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు
టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ ఆఫర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో రోమాన్స్..?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవలే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన నటించిన 'అమరన్' సినిమాలో మెప్పించి పెద్ద గుర్తింపు పొందింది.
Ram Charan: "ఆర్‌సీ 16" లుక్.. చిట్టిబాబును మించేలా రామ్ చరణ్ లుక్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.
Samantha: అవాస్తవాల ప్రచారంతో బాధపడ్డాను.. అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు : సమంత
తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులపై హీరోయిన్ సమంత మనసు విప్పి మాట్లాడింది.
Kalki 2898AD : 35శాతం షూటింగ్ కంప్లీట్ కంప్లీట్ చేసుకున్న 'కల్కి 2898 AD'
ప్రపంచవ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన 'కల్కి 2898 AD' ప్రభాస్ కెరీర్‌లో, 'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.
Allu Arjun : 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. వేడుక ఎక్కడంటే?
హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుంచి అమల్లో ఉన్న కర్ఫ్యూ నవంబర్ 28తో ముగియనుంది.
Kantara Chapter 1: ప్రమాదంలో ఆరుగురికి గాయాలు.. 'కాంతార చాప్టర్ 1' చిత్రీకరణ నిలిపివేత
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతార: చాప్టర్ 1 సినిమా షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా సాగుతుండగా, సోమవారం అత్యవసర పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు.
Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ తండ్రి తెలుగులో తీసిన సినిమా బ్లాక్‌బస్టర్ హిట్.. అదేంటంటే..?
ఫహాద్ ఫాజిల్ హీరోగా పాన్ ఇండియన్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
Emmy Awards 2024: న్యూయార్క్‌లో ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ వేడుకలు
ప్రపంచ టెలివిజన్ రంగంలో అత్యున్నత ప్రతిభను గౌరవించే ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ 52వ ఎడిషన్ నవంబర్ 26న నిర్వహించనున్నారు.
NTR: హిందీలో జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా.. ఆ బిగ్ ప్రాజెక్ట్‌పై సైన్ చేశాడా?
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు, ఈ మూవీకి ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
Lucky Baskhar OTT Release: ఓటీటీలోకి 'లక్కీ భాస్కర్' .. విడుదల తేదీ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కింది.
Samantha: 'నా ఎక్స్ పై చాలా ఖర్చు చేశా'.. నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో సమంత కామెంట్స్ వైరల్
నాగ చైతన్య,సమంత గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమంత, నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకులు ఇలా అనేక కీలక ఘట్టాలు తన జీవితంలో చేరాయి.
Ram Gopal Varma: సమయం ముగిసింది.. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Pushpa 2:తమిళనాడులో పుష్ప 2 అరుదైన రికార్డు.. ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్.. ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అంటే..?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Telugu movies this week: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ఆలరించడానికి థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటిటిల్లో పలు హిట్ చిత్రాలు సిద్ధమయ్యాయి.
Kannappa : 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Naga Chaitanya: శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య
నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ప్రముఖ నటుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
RC16: మైసూరులో రామ్ చరణ్ తొలి షెడ్యూల్ ప్రారంభం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా 'RC16' కోసం రంగంలోకి దిగాడు.
Baahubali: రెండేళ్ల షూటింగ్ చేసిన 'బాహుబలి' ప్రీక్వెల్... విడుదలకు ముందు నిలిపివేత!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.