సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
NBK 109: డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాగా "డాకు మహారాజ్" లో నటిస్తున్నాడు.
Thangalan: ఎట్టకేలకు 'తంగలాన్' ఓటీటీకి లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం'తంగలాన్'. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఓటీటీ విడుదల పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
RRR : 'ఆర్‌ఆర్‌ఆర్' బిహైండ్ అండ్ బియాండ్.. డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధం!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
Suriya 45 :సూర్య 45.. ఏఆర్ రెహమాన్ స్థానంలో సాయి అభ్యంకర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కెరీర్‌లో కొత్త అధ్యాయాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Animal 3: యానిమల్ ప్రాంఛైజీలో మూడో పార్టు... టైటిల్ ఏంటో తెలుసా?
తక్కువ సమయంలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా అద్భుతమైన క్రేజ్,కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా టాప్ స్థానంలో ఉన్నారు.
Jani Master: జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Year Ender 2024: ఈ ఏడాది ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!
ఆడియన్స్‌కు అందుబాటులో ఉండటం, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు. అదే విధంగా, బిగ్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెప్పించడం కూడా వేరు.
Allu Arjun: 'మీరు అనేకమంది నటులకు స్ఫూర్తి'.. అల్లు అర్జున్‌పై అమితాబ్ ప్రశంసలు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా సల్మాన్ అర్జున్ (అల్లుఅర్జున్) పనితీరును ప్రశంసించారు. 'పుష్ప: ది రూల్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
Ramayana: 'రామాయణ' పార్ట్ 1 పూర్తి.. మూవీపై రణ్‌బీర్ కపూర్ అప్‌డేట్
బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రం ప్రస్తుతం అంచనాలను పెంచేస్తుంది.
ManchuFamily :మంచు ఫ్యామిలీ వివాదం.. మంచు మనోజ్ ఇంటికి విష్ణు రాకపై ఉత్కంఠ
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి.
Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..?
వివాహం అనేది సాధారణ ప్రజలకే కాకుండా సినీ సెలబ్రిటీల కోసం కూడా చాలా స్పెషల్.
OTT: సినీ ప్రియులకు ఈ వారం పండగే.. ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హవా కొనసాగుతోంది.
OG : థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఓజీ' షూటింగ్.. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్
టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో
సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయమైంది. ఆయన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి మౌనిక కూడా ఉన్నారు.
Manchu Manoj: మంచు ఫ్యామిలీ పరస్పర దాడులు, ఫిర్యాదులు.. అసలు విషయం ఇదే
మంచు ఫ్యామిలీలో మరోసారి తీవ్ర విభేదాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
Pushpa 2: ఓవర్సీస్ లో రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప రాజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' 2024 డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డులను క్రియేట్ చేసింది.
Pragya Nagra : అవి పూర్తిగా ఫేక్.. లీక్ వీడియోలపై స్పందించిన ప్రగ్యా
అక్టోబర్‌లో విడుదలైన లగ్గం సినిమాలో హర్యానా బ్యూటీ ప్రగ్యా నటించిన విషయం తెలిసిందే.
Naga Chaitanya: సాయిపల్లవి అంటే రెస్పెక్ట్.. కానీ కొంచెం భయం కూడా ఉంది.. చైతూ
టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో ఓ గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
Pupshpa 2: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ప్రభంజనం.. రెండో రోజు రూ.400 కోట్ల వసూళ్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి మరోసారి తన నటనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు.
Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టింది.
Jaat Movie Teaser: సన్నీ డియోల్ 'జాట్' టీజర్ రిలీజ్
గత ఏడాది 'గదర్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
Pushpa 2: 'పుష్ప 2' స్క్రీనింగ్‌కు అంతరాయం- హాలులో స్ప్రే కలకలం- ఇబ్బంది పడ్డ ప్రేక్షకులు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం 'పుష్ప 2' ముంబయిలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో ప్రదర్శన జరుగుతుండగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది.
Kanguva: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన కంగువ.. రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' దాని భారీ పీరియాడిక్ యాక్షన్ థీమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Pushpa 2 Collection: 'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప: ది రూల్' (Pushpa 2) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
IMDb: ఐఎండీబీ మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితా విడుదల.. టాప్ టెన్‌లో ఉంది ఎవరంటే!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ అయిన ఐఎండీబీ(IMDb) తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.
Rapo 22: రాపో 22 అప్‌డేట్.. మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు వచ్చే టైం ఫిక్స్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాపో 22 (RAPO 22).
Auto Ram Prasad: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ కి గాయలు?
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
Samantha: ఇన్‌స్టాలో సమంత పెట్టిన స్టోరీలు వైరల్.. ఏంటంటే..?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ,సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Salmankhan: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి షూటింగ్ సెట్ లో..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి.
Pushpa 2 Review: అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన 'పుష్ప2: ది రూల్' ప్రేక్షకులను మెప్పించిందా?
ఒక పాత్ర బ్రాండ్‌గా మారిపోయిందన్నా... ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్నా, దానికి కారణం "పుష్ప: ది రైజ్."
Naga Chatainya-Sobhita Wedding: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య-శోభిత జంట
టాలీవుడ్ ప్రముఖులు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు..
అందాల భామ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఆమె పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
Pushpa 2 The Rule:మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్‌ను పలకరించనున్న'పుష్ప2: ది రూల్'..సినిమా గురించి ఈ ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా..?
సినీప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప ది రూల్' (Pushpa: The Rule) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Allu Arjun: సినిమాకి సినిమాకీ వైవిధ్యం.. అల్లు అర్జున్ సినీ ప్రయాణా విశేషాలు
అల్లు అర్జున్ సినీ ప్రపంచంలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Nagarjuna: యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున
ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కుబేర' చిత్రంలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. శే
Sobhita Chaitanya wedding: చైతన్య-శోభిత వివాహ వేడుకకు హాజరయ్యే స్టార్ గెస్ట్స్ ఎవరో తెలుసా?
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకకు మరికొన్ని గంటలే మిగిలాయి.
Rishab Shetty: ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి.. 2027లో గ్రాండ్ రిలీజ్
వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో రిషబ్ శెట్టి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. నటనలోనే కాదు, దర్శకత్వంలోనూ ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసిందే.
Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. 'పుష్ప3' గురించి తాజా అప్‌డేట్!
అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2: ది రూల్' డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Pushpa 2: బుక్ మై షోలో 'పుష్ప2' సంచలనం.. అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ బుకింగ్!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప: ది రూల్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ .. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2' సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.