సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Allu Arjun: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు 

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Allu Arjun: అల్లు అర్జున్ కేసులో మరో మలుపు.. కేసు విత్‌డ్రా చేసుకుంటాను: మృతురాలు రేవతి భర్త

సినీ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది.

Allu Arjun: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ 

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు

Mohan Babu: మోహన్‌బాబు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం

జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్‌ బాబు (Mohan Babu)పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.

13 Dec 2024

కర్ణాటక

Renukaswamy murder case: కన్నడ సినీ నటుడు దర్శన్, పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు

కర్ణాటక హైకోర్టు, అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్‌ మంజూరు చేసింది.

Allu Arjun: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ 

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను (Allu Arjun) గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష

'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‏కు తరలింపు

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

OG: పవన్ కళ్యాణ్ ఓజీలో జపనీస్‌, థాయ్‌ యాక్టర్లు..

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Daaku Maharaaj: బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో.. డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డాకు మహారాజ్' చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

Manchu Controversy: గాయపడిన జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు క్షమాపణలు.. ఎక్స్‌ వేదికగా లేఖ విడుదల

మోహన్‌బాబు తన నివాసంలో జరిగిన ఉద్రిక్తతలపై మరోసారి స్పందించారు.

VishwakSen : సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..? 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన "మెకానిక్ రాకీ" చిత్రాన్ని నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించారు.

Daaku Maharaaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ఫస్ట్ సింగిల్.. లాంచ్ టైమ్ ఫిక్స్!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డాకు మహారాజ్' సినిమా, ఎన్‌బీకే 109గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

12 Dec 2024

ఆహా

Zebra Movie: ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్దమైన సత్యదేవ్‌ 'జీబ్రా'.. ఎక్కడంటే?

యువ నటుడు సత్యదేవ్‌కి 'జీబ్రా' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు.

Mohan Babu: మోహన్‌బాబుకు చికిత్స పూర్తి.. గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ప్రముఖ నటుడు మోహన్‌బాబు గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు.

Keerthy Suresh: చిరకాల స్నేహితుడితో ఏడడుగులు నడిచిన కీర్తి సురేష్.. పెళ్లి ఫోటోలు వైరల్!

ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన ప్రియుడైన ఆంటోనీ తట్టిళ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

Year Ender 2024 : తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు వీరే ? 

2024 సంవత్సరం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చాలామంది కొత్త హీరోయిన్లు పరిశ్రమలో తమ ప్రత్యేకమైన ముద్ర వేశారు.

Year Ender 2024: 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే.. జాబితా విడుదల చేసిన IMDb

ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాలు ఏంటో తెలుసా.. భారీ బడ్జెట్,పాన్ ఇండియా చిత్రాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి కూడా జనాలు ఎక్కువ ఆసక్తి చూపించారు.

12 Dec 2024

నయనతార

Nayanthara - Dhanush: 'బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదం.. నయనతారకు కోర్టు నోటీసులు

నటి నయనతార, నటుడు ధనుష్‌ల మధ్య 'బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

Manchu Lakshmi: ఏదీ మనది కాదు.. మంచులక్ష్మి పోస్టు వైరల్!

మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తాజాగా సినీ వర్గాలు, సోషల్ మీడియా చర్చల్లో ప్రధానంగా నిలుస్తోంది.

Tollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా నటించిన సీరియల్ ఏదో తెలుసా!.. ఆ సీరియల్ అందరికి ఫేవరట్ కూడా.. 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

 Rajinikanth: బస్ కండక్టర్ నుంచి వెండితెర సూపర్ స్టార్ వరకు.. రజినీకాంత్ ప్రస్థానం ఇదే!

సినిమా అనేది ఎంతో మందికి ఒక కల. ఆ కలను వెండితెరపై నిజం చేసి, కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తుల్లో రజనీకాంత్ ఒకరు.

Sai Pallavi: రూమర్స్‌ను భరించలేను.. సాయిపల్లవి లీగల్‌ వార్నింగ్!

సాయి పల్లవి తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నా, ఆత్మగౌరవంపై దెబ్బకొట్టే రూమర్స్‌ను తట్టుకోలేకపోయింది.

Mohan Babu: మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు సంబంధించిన వివాదాస్పద ఘటనలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.

12 Dec 2024

పుష్ప 2

Pushpa The Rule: రూ.1000 కోట్ల క్లబ్‌లోకి' 'పుష్ప 2 ది రూల్‌'.. భారతీయ సినీ చరిత్రలో రికార్డు 

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద 'పుష్ప 2: ది రూల్' సినిమా హవా కొనసాగుతోంది.

Dhandoraa : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం

నేష‌న‌ల్ అవార్డ్‌ను సాధించిన చిత్రం 'క‌ల‌ర్ ఫోటో', బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'బెదురులంక 2012' సినిమాలు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాయి. ఈ మూవీలను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.

 Manchu Mohanbabu: హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట.. పోలీసు విచారణ నుంచి మినహాయింపు

తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకు ఊరట కల్పించింది. మంచు కుటుంబ వివాదంలో మోహన్ బాబుపై పోలీసుల విచారణకు హాజరయ్యే విధంగా రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Jayathi :డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఆల్బమ్‌తో అభిమానుల మనుస్సు దోచిన వెన్నెల జయతి

తెలుగు ప్రేక్షకులకు జయతి పేరు ఇప్పట్లో గుర్తిండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె జెమినీ మ్యూజిక్‌లో ప్రసారం అయిన వెన్నెల షో ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.

Rajinikanth: త‌లైవా బ‌ర్త్ డే కానుక‌గా.. 'కూలీ' నుండి అభిమానులకు డబుల్ ట్రీట్

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రేపు (12న) తన 74వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు.

Kareena Kapoor: ప్రధాని మోదీతో కపూర్‌ కుటుంబం సమావేశం.. ఆటోగ్రాఫ్ పొందిన కరీనా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కపూర్‌ కుటుంబ సభ్యులు ఇటీవల ప్రత్యేకంగా కలిశారు.

Manchu Manoj: 'మంచు' ఫ్యామిలీ వివాదంపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

11 Dec 2024

ప్రభాస్

Spirit : కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.. రఫ్ లుక్‎లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్

ప్రభాస్ తన ప్రతి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు.

Year Ender 2024: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్.. అవేంటంటే? 

2024 జనవరి నుంచి 2025 వరకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, గూగుల్ వారి 'ఇయర్ ఇన్ సర్చ్' రిపోర్ట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను ప్రకటించింది.

Mohan Babu: హెల్త్ బులెటిన్.. మోహన్ బాబు ఎడమ కంటికి గాయం 

మంచు మోహన్ బాబు మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా టైటిల్ అనౌన్స్.. ఏంటంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాలతో భారీ అంచనాలు సృష్టిస్తున్నారు.

Manchu Manoj: మా నాన్న దేవుడు.. కన్నీరు పెట్టుకున్న మంచు మనోజ్

తన తండ్రి మోహన్‌బాబు, అన్న మంచు విష్ణు తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు తెలిపినట్లు నటుడు మంచు మనోజ్‌ వెల్లడించారు.

11 Dec 2024

సమంత

Samantha: సమంత పోస్ట్‌ వైరల్.. 2025లో ప్రేమ, పిల్లలంటూ..!

సినీ నటి సమంత తాజా పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన రాశి గురించి 2025 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను వివరిస్తూ, సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం షేర్ చేశారు.

Allu Arjun: త్రివిక్రమ్-అల్లు అర్జున్ కొత్త సినిమా.. మార్చిలో షూటింగ్ ప్రారంభం?

దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన 'పుష్ప 2' ఇప్పటికీ రికార్డులను కొల్లగొడుతోంది.

Mohan Babu: మీడియాపై దాడి కేసు.. మోహన్ బాబును విచారణకు పిలిచిన పోలీసులు

హైదరాబాద్ జల్పల్లిలోని ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Manchu Manoj v/s Mohan Babu: మంచు మనోజ్ v/s మోహన్ బాబు మధ్య కుటుంబ కలహాలు.. అసలేం జరుగుతోంది..? 

టాలీవుడ్‌ నటుడు మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం మధ్య ఉన్న వివాదం ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశమైంది.