Page Loader

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

30 Dec 2024
రామ్ చరణ్

Ram Charan: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' భారీ కటౌట్.. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

విడుదలకు ముందే రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ 'ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది.

30 Dec 2024
సినిమా

Best Actors of 21st century: 21వ శతాబ్దం బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్కరు!

21వ శతాబ్దం మొదలై 24 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్స్ ఎవరు అనే అంశంపై 'ది ఇండిపెండెంట్' 60 మంది నటుల జాబితాను విడుదల చేసింది.

30 Dec 2024
రామ్ చరణ్

Ram Charan-Prabhas: ప్రభాస్, రామ్ చరణ్ కాంబోలో పట్టాలెక్కని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే!

తెలుగు సినిమాలు ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతున్నాయి.

Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. ఆహా వీడియో సంస్థ అధికారిక ప్రకటన

ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు,మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడేలా ఒక ప్రత్యేక వార్త బయటకొచ్చింది.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుంచి 'ఓజీ' వరకు.. అన్ని సినిమాలు పూర్తి చేస్తానన్న పవన్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, నటుడిగా పవన్ కళ్యాణ్ తన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.

30 Dec 2024
చిరంజీవి

Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవితో నా కల నిజమైంది.. శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్‌ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేటర్‌లోని తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

30 Dec 2024
దిల్ రాజు

Dil Raju : 'గేమ్ ఛేంజర్' కోసం పవన్ కళ్యాణ్‌తో దిల్‌ రాజు చర్చలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మధ్య భేటీ జరిగింది.

Allu Arjun: అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

30 Dec 2024
టాలీవుడ్

Upcoming Telugu Movies: కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొస్తున్న తొలి చిత్రాలివే!

ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' ఇటీవల మలయాళంలో విడుదలై భారీ వసూళ్లను సాధించింది.

30 Dec 2024
బాలకృష్ణ

NBK 109 : డాకు మహారాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 'బాలయ్య' స్పెషల్ సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 'డాకు మహారాజ్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

29 Dec 2024
మాలీవుడ్

Dileep Shankar :హోటల్ గదిలో నటుడు అనుమానాస్పద మృతి

మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆయన శవమై కనిపించారు.

29 Dec 2024
పుష్ప 2

Pushpa 2: 'సూసేకీ అగ్గిరవ్వ మాదిరే' వీడియో సాంగ్ రిలీజ్

అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2: ది రూల్' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

29 Dec 2024
రామ్ చరణ్

Ram Charan: 'గేమ్‌ ఛేంజర్‌' కోసం 256 అడుగుల కటౌట్.. అభిమానుల సంబరాల్లో అభిమానులు

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది.

29 Dec 2024
టాలీవుడ్

Varun Sandesh: అంతర్జాతీయ స్థాయిలో వరుణ్ సందేశ్‌ 'నింద'కు ప్రత్యేక గుర్తింపు

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ నటించిన 'నింద' చిత్రం క్రైం థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది.

29 Dec 2024
చిరంజీవి

Chiru Odela Project : చిరు, ఓదెల ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.. క్రేజీ అప్డేట్‌తో సినిమాపై భారీ అంచనాలు!

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర'కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

28 Dec 2024
రామ్ చరణ్

Game changer: గేమ్ ఛేంజర్' ట్రైలర్ ఆలస్యం.. ఆత్మహత్య చేసుకుంటానన్న అభిమాని

రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ట్రైలర్ విడుదల ఆలస్యమైన నేపథ్యంలో, ఒక అభిమాని ఆత్మహత్య చేసుకునేందుకు బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

28 Dec 2024
సమంత

Samantha: సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. నిజమేనా?

టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

SSMB 29: మహేశ్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్‌!

టాలీవుడ్ డైరెక్టర్ దిగ్గజం ఎస్‌.ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబోలో 'SSMB 29' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

All We Imagine As Light: ఓటీటీలోకి 'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌'.. ఎప్పుడు , ఎక్కడ చూడాలి

కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌' (All We Imagine as Light) ఒక ప్రత్యేకమైన కథతో రూపొందించబడిన డ్రామా ఫిల్మ్.

27 Dec 2024
వెంకటేష్

Venkatesh: వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? 'తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు': వెంకటేష్ 

హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

27 Dec 2024
బాలీవుడ్

The Accidental Prime minister: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్‌ మినిస్టర్‌'.. మన్మోహన్ సింగ్ పాత్రను ఎందుకు తిరస్కరించానంటే: అనుపమ్‌ ఖేర్‌

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) మృతిచెందారు.

Allu Arjun: అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్.. తదుపరి విచారణను వచ్చే సోమవారం కి వాయిదా వేసిన కోర్టు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరయ్యారు.

27 Dec 2024
సినిమా

Mufasa Collections: ఫ‌స్ట్ వీక్‌లో 74 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ముఫాసా

మహేష్‌ బాబు వాయిస్ ఓవర్ అందించిన "ముఫాసా: ది లయన్ కింగ్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది.

Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లులో పవన్‌ కల్యాణ్‌ పాడిన పాట లాంచ్'కు టైం ఫిక్స్‌..!

టాలీవుడ్ స్టార్ ప‌వన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు".

Amitabh Bachchan: 'నేను అల్లు అర్జున్ వీరాభిమానిని..' అల్లు అర్జున్‌పై అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి ప్రశంసలు..

'పుష్ప 2' చిత్రం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ (బన్నీ) గురించి బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా మరోసారి ప్రశంసలు గుప్పించారు.

Manmohan Singh: మన్మోహన్‌ సింగ్‌కు సినీ ప్రముఖుల సంతాపం 

భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) మరణించారు.

27 Dec 2024
వెంకటేష్

Venkatesh: సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్.. ఏడేళ్ల తర్వాత మళ్లీ పాట పాడనున్న వెంకటేష్.. వీడియో రిలీజ్

హీరోలు నటనతో మాత్రమే కాకుండా తమ గాత్రాన్ని ఉపయోగించి మంచి సింగర్స్ అని నిరూపించుకున్నవారి జాబితాలో విక్టరీ వెంకటేష్ ఒకరు.

26 Dec 2024
టాలీవుడ్

Sabdham : ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ 'శబ్ధం' వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే? 

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'శబ్దం'.

Game Changer : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ ట్రైలర్ ముహూర్తం ఖరారు ..? 

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది.

Sai Pallavi : సాయి పల్లవి కొత్త సినిమా.. 'ఎల్లమ్మ'లో నితిన్ సరసన మెరవనుందా?

సాయి పల్లవి ఏ సినిమాకు సైన్ చేసిందంటే, ఆ సినిమా హిట్ అవుతుందనే భావన ప్రేక్షకుల్లో నెలకొంది.

26 Dec 2024
చెస్

Gukesh: గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్‌, గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన శివకార్తికేయన్‌

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్‌ గుకేశ్‌ ఇప్పుడు సినీ ప్రముఖులతో ప్రత్యేకమైన క్షణాలను గడిపారు.

Naveen Polishetty : నవీన్ స్టైల్‌లో 'అనగనగా ఒక రాజు' ప్రీ వెడ్డింగ్ ప్రోమో అదిరిపోయింది

టాలీవుడ్ నవీన్ పొలిశెట్టి తన తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతోనే హీరోగా భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

26 Dec 2024
బాలీవుడ్

Sonu Sood: సీఎం పదవిని తిరస్కరించిన సోనూసూద్‌.. ఎందుకంటే?

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు.

Year Ender 2024: ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే..!

023 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమలో పలు విషాద క్షణాలను తీసుకొచ్చింది.

26 Dec 2024
దిల్ రాజు

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ముఖ్య ఉద్దేశం: దిల్ రాజు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.

Revanth Reddy: ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి లేదు.. సినీ ప్రముఖులకు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో, సీఎం పలు కీలక అంశాలపై సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించారు.

Laila Movie First Look: లేడి గెటప్పులో కనిపించనున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

26 Dec 2024
మాలీవుడ్

MT Vasudevan Nair: మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ వాసుదేవన్ కన్నుమూత

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి కన్నుమూశారు.

26 Dec 2024
టాలీవుడ్

Tollywood:నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది 

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు.