సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Daaku Maharaaj: 'డాకు మహారాజ్‌' క్రిస్మస్‌ స్పెషల్ పోస్టర్.. హైప్ పెంచేసిన చిత్రయూనిట్

నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్‌. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.

AlluAravind : సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ కుటుంబానికి రూ.2 కోట్ల విరాళం

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

25 Dec 2024

సూర్య

Suriya 44: 'నీ ప్రేమ కోసం రౌడీయిజం వదిలేస్తున్నా'.. 'సూర్య 44' టీజర్ వచ్చేసింది

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ఇటీవల తన చిత్రం 'కంగువ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

25 Dec 2024

పుష్ప 2

Sandhya Theater Stampede: తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు హెచ్చరిక

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు పోస్టులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు.

25 Dec 2024

నితిన్

Robinhood: శాంటా అవతారంలో రాబిన్‌హుడ్.. క్రిస్మస్ తాతగా మారిపోయిన తాత

టాలీవుడ్‌ యాక్టర్‌ నితిన్‌ తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

Varun Dhawan: అలియా, కియారాలతో అనుచిత ప్రవర్తన.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ ధావన్

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.

Auto Johnny : 'ఆటోజానీ' మూవీకి గ్రీన్ సిగ్నల్?.. సెకండ్ ఆఫ్‌లో మార్పులు చేస్తున్న పూరి!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరమై దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.

Dil Raju: రేవతి కుటుంబానికి అండగా ఉంటాం: దిల్‌ రాజు 

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

24 Dec 2024

పుష్ప 2

Dammunte Pattukora Song: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌'.. 'పుష్ప 2' సాంగ్‌ రిలీజ్‌

ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకోగా,మరోవైపు ఆయన ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.

Sandhya Theatre Incident : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Allu Arjun: చిక్కడ‌ప‌ల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్ 

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ఇవాళ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

24 Dec 2024

ఆహా

Unstoppable with NBK S4 : బాల‌య్య‌తో వెంకీ.. అన్‌స్టాపబుల్ షో ప్రొమో విడుద‌ల 

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న"అన్‌స్టాపబుల్"షో ఆహా ఓటీటీలో మంచి స్పందనను పొందుతోంది.

24 Dec 2024

ముంబై

Singer Shaan: ప్ర‌ముఖ సింగ‌ర్ షాన్ నివాస భవనంలో చెల‌రేగిన మంట‌లు

ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ గాయకుడు షాన్ నివసించే ఫార్చ్యూన్ ఎన్‌క్లేవ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Vijay - Rashmika: ముంబయి విమానాశ్రయంలో తళుక్కున మెరిసిన విజయ్‌ దేవరకొండ - రష్మిక

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మికల ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

24 Dec 2024

పుష్ప 2

Pushpa 2 :  బుక్ మై షోలో పుష్ప 2 కొత్త ఆల్-టైమ్ రికార్డులు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2: ది రూల్'.

Allu Arjun: నేడు విచారణకు రండి.. అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు.

Shyam Benegal : ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత

ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనగల్‌ (90) మరణించారు. ఈ సమాచారాన్నిఅయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

Manchu Family: మంచు విష్ణు పై మంచు మనోజ్ ఫిర్యాదు 

గత వారం నుంచి మంచు కుటుంబ వివాదం తగ్గినట్లు అనిపించినప్పటికీ, తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది.

mohan babu: హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు.. ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

సినీ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరిపై దాడి కేసులో ఆయన వాదించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Shambala: ఆది సాయి కుమార్ బర్త్ డే.. 'శంబాల' పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ 

వర్సటైల్ యాక్టర్ సాయికుమార్ కుమారుడు ఆది సాయికుమార్ సుదీర్ఘకాలంగా సరైన విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

23 Dec 2024

ప్రభాస్

The Rajasaab : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్

'సలార్‌', 'కల్కి 2898 AD' చిత్రాల విజయం తర్వాత, డార్లింగ్ ప్రభాస్‌ నటించే చిత్రం 'ది రాజాసాబ్' ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచింది.

upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే.. 

2024 సంవత్సరం ముగింపునకు చేరుకోగా,అనేక చిత్రాలు అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ ఆశించని విజయాలు సాధించాయి, మరికొన్ని మాత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి.

Allu Arjun: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఇంటిపై దాడి

హైదరాబాద్‌లో హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ సభ్యులు ఆందోళనకు దిగారు.

Abhijeet :గాంధీ పాకిస్థాన్ పితామహుడు.. అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Allu Arjun: బుక్ మై షోలో 'పుష్ప 2' నెంబర్ 1 రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Game Changer: 'గేమ్ ఛేంజర్' నుంచి 'దోప్' సాంగ్ విడుదల

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గేమ్ ఛేంజర్' నుంచి కొత్త లిరికల్ సాంగ్ 'దోప్' విడుదలైంది.

Chiranjeevi : తమిళ డైరెక్టర్ మిత్రన్‌కు మెగాస్టార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు.

21 Dec 2024

ప్రభాస్

Most Popular Film Stars: ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత

ఆర్మాక్స్ ఇటీవలే తన కొత్త సర్వేలో అత్యంత పాపులర్ నటీనటుల జాబితాను ప్రకటించింది.

21 Dec 2024

ఓటిటి

Vidudala 2: 'ఓటిటి వేదికపై 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌.. ప్రేక్షకుల కోసం కొత్త అనుభవం!

విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విడుదల పార్ట్ 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, దానికి మంచి స్పందన లభించింది.

Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినీ ప్రస్థానానికి వీడ్కోలు చెప్పనుందా..?

టాలీవుడ్‌ ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తత్తిల్‌ తట్టిల్‌ను గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

CM Revanthreddy: బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపుపై నిషేధం.. సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు.

Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ మీద సీఎం కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Honey Singh: 'షారుక్‌తో నాకు ఎలాంటి వివాదం లేదు'.. తొమ్మిదేళ్ల తర్వాత స్పందించిన హనీ సింగ్!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, సింగర్ హనీ సింగ్ మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

Sritej Health Bulletin: సంధ్య థియేటర్ ఘటన.. కోలుకుంటున్న శ్రేతేజ్

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

21 Dec 2024

రాజమౌళి

Uday Kiran: ఉదయ్ కిరణ్ కోసం రాసుకున్న కథతో రాజమౌళి తీసిన సినిమా ఇదే!

ఉదయ్ కిరణ్ పేరును వింటే మనసులో ఎలాంటి భావోద్వేగాలు కలుగుతాయో చెప్పలేం.

NBK 109 : డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు అన్ స్టాపబుల్ టాక్ షోతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నారు.

Game Changer: గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా..? 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ చేంజర్" సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Saipallavi: చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. ఉత్తమ నటిగా సాయిపల్లవి, ఉత్తమ నటుడిగా విజయ్‌ సేతుపతి 

చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే వేడుకగా జరిగింది.

Mohanbabu: మళ్ళీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు.. దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం 

సినీ నటుడు మోహన్ బాబు పై జరిగిన కేసుతో సంబంధించి హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

KCR MOVIE: ఓటీటీలోకి కేసీఆర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh),డైరెక్టర్ అంజి (Anji) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'కేసీఆర్' (కేశవ చంద్ర రమావత్).