సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Nargis Fakhri's sister: మాజీ బాయ్‌ఫ్రెండ్ హత్య చేసిన కేసులో బాలీవుడ్ నటి సోదరి అరెస్టు
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీని అమెరికాలో అరెస్టు చేశారు. ఆమెపై జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఉన్నాయి.
VenkyAnil 3: సంక్రాంతికి వస్తున్నాం.. గోదారి గట్టు ఫుల్ లిరికల్ వీడియో టైం ఫిక్స్
టాలీవుడ్ నటుడు వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" (Sankranthiki Vasthunam).
Pushpa 2: మెట్రోలో పుష్ప రాజ్ ఫీవర్.. నయా స్టైల్ ప్రమోషన్ షూరూ!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప తొలి భాగం ఘన విజయం సాధించింది.
Spirit : 'స్పిరిట్' లో స్టైలిష్ ఐటెం సాంగ్.. హీరోయిన్ ఎవరంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే.
Kannappa: 'కన్నప్ప'లో మంచు విష్ణు మనవరాళ్లు.. ఫోటోను పంచుకున్న మోహన్ బాబు
మంచు కుటుంబం నుంచి మరో తరం సినిమా రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
Silk Smitha: సిల్క్ స్మితా ది క్వీన్ ఆఫ్ ది సౌత్ నుండి గ్లింప్స్ రిలీజ్
సౌత్ ఇండియా సినిమా ప్రేమికులకు సిల్క్ స్మితా (Silk Smitha) పేరును పరిచయం చేయడం అవసరం లేదు.
Akhanda 2 : 'అఖండ-2' కోసం బోయపాటి శ్రీనుకి ఎవరూ ఊహించని రెమ్యునరేషన్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్‌గా నిలిచింది. సింహ, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
Filmfare OTT Awards 2024: ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయిదుర్గా తేజ్‌కు అవార్డు
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల 2024 వేడుక ఆదివారం ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
Pushpa 2: ప్రీ సేల్ బుకింగ్స్‌లో 'పుష్ప 2' రికార్డు.. టాప్ 3లో స్థానం
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 5న విడుదలకానుంది.
Megastar Chiranjeevi: దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి.. మాస్ ఫ్యాన్స్‌కి పండగే!
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించడంలో ముందు ఉంటాడు.
Pushpa2: పుష్ప-2 ప్రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
యూసుఫ్‌గూడలోని మొదటి పటాలం ప్రాంగణంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
Vikrant Massey: విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం.. నటనకు గుడ్ బై
ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే తన నటనకు గుడ్ బై చెప్పి సినీ ప్రపంచం, అభిమానులు షాక్‌కు గురయ్యారు.
Kanguva : అమెజాన్ ప్రైమ్ లో కంగువా స్ట్రీమింగ్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కంగువ' శివ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్.
Pushpa 2: పుష్ప 2' పీలింగ్స్ లిరికల్ వీడియో.. అల్లు అర్జున్- రష్మిక డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా
సినీ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన 'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Mohanlal: 'లూసిఫర్ 2' షూటింగ్ పూర్తి.. అభిమానులకు మోహన్‌లాల్ స్పెషల్ మెసేజ్
మోహన్ లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన 'లూసిఫర్ 2: ఎంపురాన్' చిత్రీకరణ ముగిసింది.
Raj Kundra: పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు..?
అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
Pushpa The Rule: 'పుష్ప ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఖరారు!
ఇటీవల విడుదల కానున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన హైప్ వేరే లెవెల్‌లో ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Kiran Abbavaram: 'క' బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ రివీల్!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ మీద ఉన్నాడు.
OG: 'ఓజీ'లో మరో స్టార్ హీరో..? ట్విస్ట్ ఇచ్చిన డైరక్టర్ సుజీత్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై యాక్షన్ చిత్రం 'OG'. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా మారింది.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Amaran : 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Ram Charan: 'RC16'లో మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ.. హైప్ పెంచుతున్న డైరక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Rajendra Prasad: మూడు నెలలు సరిగ్గా అన్నం తినలేదు.. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా : రాజేంద్రప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలను గురించి ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
Shilpa Shetty: రాజ్ కుంద్రా కేసు ..శిల్పా శెట్టిని అనవసరంగా లాగొద్దని లాయర్ హెచ్చరిక!
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఈడీ సోదాల వార్తలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
NTR Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్.!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Samantha: సినీ నటి సమంత కుటుంబంలో విషాదం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కొంత సమయం క్రితం కన్నుమూశారు.
Pushpa 2: విడుదల పరంగా పుష్ప 2 మరో రికార్డు.. వరల్డ్ వైడ్‌గా 12000 వేల స్క్రీన్స్
ఆరు రోజుల తర్వాత "పుష్ప 2" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదలకై బన్నీ అభిమానులు,సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Pushpa2: పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2.
Keerthy Suresh: తిరుమలలో కీర్తి సురేష్ సందడి.. వచ్చే నెలలో గోవాలో పెళ్లి
కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇంకా అధికారికంగా చాలా వివరాలు బయటకు రాలేదు.
Game Changer: డిసెంబర్ రెండోవారంలో గేమ్‌ఛేంజర్ నాలుగో సింగిల్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్.
Mokshagna:''యాక్షన్ కోసం సిద్ధమా?''.. మోక్షజ్ఞ న్యూ లుక్ వైరల్
నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తాజాగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
Raj Kundra: రాజ్‌కుంద్రా నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో రాజ్ కుంద్రా భర్త వివాదంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల దాడి చెందారు.
IFFI 2024 :అట్టహాసంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 వేడుకలు.. విజేతలు వీరే
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక 2024 నవంబర్ 28న గోవాలో ఘనంగా జరిగింది.
Nayanthara-Dhanush: డాక్యుమెంటరీలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు.. ధనుష్ దావాపై స్పందించిన నయనతార
నటి నయనతార (Nayanthara) ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)పై ధనుష్ (Dhanush) కేసు వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది.
Naga Chaitanya-Sobhita: ఘనంగా నాగచైతన్య, శోభితా హల్దీ వేడుక .. ఫొటోలు వైరల్
టాలీవుడ్ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Game Changer Song :గేమ్ ఛేంజర్ నుంచి కొత్త మెలోడీ సాంగ్ రిలీజ్
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే రెండు మాస్ పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు మేకర్స్ .
Zarina Wahab: "ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలంటూ".. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Bachhala Malli Teaser: అల్లరి నరేశ్ యాక్షన్ డ్రామా 'బచ్చల మల్లి'. టీజర్ విడుదల
గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కామెడీ పాత్రలు పక్కన పెట్టి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు, వాటితో హిట్స్ కొడుతున్నాడు.
Pawan Kalyan: తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో తొలిసారిగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రంలో నటిస్తున్నారు.
Srikakulam Sherlockholmes: వెన్నెల కిషోర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' టీజర్ విడుదల
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'.