సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?
ఎస్.ఎస్.రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29).
Most popular hero and heroine: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (Ormax media) ఇటీవల మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది.
Unstoppable4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో వచ్చేసింది.. సందడి చేసిన బాలయ్య, బాబు
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటల నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.
Satyam Sundaram: సినీ ప్రేమికులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సత్యం సుందరం'
కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సత్యం సుందరం' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Pushpa 2 Pre Release Business: రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప-2
2021 డిసెంబర్‌లో విడుదలైన సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప-1' చిత్రం, అల్లు అర్జున్ హీరోగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Rajashekar : ప్రేక్షకుల ముందుకు మళ్లీ 'మగాడు'.. టైటిల్‌ను ప్రకటించేందుకు సిద్ధమైన రాజశేఖర్
ఏదైనా సినిమా కోసం టైటిల్ ఎంపిక చేయడం చాలా కీలకం. ముఖ్యంగా అది పవర్‌ఫుల్‌గా ఉంటే, ఆ సినిమాకు విజయవంతమవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి వీడియో.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కళ్యాణి ప్రియదర్శన్?
స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి ప్రియదర్శన్ వెండితెరకు పరిచయమైంది.
Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Hit 3 : 'హిట్ 3'లో మృదుల పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
నేచురల్ స్టార్ నాని ఇటీవల 'సరిపోదా శనివారం'తో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.
Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - యంగ్ రెబెల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ప్రభాస్ ప్రస్థానమిది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారు ఇండియాలో అసలే లేరని చెప్పొచ్చు.
Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు.
Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
సినీ హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆయన కోరారు.
Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!
రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈసారి ఆయన బర్త్ డే వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Citadel: హిందీ మాట్లాడాలంటే భయంగా ఉంటుంది : సమంత
సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'.. ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ..
సూపర్ స్టార్ సాయి కుమార్ కుమారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన ఆది సాయి కుమార్ తన నటనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Unstoppable Season 4: మొదలైన అన్‌స్టాపబుల్ సీజన్-4.. సీఎం చంద్రబాబు సందడి..
సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించే టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్-4కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు.
Rishab Shetty: తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో.. త్వరలో షూటింగ్
తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హను-మాన్ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
OG Movie: 'ఓజీ' కవర్ పోస్టర్ విడుదల.. డార్క్ షేడ్స్‌లో పవన్ లుక్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
OG: ఓజి సినిమా షూటింగ్ లో అడుగుపెట్టిన ఇమ్రాన్ , ప్రియాంక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి ప్రారంభించారు.
Unstoppable Season 4: 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?.. బాలయ్య ప్లాన్ మాములుగా లేదుగా..!
తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణలో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ.
Junior Ntr: దేవరతో ఎన్టీఆర్ జోరు.. వార్ 2 కోసం ముంబైకి వెళ్లిన మాస్ హీరో
జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవరతో బాక్సాఫీస్‌ను కుదిపేశాడు. దేశం నలుమూలల, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం బాగా ఆడుతోంది.
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. దుబాయ్ నుంచి రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కి వరుస బెదిరింపులు వస్తున్నాయి.
Vikram Prabhu: ఆహాలో విక్రమ్ ప్రభు థ్రిల్లర్ 'రైడ్'..తమిళ్ లో సూపర్ హిట్
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ పై కొత్త వెబ్ సిరీస్..టైటిల్ ఏంటంటే..?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
Jai Hanuman: 'జై హనుమాన్ ' చిత్రంలో కన్నడ స్టార్ హీరో.. ప్రశాంత్ వర్మ ప్లాన్ తో దద్దరిల్లనున్న థియేటర్స్
ఈ ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలతో పోటీకి దిగుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా 'హను-మాన్'.
Suriya: 'రోలెక్స్' మూవీ గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'విక్రమ్'.
Salman Khan: సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు..'ప్రాణాలతో ఉండాలంటే లారెన్స్ బిష్ణోయ్‌కు రూ. 5 కోట్లు ఇవ్వు '
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్నశత్రుత్వానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు పంపారు.
Pushpa 2: 'పుష్ప 2'లో 'యానిమల్' నటుడు.. నెట్టింట ఫొటో వైరల్
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2'.
Salaar: టీవీ ప్రీమియర్‌లో సత్తా చాటిన 'సలార్'.. అత్యధిక వ్యూస్‌ను సాధించిన చిత్రాల జాబితాలో చోటు
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించి పలు రికార్డులను అందుకుంది.
HBD Keerthy Suresh: నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు .. ఐరన్‌లెగ్ ముద్ర నుంచి మహానటి వరకు..
అందాన్ని పక్కనపెట్టి అభినయాన్ని ముందు ఉంచి ప్రేక్షకులను కట్టిపడేసే నాయికల్లో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు.
Salman Khan:సల్మాన్ ఖాన్ హత్యకు పథకం.. నవీ ముంబైలో నిందితుడి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై హత్యకు కుట్ర కేసులో మరో అరెస్టు జరిగింది.
Samantha: కొండా సురేఖ వివాదంపై మరోసారి స్పందించిన సమంత
సమంత- నాగ చైతన్యల విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
Tollywood: తెలుగు నిర్మాతలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ నిర్మాతలు
టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న బ్యానర్ అంటే మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ఎదురు చూసే పుష్ప 2, రెబెల్ స్టార్ ప్రభాస్,హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' చిత్రాలను కూడా మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్నారు.
Allu Arjun Fan: అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 2021లో విడుదలైన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయింది.
Director Son: తండ్రి తేజ దర్శకత్వంలో హీరోగా అమితోవ్ డెబ్యూ.. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఇవ్వడం సహజమే. హీరోల నుంచి హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల వారసులు కూడా వివిధ రంగాల్లోకి అడుగుపెట్టడం సాధారణంగా మారింది.
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2' ప్రారంభం.. పూజలో పాల్గొన్న నారా బ్రాహ్మణి, తేజస్విని
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2 - తాండవం' తెరకెక్కుతోంది. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Mani Ratnams Movie: రజనీకాంత్-మణిరత్నం కాంబోలో కొత్త ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని
సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో 1991లో విడుదలైన 'దళపతి' సినిమా అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే.
Akhanda2: అఖండ 2 పోస్టర్ రిలీజ్.. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కు పండగలా ఉంటుంది.
Citadel: సమంత, వరుణ్ ధావన్ 'సిటాడెల్' ట్రైలర్ విడుదల.. యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్టైనర్!
వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన అత్యంత ఆసక్తికర యాక్షన్ సిరీస్ 'సిటాడెల్. హనీ బన్నీ' ట్రైలర్ విడుదలైంది. అభిమానులు ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Balayya-Boyapati: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్!
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' సినిమా ఒక ప్రత్యేకమైన విజయాన్ని అందించింది. ఇది ఆయన కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.