సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
NTR: దేవర బ్లాక్ బస్టర్.. స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎన్టీఆర్
సెప్టెంబర్ 27న విడుదలైన దేవర సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరి, ఇప్పటికీ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది.
Rashmika: సైబర్ సేఫ్టీకి జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
నటి రష్మిక మందన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
Naga Chaitanya: మరో వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ
అక్కినేని నాగచైతన్య ఇప్పటికే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'దూత' వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు.
#SDT18: ధైర్యం, ఆశ ఆధారంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్!
వైవిధ్యమైన కథలతో ముందుకు సాగుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నారు.
Devara: 'దేవర' మరో ఘనత.. ఆ ఏరియాల్లో ఇప్పటివరకు రోజూ కోటి రూపాయలు వసూలు
జూనియర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ 'దేవర' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
Tangalan: నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్.. దీపావళి కానుకగా రిలీజ్
పా ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో విడుదలైన 'తంగలాన్' ఈ ఏడాది ప్రేక్షకులను అలరిచింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సాధించినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
Viswam: ఓటీటీలోకి గోపిచంద్ మూవీ విశ్వం.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబోలో తాజగా విడుదలైన విశ్వం సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Kanguva: కంగువ ఆడియో లాంచ్ అప్‌డేట్.. ఈవెంట్స్‌కి వచ్చే అతిథులు వీరే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా రూపొందుతున్న 'కంగువ' (Kanguva).
Raja Saab: అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాజాసాబ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
MechanicRocky : విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' ట్రైలర్ డేట్ ఖరారు.. మూవీ రిలీజ్ తేదీలో మార్పులు!
విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'మెకానిక్ రాకీ'. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
Actor Bala: మలయాళ నటుడిపై మాజీ భార్య ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు
మాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు బాలాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
Kanguva: సూర్య 'కంగువా'లో ఏఐతో ప్రయోగం చేశాం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత జ్ఞానవేల్!
శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కంగువా'. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
upcoming movies telugu: ఈ వారం చిన్న చిత్రాలదే సందడి.. ఇక ఓటీటీలో వచ్చే మూవీస్ ఇవే!
దసరా పండగ సందర్భంగా భారీ చిత్రాలు బాక్సాఫీస్ ముందర సందడి చేశాయి. ప్రస్తుతం అక్టోబరు మూడో వారంలో చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
Shraddha Kapoor : ప్రేమలో పడ్డ శ్రద్ధా కపూర్!.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్
'స్త్రీ 2' విజయాన్ని ఆస్వాదిస్తున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలకు పాల్గొంటున్నారు.
Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!
నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కనున్నారు. త్వరలో సిరీ లెల్లతో వివాహం జరగనుంది.
Devara: రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'దేవర'.. ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Chiranjeevi: వరద బాధితులకు సాయం అందించడం నా బాధ్యత.. చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
NBK 109 : బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్.. దీపావళికి 'ఎన్‌బీకే 109' టీజర్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఎన్‌బీకే 109'.
RAPO22 : మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా.. అనౌన్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్
రామ్ పోతినేని హీరోగా, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.
Unstoppable With NBK Season 4: బాలయ్య 'అన్‌స్టాపబుల్'.. కొత్త సీజన్ స్టార్ట్ ఎప్పుడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా మారి ప్రేక్షకులను అలరించే టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. మరోసారి వేదికపైకి రాబోతోంది
Erracheera : రాజేంద్ర ప్రసాద్ వారసురాలిగా బేబీ సాయి తేజస్విని తెరంగేట్రం.. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు!
నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, కమెడియన్‌గా, నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి గుర్తింపును తెచ్చుకున్నారు.
Balayya - Boyapati : బాలయ్య - బోయపాటి కాంబో.. దసరా సందర్భంగా కొత్త అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అంటే నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి.
Siddu Jonnalagadda :కోహినూర్ వజ్రం కోసం సిద్ధూ.. పాన్ ఇండియా సినిమా అంటూ ప్రకటన!
సిద్ధూ జొన్నలగడ్డ, ఎన్నో ఏళ్ల తర్వాత 'డీజే టిల్లు'తో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు.
Vishwambhara :విశ్వంభర టీజర్ వచ్చేసింది.. రెక్కల గుర్రంపై మెగాస్టార్ చిరంజీవి ఏంట్రీ సూపర్బ్
మెగాస్టార్ చిరంజీవి UV క్రియేషన్స్ బ్యానర్‌లో, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. సినిమా ప్రస్తుతానికి షూటింగ్ చివరి దశలో ఉంది.
GameChanger: 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీపై స్పష్టతనిచ్చిన దిల్‌రాజు.. ఎప్పుడంటే?
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'.
Nobuyo Oyama: 'డోరేమాన్'కు డబ్బింగ్ చెప్పిన నోబుయో ఒయామా కన్నుమూత
టీవీల్లో కార్టూన్ షోలు చూసే పిల్లలు, అలాగే చిన్నప్పుడు చూసిన పెద్దవాళ్లలో 'డోరేమాన్' గురించి తెలియని వారు ఉండరు.
Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 'విశ్వంభర' టీజర్.. విడుదల ఎప్పుడంటే!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'.
Appudo Ippudo Eppudo Teaser :నిఖిల్ హీరోగా ' అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజర్ విడుదల..
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మాణంలో, సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
Balakrishna : దసరా రోజు సూపర్ హీరోగా బాలకృష్ణ.. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా..?
బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు విడుదల చేసి 100 కోట్ల రూపాయల హిట్ సాధించారు.
Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కు భారీ ఊరట లభించింది.
Vettaiyan: రజనీకాంత్ 'వేట్టయన్' తొలిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?
రజనీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వేట్టయన్'. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది.
OTT: ఓటిటిలోకి వచ్చేసిన 'మత్తు వదలారా 2'..ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్
2019లో సూపర్ హిట్ సాధించిన శ్రీసింహా హీరోగా, కాల భైరవ సంగీతం అందించిన "మత్తువదలరా"లో సత్య, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Khel Khatam Darwaja Bandh: 'ఖేల్ ఖతం దర్వాజా బంద్' ఫస్ట్ లుక్ లాంచ్
"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి ప్రత్యేక చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్.
Mahakali: తొలి మహిళా సూపర్ హీరో చిత్రం 'మహకాళి'.. ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు సాధించారు.
Ratan Tata's Documentary: 'మెగా ఐకాన్' రతన్ టాటా డాక్యుమెంటరీ.. మిమ్మల్ని పెద్దగా కలలు కనేలా ప్రేరేపిస్తుంది
గొప్ప విలువలు కలిగిన మనసున్న వ్యక్తి పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరనే వార్త ఎంతోమందిని కలచివేస్తోంది.
Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ మారిందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా రాబోయే పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం "క".. దీపావళి రేస్ లో కుర్ర హీరో
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం 'క'. దర్శక ద్వయం సుజీత్,సందీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది.
S. S. Rajamouli: ఫ్లాప్ ఫేస్ చేయని ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్.. ఈ డైరెక్టర్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు...
ఎస్.ఎస్. రాజమౌళి ఏ సినిమా తీసినా 10కి 10 మార్కులు పడాల్సిందే. యాదృచ్ఛికంగా ఆయన పుట్టినరోజు కూడా 10/10కి సంబంధించింది.
Ratan Tata: అమితాబ్ బచ్చన్ తో రతన్ టాటా సినిమా..అదేంటో తెలుసా?
దిగ్గజ పారిశ్రామికవేత్త మరియు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు.
Ratan Tata: 'వీడ్కోలు నేస్తమా'.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత,టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.