సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Jennifer Lopez: విడాకులకు సిద్ధంగా మరో సినీ జంట
సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన భర్త బెన్ అఫ్లెక్ నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసింది.
Yuvraj Singh Biopic: సిల్వర్ స్క్రీన్ పై సిక్సుల వీరుడిబయోపిక్ ..
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితంపై ఓ సినిమా తెరకెక్కనుంది.ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్‌చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Aditya 369 : మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆదిత్య 369 నిర్మాత..!
విభిన్న చిత్రాలను నిర్మించడంలో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ముందుంటారు. ఆదిత్య 369 వంటి సినిమాను నిర్మించి అప్పట్లో సంచలనం సృష్టించాడు.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం,రహస్య గోరక్ వివాహం ఫిక్స్.. పెళ్లి ఎక్కండంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆగస్టు 22న తన స్నేహితురాలు రహస్య గోరక్‌ని వివాహం చేసుకోబోతున్నారు.
Balu Gani Talkies : బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా
తెలుగు ప్రేక్షకులకు శివ రామచంద్రవరపు సుపరిచితుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'వకీల్ సాబ్'లో ఓ రోల్ చేశారు.
Vishwak Sen: విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' రిలీజ్
హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' చిత్రంలో నటిస్తున్నాడు.
Prabhas: ప్రభాస్ ఓ జోకర్.. 'కల్కి'పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించి, పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు.
Raksha Bandhan: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుకొచ్చే వెండితెర స్వరాలు ఇవే
అన్నాచెల్లుళ్లు మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. దీనినే రాఖీ పండుగ, లేదా రాఖీ పౌర్ణమి అంటారు.
The GOAT Trailer: విజయ్ 'ది గోట్' ట్రైలర్ విడుదల.. మీరు చూసేయండి
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'The GOAT' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ స్టార్ట్.. ఫోటోలు వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఉన్నాడు.
Kalki 2898AD: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి' చిత్రం రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
Devara Movie: 'దేవర' నుంచి సైఫ్ అలీ ఖాన్ 'భైరా' గ్లింప్స్ రిలీజ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది.
National Film Awards: జాతీయ అవార్డులు గెల్చుకున్నఈ సినిమాలు.. ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.
National Film Awards:70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2
సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.
Sreeleela: బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?
అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల.
Samantha:'శాంతి' గురించి సమంత క్రిప్టిక్ పోస్ట్.. ఇది కొందరికి సరైన సమాధానమంటున్న ఫ్యాన్స్
నాగ చైతన్య శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత రూత్ ప్రభు ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది.
Independence Day : దేశ భక్తిని చాటి చెప్పే టాప్-5 టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేయండి
యావత్ భారతదేశం దేశభక్తిని గుండెలో నింపుకొని జరుపుకొనే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం.
Mrunal Thakur: ప్రభాస్‌తో సినిమా.. చేయట్లేదు అని చెప్పిన మృణాల్ ఠాకూర్
'సీతారామం' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!
టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలైనట్లు సమాచారం.
Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర-పార్ట్ 1.
Double Ismart: నైజాంలో 'డబుల్ ఇస్మార్ట్' విడుదల చేసేది ఎవరంటే .. అధికారిక ప్రకటన చేసిన టీం
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఈ సినిమాకి పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్లు' నిర్మాతకి రామ్ చరణ్,రాజమౌళి ప్రశంసలు ఏమన్నారంటే..
చిన్న సినిమాగా రిలీజ్‌గా మొదలైన యూత్-సెంట్రిక్ పల్లెటూరి డ్రామా కమిటీ కుర్రోళ్లు. ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Samantha: చైతు,శోభిత నిశ్చితార్థం.. సమంత షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలు చేయనంటూ . .
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంది.
Sandhya Raju:సంధ్యా రాజ్‌కు అరుదైన గౌరవం - భారత రాష్ట్రపతి నుండి ప్రత్యేక ఆహ్వానం
ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం లభించింది.
Kanguva Trailer: సూర్య 'కంగువ' ట్రైలర్ విడుదల.. ఒంటి కన్నుతో భయపెట్టిన బాబీ డియోల్..
సౌత్ సూపర్ స్టార్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో ఒకటైన సినిమా 'కంగువ'. ఈ ఫాంటసీ డ్రామా ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది.
MATKA: కొత్త లుక్‌లో మెగా హీరో.. 'మట్కా' నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రీలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'మట్కా'. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Unstoppable : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో టెలివిజన్ రంగంలో రికార్డులను సృష్టించింది. ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకని ప్రేక్షకాధారణ పొందింది.
Avatar 3 : అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన
వరల్డ్ క్రేజియెస్ట్ డైరక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్'ను రెండు భాగాలుగా చిత్రీకరించారు.
NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
Mahesh Babu: 'హాలీవుడ్ హీరోలకు తీసిపోని హాండ్సమ్ పర్సనాలిటీ'.. హ్యాపీ బర్తడే మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ట తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
NTR : రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.
Pushpa 2 : లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా 'పుష్ప ది రూల్'.
Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
అక్కినేని ఇంట శుభకార్యం మొదలైంది. నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగింది.
Hema Malini : వినేష్ ఫోగట్ కేసులో హేమమాలిని ఎందుకు ట్రోల్ అవుతున్నారు?
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంతో దేశవ్యాప్తంగా నిరాశ నెలకొంది.
Shyam Prasad Reddy: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ ప్రొడ్యూసర్ భార్య కన్నుమూత
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Naga Chaitanya Engagement: ఇవాళ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్..?
అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. ఏమాయ చేశావే సినిమాతో మంచి హిట్ కొట్టాడు.
Prabhas : గ్రేట్.. వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది.
Hero Killed: అల్లరిమూకల విధ్వంసం.. హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళన కారులు
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు. రిజర్వేషన్ల వివాదం కాస్త ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత వరకు వెళ్లింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సంగీతకారుడి ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. తిరుగుబాటు తర్వాత హిందువుల ఇళ్లకు కూడా నిప్పు పెడుతున్నారు.
'Chuttamalle':దేవర రెండో సాంగ్ 'చుట్టమల్లే' రిలీజ్.. అదిరిపోయిన ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి రెండో పాత వచ్చేసింది.