సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Kanchana 4: కాంచన 4లో మృణాల్.. నేను చెప్పే వరకు ఆగండన్న రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. వాటిలో హారర్ కామెడీ సిరీస్ కాంచన 4 ఒకటి.
Sonakshi Sinha : పెళ్లిపీటలు ఎక్కబోతున్న సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట
సోనాక్షి సిన్హా సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరామండి' విజయాన్ని ఆస్వాదిస్తోంది.ఇందులో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Emotional farewell: రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు .. పాడె మోసిన చంద్రబాబు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మీడియా అధినేత, రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 87.
Mrunal Thakur: 'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్ ?
అభిమానులకు రాఘవ లారెన్స్ "కాంచన" సిరీస్ అంటే చాలా ఇష్టం.మూడు భాగాలూ వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sreeleela: టాలీవుడ్ సంచలనం శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది
సినిమాలు , రాజకీయాలు, క్రీడల్లో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం .అది మళ్లీ శ్రీలీల రూపంలో మనం చూడొచ్చు.
Kanchana 4: రాఘవ లారెన్స్ 'కాంచన 4' పై తాజా అప్‌డేట్
'కాంచన' కోలీవుడ్ అందించిన అద్భుతమైన హారర్-కామెడీ. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.
AjithShalini:హీరోయిన్ షాలిని ట్విట్టర్ పోస్ట్.. ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై సీరియస్
ఫేక్ ట్విట్టర్ ఖాతా తెరిచి వేలాది మంది అభిమానులను మోసం చేసిన మిస్టరీ వ్యక్తి గురించి నటుడు అజిత్ భార్య షాలిని ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది.
Hema: డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై నటి హేమ బెంగుళూరులో అరెస్టు
గతంలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన తెలుగు నటి హేమను సోమవారం అరెస్టు చేశారు.
Kalki 2898 AD: సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ పసి మనసులను హత్తుకునేలా చేస్తుంది కల్కి 2898 AD
కల్కి 2898 AD సినిమా ప్రమోషన్లలో విన్నూత్న శైలిలో దూసుకు పోతోంది. ఇందులో భాగంగా బుజ్జి - భైరవ స్టిక్కర్స్, బుజ్జి బొమ్మ,టీషర్ట్స్ ను పంచుతోంది.
Salman Khan Female Fan Arrest: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ భాయ్‌జాన్‌పై అభిమానుల్లో భిన్నమైన క్రేజ్ ఉంది. సల్మాన్ ఖాన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయనకు అభిమానులున్నారు.
Raveena Tandon: రవీనా టాండన్‌పై ముంబై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు
బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై ముంబై ఖార్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు.
Ilayaraja: ఇళయరాజా బయోపిక్ నుండి కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించిన ధనుష్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే.
Meera Jasmine: యువ రాణి పోస్టర్ లో మెరిసిన మీరా జాస్మిన్
ఒకప్పటి జాతీయ అవార్డు గ్రహీత మీరాజాస్మిన్ మళ్లీ తెలుగు తెరపై త్వరలో అలరించనుంది.
Swayambhu:అక్కటుకుంటున్న 'స్వయంభు' నుండి నిఖిల్ స్పెషల్ పోస్టర్
నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'స్వయంభు' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Manamey Trailer: మంచి మనస్సు వున్న పాత్రలో శర్వానంద్ 'మనమే'
యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడతారు.
Madonna: మడోన్నాపై జస్టెన్ లిపెలెస్ కాలిఫోర్నియాలో దావా
పాప్ సింగర్ మడోన్నా తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన పాటలతో ఆమె మరపురాని హిట్ పాటలను అందించారు.
Michael Jackson:మైఖేల్ జాక్సన్ ఎస్టేట్,IRS వివాదాన్ని పరిష్కరించే వరకు.. పిల్లలకు నో పేమెంట్స్
మైఖేల్ జాక్సన్ పిల్లలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రిన్స్(27),ప్యారిస్(26),బిగ్గీ జాక్సన్(22), దివంగత పాప్ కింగ్ తల్లి కేథరీన్(94)ఆయన ఎస్టేట్ అంతర్గత ఆస్తి రెవిన్యూ విభాగం (IRS) సంవత్సరాల తరబడి వివాదం కొనసాగుతోంది.
Anant-Radhika Wedding: జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం, జూలై 14న రిసెప్షన్
భారత వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి , రాధికా మర్చంట్‌తో జూలై 12న వివాహం జరగనుంది.
Cinema Lovers Day: సినిమా ప్రియులకు గుడ్ న్యూస్.. ఏ మల్టీప్లెక్స్ అయినా రూ.99కే సినిమా టిక్కెట్లు
సినిమా లవర్స్ డేను పురస్కరించుకుని ప్రతి ఏడాది మే 31న భారతదేశంలోని అన్నిమల్టీప్లెక్స్ ల్లో రూ.99 లకి ఎంట్రీ ఇస్తున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రకటించింది.
Pushpa 2: పుష్ప 2 కు లీకుల బెడద లేకుండా జాగ్రత్తలు
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.
Ajith Kumar:'విశ్వంభర' సెట్‌లో హీరో అజిత్ సందడి
తెలుగు నేపథ్యం వున్న తమిళ స్టార్ అజిత్ కుమార్,ఇవాళ మెగా స్టార్ చిరంజీవిని కలిశారు.
Bharateeyudu 2: ఇండియన్ 2 నుండి చెంగలువ సాంగ్ రిలీజ్ - అనిరుధ్ నుండి మరో హిట్ ట్రాక్
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Euphoria: కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడు గుణ శేఖర్..టైటిల్ ఏంటంటే..?
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులు గుణ శేఖర్ అంటే ఓ ప్రత్యేక గుర్తింపు వుంది.ఆయన తలుచుకుంటే చంద్రమండలాన్ని తన దైన శైలిలో చూపించగలరు.
NKR21' కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇవ్వనుందా?
నందమూరి కళ్యాణ్ రామ్ కు తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకత వుంది. పెద్దగా హడావుడి చేయరు. భిన్నమైన కథాంశాలతో నిర్మించటం ఆయనకు హాబీ.
Manamey : శర్వానంద్ 'మనమే' సినిమా నుండి పెళ్లి పాట విడుదల .. ఎప్పుడంటే
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్,కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మనమే'.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ నుంచి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కల్చర్ & టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది.
Samyuktha Menon: సంయుక్త మీనన్ కి బాలీవుడ్ ఆఫర్
దక్షిణాది హీరోయిన్ లంతా హీందీ మూవీల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. ఇక్కడి నుంచి నార్త్ కు వెళ్లి అక్కడ క్రేజ్ సంపాదించి, అక్కడే హీరోయిన్లుగా సెటిలైన వారు చాలా తక్కువ.
OG: ఓజితో పవన్ ఫ్యాన్స్ కి పండగే అంటున్న సుజిత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" మూవీతో వెండి తెరపై సరికొత్తగా కనిపించనున్నారు.
Bharateeyudu Re-Release: మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న భారతీయుడు.. నేడు ట్రైలర్ విడుదల!
తమిళ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ డ్యుయల్ రోల్‍లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమా ఐకానిక్‍గా నిలిచింది.
Vijay-Rashmika : కామ్రేడ్ పెట్ డాగ్ తో రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫొటో..
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రటీలపై రూమర్స్ పెరిగాయి. వీటిని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నఖండించినా వాటికి మాత్రం బ్రేక్ పడలేదు.
Sikander Bharti: బాలీవుడ్ లో విషాదం.. దర్శకుడు సికిందర్ భర్తీ మృతి
బాలీవుడ్‌కు విశేష కృషి చేసిన ప్రముఖ సినీ దర్శకుడు సికిందర్ భర్తీ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు.
Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్
ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకు పోతున్న దేవర మూవీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో ఆశికా రంగనాథ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.
Allu Arjun's Pushpa 2: పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్.. న్యూస్ వైరల్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ల కోసం సినీ ప్రియులను ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు.
Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 AD' నుండి హై స్పీడ్ లో దూసుకొచ్చిన బుజ్జి.. గ్లింప్స్ చూశారా.?
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.ఏది ఏమైనా మేకర్స్ ప్రేక్షకులకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు.
Pushpa 2:'సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటున్న శ్రీవల్లి.. పుష్ప 2 నుండి సెకండ్ సింగల్ విడుదల
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.
Bharateeyudu 2: 'భారతీయుడు 2' నుంచి ఫస్ట్ సాంగ్ .. విన్నారా? గూస్ బంప్స్.. గ్యారంటీ
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Nandamuri Chaitanya: జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై మళ్లీ రెచ్చిపోయిన నందమూరి చైతన్య కృష్ణ
నందమూరి చైతన్య కృష్ణ మళ్లీ రెచ్చిపోయాడు.ఆయన సినిమా 'బ్రీత్' సినిమా ఆశించినంత ఆడకపోవటానికి కారణాలపై అధ్యయనం చేశాడు.
Nayanthara: నయన్ కు ఆధ్యాత్మికత ఎక్కువే.. పిల్లలతో గోపురాల సందర్శన
ఒకప్పుడు ఎలా పెరిగామో ఎవరికీ తెలియదు. అప్పట్లో తాను అనుభవించని చిన్ననాటి జీవితాన్నినయనతార తన కొడుకులతో ఎంజాయ్ చేస్తోంది.
Maidaan OTT: జూన్ 1 నుంచి , అమెజాన్ ప్రైమ్ లో మైదాన్.. హిట్ అవుతుందా
జయాపజయాలకు అతీతంగా మూడు, నాలుగు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అజయ్ దేవ్‌గణ్.