LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

09 May 2024
కన్నప్ప

Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' 

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు.మహాభారత్‌ సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Vijay Deverakonda: అంచనాలను పెంచుతున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ప్రీ లుక్ పోస్టర్! 

'ది ఫ్యామిలీ స్టార్‌'కి అండర్ రెస్పాన్స్ వచ్చిన తరువాత, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నిర్మాత దిల్ రాజుతో మరో ప్రాజెక్ట్‌ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Sai Pallavi: తండేల్ టీమ్ నుండి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో 

అక్కినేని అందగాడు నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

Pratinidhi 2: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్.. కాంట్రవర్సీని టచ్ చేసిన దర్శకుడు

నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత 'ప్రతినిధి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Kajal Agarwal : మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Bramhanandam : బ్రహ్మనందం ప్రీ లుక్ పోస్టర్.. తండ్రి కొడుకు ఇప్పుడు తాత,మనవడు

సుమారు పుష్కరకాలం తర్వాత రాజా గౌతమ్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'బ్రహ్మానందం' అనే పేరు పెట్టారు.

08 May 2024
సినిమా

Abhinayasri: 20 ఏళ్లు అయినా అదే జోష్ .. ఆర్య స్పెషల్ ఈవెంట్ లో అభినయశ్రీ

తాజాగా అభినయశ్రీ మళ్ళీ తెలుగు ఈవెంట్లో కనిపించింది.ఆర్య సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

07 May 2024
స్వయంభు

Swayambhu: హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో స్వయంభు.. సినిమాపై హైప్ పెంచిన పోస్ట్

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

Allu Arjun: ఆర్య సినిమాకి 20 ఏళ్లు.. బన్ని భావోద్వేగ పోస్ట్

సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా నటించిన ఆర్య సినిమాకు 20 ఏళ్లు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక భావోద్వేగ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

07 May 2024
చిరంజీవి

Chiranjeevi: 'నా తమ్ముణ్ణి గెలిపించండి'.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ విడుదల చేశారు.

07 May 2024
కోలీవుడ్

Thangalaan: తంగలాన్ వర్సెస్ రాయన్. బాక్సాఫీస్ క్రేజీ ఫైట్ .. అభిమానుల్లో క్యూరియాసిటి

జూన్ 13 బాక్సాఫీస్ వద్ద అభిమానుల్లో క్యూరియాసిటి పెంచేస్తున్నాయి రెండు సినిమాలు. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా తంగలాన్. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు.

07 May 2024
మాలీవుడ్

Kanakalatha: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

మలయాళ నటి కనకలత(63) కన్నుమూశారు. సోమవారం తిరువనంతపురంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

06 May 2024
ఆహా

OTT: ఆహా ఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న 'ప్రేమలు'

ప్రేమలు మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఒక మాస్టర్ పీస్‌గా నిలుస్తుంది.రచయిత-దర్శకుడు గిరీష్ ఎడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులో విడుదలై, ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది.

06 May 2024
హాలీవుడ్

Bernard Hill: 'టైటానిక్' నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత 

వెటరన్ బ్రిటీష్ నటుడు బెర్నార్డ్ హిల్‌ కన్నుమూశారు. ఆయనకు 79 ఏళ్లు. ఆయన మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Geethanjali Malli Vachindi: గీతాంజలి అక్క మళ్ళీ వచ్చింది.. ఓటిటి ప్రీమియర్ తేదీ ఖరారు 

తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే భయపెట్టింది.

05 May 2024
సినిమా

Jabardasth-Getup Srinu-Raju Yadav: రాజు యాదవ్ వెండితెరపై నవ్వులు పూయించేనా?..వచ్చేవారమే విడుదల

జబర్దస్త్ కామెడీ షో మెంబర్ గెటప్ శ్రీను టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా రాజు యాదవ్.

04 May 2024
సినిమా

A okkati adakku-Collections-Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు...కలెక్షన్లు బాగానే ఉన్నాయి

కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన తాజా చిత్రం ఆ ఒక్కటి అడక్కు (A okkati adakku).

04 May 2024
దేవరకొండ

Tollywood-Vijay Devarakonda-Dil Raju: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా కొత్త ప్రాజెక్టు

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా ప్రకటించారు.

Prasanna Vadanam OTT: ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ను ఫిక్స్ చేసుకున్న'ప్రసన్న వదనం'  

కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్ అటు తరువాత'రైటర్ పద్మభూషణ్','అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు.

02 May 2024
కోలీవుడ్

Music Director: ప్రముఖ సంగీత స్వరకర్త కన్నుమూత 

యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ జాండిస్ కు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Hari Hara Veera Mallu: అద్భుతంగా 'హరి హర వీర మల్లు': పార్ట్ 1-కత్తి vs స్పిరిట్ టీజర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ఆవరణ లో ఫైరింగ్‌ కేసు.. నిందితుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నివాసమైన ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో కాల్పుల ఘటన కేసులో నిందితుడిగా ఉన్న అనూజ్‌ థాపన్‌ (Anuj Thapan) పోలీసుల కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

01 May 2024
కోలీవుడ్

ILayaRaja-Rajani Kanth-Coolie: రజనీకాంత్‌ కూలీ సినిమాకు నోటీసులు పంపించిన ఇళయరాజా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajani Kanth), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ లోకేష్‌ రాజ్‌ కాంబినేషన్‌ లో రూపొందుతున్న కూలీ (Coolie) సినిమాకు టీం కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(ILayaRaja) ఝలక్కిచ్చారు.

01 May 2024
పుష్ప 2

Pushpa 2: నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే..  పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

01 May 2024
సినిమా

Dadasaheb Phalke : దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'ఉస్తాద్', 'పొలిమేర 2' .. ఉత్తమ నటుడిగా నవీన్‌ చంద్ర 

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ,టప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మా ఊరి పొలిమేర'.

01 May 2024
పుష్ప 2

Pushpa 2: పుష్ప.. ది రూల్‌ నుంచి పుష్ప పుష్ప ఫుల్ సాంగ్‌ లాంఛ్.. ఎప్పుడంటే?

స్టార్ డైరెక్టర్,సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న'పుష్ప 2' నుంచి వారం రోజుల క్రితం ఫస్ట్ సింగిల్‌ ప్రోమో విడుదల అయ్యిన సంగతి తెలిసిందే.

01 May 2024
కల్కి 2898 AD

Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్

కల్కి 2898 AD(Kalki) సినిమా ప్రమోషన్స్ (Promotions) భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.

01 May 2024
రాజమౌళి

Bahubali3-S.S.Rajamouli-Animated series:బాహుబలి 3పై కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి

దేశం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (S.S.Rajamouli) బాహుబలి(Bahubali3) చిత్రంపై మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చారు.

30 Apr 2024
కన్నప్ప

Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Prasanna Vadanam Release: ఆసక్తికరంగా 'ప్రసన్న వదనం' ట్రైలర్

కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్ (Suhas) అటు తరువాత 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు.

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు నుండి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.

29 Apr 2024
బాలీవుడ్

Ranveer Singh-Prasanth Varma:రణ్​ వీర్ సింగ్​తో ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్టు

బాలీవుడ్ (Bollywood)హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma)తో ఒక భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు.

Rowdy Janardhan-Vijay Devarakonda: డిజాస్టర్ల పరంపరకు స్టాప్ గా విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్'

అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ఆ క్రేజ్ను ఉపయోగించుకుంటూ గీతగోవిందం(Geetha Govindam)సినిమాను చేశాడు.

29 Apr 2024
తమన్నా

Actress Thamanna-IPL Streaming Case: షూటింగ్ ఉంది...విచారణకు రాలేను: సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపిన తమన్నా భాటియా

ఐపీఎల్ (IPL) కాపీరైట్ కేసులో హీరోయిన్ తమన్నా భాటియా (Thamanna )సోమవారం మహారాష్ట్ర సైబర్ పోలీస్ (Ciber Police)కార్యాలయంలో విచారణకు హాజరు కాలేదు.

Jr.Ntr-Bollywood-War 2-Dinner: జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో డిన్నర్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 (War-2) సినిమాతో బాలీవుడ్ (Bollywood)ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తున్నారు.

Game Changer : 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..? 

రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ మరోసారి ప్రారంభం కానుంది.

Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..? 

అక్కినేని అందగాడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ .

28 Apr 2024
సమంత

Samantha-Ma Inti Bangaram: 'మా ఇంటి బంగారం' గా సమంతా... అభిమానులకు సమంతా బర్త్ డే గిఫ్ట్

హీరోయిన్ సమంత (Samantha) తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా మంచి ట్రీట్ ను ఇచ్చింది.

28 Apr 2024
నాగార్జున

Na Sami Ranga-Nagarjuna-Vijay Binni: 'నా సామిరంగ' ఫేం విజయ్ బిన్నీతో నాగ్ మరోసినిమా!

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuan)నా సామి రంగ(Na Sami Ranga)దర్శకుడు విజయ బిన్నీ(Vijay Binny) తో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.