సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Tollywood-Teaser-Etv win-OTT: నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కామెడీ సినిమా
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ టెండ్ సెట్టర్ జోనర్ అంటే కామెడీనే.
Kannappa: కన్నప్ప కోసం హైదరాబాద్ కి బాలీవుడ్ స్టార్ హీరో
టాలీవుడ్ డైనమిక్ స్టార్ -నిర్మాత మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'.
Teja Sajja-Hanuman-Mirayi-New Cinema: హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త ప్రాజెక్ట్ 'మిరాయి' ఫస్ట్ పోస్టర్ విడుదల
హను-మాన్ సినిమాతో మూడు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన తేజ సజ్జ ఇప్పుడు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.
Jr.Ntr -Urvashi Routhela-Selfi: జూనియర్ ఎన్టీఆర్ తో జిమ్ లో సెల్ఫీ తీసుకున్న ఊర్వశీ రౌతేలా
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా జూనియర్ ఎన్టీఆర్ (Jr.Ntr) తో కలసి జిమ్ లో సెల్ఫీ దిగారు.
Meenakshi Chowdari -Venkatesh: వెంకటేష్ కొత్త సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో హర్రర్ విత్ కామెడీ జోనర్ లో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఎంపికైంది.
Saithaan-Ajay Devagan-Ott: ఓటీటీలోకి అజయ్ దేవగన్ లేటెస్ట్ హర్రర్ మూవీ సైతాన్
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ సినిమా విడుదలైనా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నెలరోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫాంలోకి వచ్చేస్తోంది.
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది.
Soundarya Jagadish: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన నిర్మాత సౌందర్య జగదీష్
కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు.
Salaar-Prabhas-Tv: టీవీలో టెలికాస్ట్ కానున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ -ద సీజ్ ఫైర్ (salaar) సినిమా ఈ నెల 21 ఆదివారం స్టార్ మా లో ప్రసారం కానుంది.
Pushpa The Rule -Cinema: పుష్ప ద రూల్...టీజర్ రిలీజ్ తోనే నిరూపించేస్తున్నాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే ట్రీట్ గా ఈ నెల 8న విడుదలైన పుష్ప 2 సినిమా టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది.
SalmanKhan: సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి దృశ్యాలు విడుదల .. సీసీటీవీ ఫుటేజీ వైరల్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఈరోజు ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
Jailer-Rajinikanth-cinema: జైలర్ కు సీక్వెల్ గా హుకుం...రజనీకాంత్, నెల్సన్ కాంబో ఇక రచ్చ రచ్చే
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన సూపర్ హిట్ బాక్సాఫీస్ బొనంజా సినిమా జైలర్.
Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్
ఇటీవల సరైన సక్సెస్ లేక సూపర్ హిట్ కోసం తహతహలాడుతున్న మాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
Sayaji Shinde : సాయాజీ షిండేకు ఛాతి నొప్పి.. శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్లు
ప్రముఖ నటుడు సాయాజీ షిండే గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు.వెంటనే డాక్టర్లు అయనకి యాంజియోప్లాస్టీ నిర్వహించారు.
Bhaje Vaayu Vegam: కార్తికేయ హీరోగా 'భజే వాయు వేగం'.. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరించిన మహేష్ బాబు
యంగ్ హీరో కార్తికేయ కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతను చివరిగా బెదురులంక 2012 చిత్రంలో కనిపించాడు.తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
Sabari Trailer : వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన శబరి ట్రైలర్ విడుదల
వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'శబరి'.ఈ సినిమాని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.
Teaser Talk: ఆసక్తికరంగా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీజర్
మాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్'.
Rajamouli-Rama Dance: రాజమౌళి, రమ డ్యాన్స్ రిహార్సల్ వీడియో వైరల్!
దర్శకధీరుడు SS రాజమౌళి,తన సతీమణి రమతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
War 2: రేపటి నుండి వార్ 2 షూటింగ్ .. ఎన్టీఆర్ 10 రోజులు ముంబైలోనే ..!
హృతిక్ రోషన్ చిత్రం'వార్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. 'వార్' 2019 సంవత్సరంలో విడుదలైంది.
Mahesh Babu: దర్శకుడు మహేశ్ బాబుకు బాపు-రమణ పురస్కారం
అనుష్కశెట్టి,నవీన్ తో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పి. మహేష్ బాబుకు బాపు -రమణ పురస్కారం లభించింది.
Samantha: 'చై' గురించి నెటిజెన్ ప్రశ్న.. సమంత స్ట్రాంగ్ కౌంటర్ !
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య,సమంత 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Prabhas -Virat Raj: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ తెరంగేట్రం
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
Sasivadane : 'శశివదనే' సినిమా నుంచి 'వెతికా నిన్నిలా' మెలోడీ సాంగ్ రిలీజ్..
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథ 'శశివదనే'.
Gunturukaram song: అంతర్జాతీయ స్థాయికి చేరిన 'ఆ కుర్చీని మడతపెట్టి'... సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసింది.
Raviteja75: వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి
మాస్ మహారాజా రవితేజ తన కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్, విలక్షణమైన డైలాగ్ డెలివరీకి సుప్రసిద్ధుడు.
Nagabandam: అభిషేక్ నామా దర్శకత్వంలో 'నాగబంధం' ..ఇంట్రెస్టింగ్ గా టైటిల్ గ్లింప్స్!
ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ తమ 9వ సినిమా ను అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
Nithyamenon: నిత్యామీనన్...గుండె జారి గల్లంతయ్యిందే!
నిత్యామీనన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రం నుంచి ఆ సినిమా యూనిట్ కొత్త అప్ డేట్ ఇచ్చింది.
Dhanush-Aiswarya Divorced: కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్..ఐశ్వర్య దంపతులు
తమిళ కథనాయకుడు ధనుష్ (Dhanush), ఆయన భార్య, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aiswarya Dhanush) విడాకుల కోసం దరఖాస్తు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
Allu Arjun-Trivikram: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమా .. అదిరిపోయిన పోస్టర్ లుక్
పుష్ప విజయం తర్వాత, అల్లు అర్జున్ దేశంలో ఒక పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు యావత్ భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి.
Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో
మంచు విష్ణు కన్నప్ప పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'కన్నప్ప'.
Pushpa2 The Rule Teaser : జాతరలో అల్లు అర్జున్ అమ్మవారి రూపం.. పుష్ప -2 టీజర్‌ని విడుదల చేసిన మేకర్స్
'పుష్ప'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాకుండా జాతీయ ఉత్తమనటుడి అవార్డు కూడా అందుకున్నాడు.
Narudi Brathuku Natana First Glimps: నరుడి బ్రతుకు నటన ఫస్ట్ గ్లింప్స్ విడుదల
కంటెంట్ ఓరియంట్ సబ్జెక్టులతో వరుస చిత్రాలు చేస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ తాజాగా నరుడి బ్రతుకు నటన చిత్రాన్ని నిర్మిస్తోంది.
Premalu OTT: ప్రేమలు సినిమా ఓటీటీ రీలీజ్ డేట్ ను ప్రకటించిన యూనిట్
ఇటీవల విడుదలై యూత్ ఫుల్ హిట్ ను సాధించిన ప్రేమలు సినిమా ఓటీటీ రీలిజ్ కు సిద్ధమైంది.
Cinema Release: గేమ్ చేంజర్, ఇండియన్ 2 విడుదల సస్పెన్స్ కు తెరదించిన శంకర్
జెంటిల్మన్, ప్రేమికుడు, భారతీయుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందించిన దర్శకుడు శంకర్ తాజాగా మెగా అభిమానులకు, కమల్ హాసన్ అభిమానులకు మంచి అప్ డేట్ ఇచ్చారు.
Sarangadariya : సారంగదరియా..సాంగ్ 'అందుకోవా' అదరహో
లక్ష్యాన్నిచేరుకోవాలంటే ఎన్నికష్టాలు వచ్చి నా ముందుకు సాగాలి అనే స్ఫూర్తిగా ఉండే అందుకోవా అనే పాటను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు.
Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. పోస్టర్‌ను ఆవిష్కరించిన మహేష్ బాబు
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవల టిల్లు స్క్వేర్‌తో భారీ విజయాన్ని అందుకుంది.
The Girlfriend: రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా 'గర్ల్ ఫ్రెండ్' ప్రత్యేక పోస్టర్‌ల విడుదల
రష్మిక మందన్నఈరోజు తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా,ఆమె రాబోయే పాన్-ఇండియా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' నిర్మాతలు తాజాగా రెండు పోస్టర్లను విడుదల చేశారు.
Pushpa: The Rule: పట్టుచీర, బంగారంతో మెరిసిపోతున్న శ్రీవల్లి.. కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్..
నటి రష్మిక మందన్నపుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2:ది రూల్ కోసం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
Family Star : విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నెటిజన్స్ టాక్ ఏంటి..?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు.