LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

25 Mar 2024
బాలీవుడ్

Tapsee: ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నహీరోయున్? 

సినీ నటి తాప్సీ పన్ను తన చిరకాల ప్రియుడు మథియాస్ బోను రహస్యంగా వివాహం చేసుకుంది.

25 Mar 2024
రామ్ చరణ్

RC17: పుట్టినరోజు ముందే అభిమానులకు రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ..రంగస్థలం కాంబో రిపీట్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Family Star: ఫ్యామిలీ స్టార్ నుండి 'మధురము కదా' సాంగ్ విడుదల 

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ,బాలీవుడ్ స్టార్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్‌.

Om Bheem Bush: దుమ్మురేపుతున్న 'ఓం భీమ్ బుష్'.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? 

శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్‌".

24 Mar 2024
రామ్ చరణ్

Ram Charan: పుట్టినరోజున అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్! 

సౌత్ సూపర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఇండస్ట్రీలో విభిన్నమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

24 Mar 2024
సినిమా

Love Me : ఆశిష్ రెడ్డి,వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల తేదీ ఖరారు 

దిల్ రాజు మేనల్లుడు,ఆశిష్ రెడ్డి,"బేబి" సెన్సేషన్ వైష్ణవి చైతన్య కలయికలో చేస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం "లవ్ మి".

OG: OG నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ విడుదల  

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజి ఒకటి.ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడు.

23 Mar 2024
దేవర

Devara: దేవర నుంచి ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ త్వరలో విడుదల 

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం దేవర.

Tillu Square Censor: టిల్లు స్క్వేర్ కి U/A సర్టిఫికెట్   

'టిల్లు స్క్వేర్' మూవీకి సెన్సార్ U/A సర్టిఫికెట్ ని జారీ చేసింది. టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది.

22 Mar 2024
దేవర

Devara: 'దేవర' మూవీ షూట్ లో ఎన్టీఆర్ లుక్ వైరల్ 

జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

22 Mar 2024
ప్రైమ్

Operation valentine: సైలెంట్‌గా ఓటిటిలోకి వచ్చేసిన 'ఆపరేషన్ వాలెంటైన్'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం "ఆపరేషన్ వాలెంటైన్".

22 Mar 2024
దేవర

Devara: దేవర సెట్స్ నుండి వీడియో లీక్.. మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

21 Mar 2024
విశ్వంభర

Vishwambhara: విశ్వంభర మ్యూజికల్ సెషన్ నుండి ఫోటో వైరల్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.

21 Mar 2024
రాజమౌళి

SS Rajamouli: జపాన్ లో రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం 

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది.

20 Mar 2024
ధనుష్

Ilaiyaraaja: 'ఇళయరాజా'బయోపిక్ షూటింగ్ ప్రారంభం 

మ్యూజిక్ మాస్ట్రో 'ఇళయరాజా' బయోపిక్ షూటింగ్ ఈ రోజు (బుధవారం)లాంఛనంగా ప్రారంభమైంది.

20 Mar 2024
సుహాస్

Uppu Kappurambu : ఉప్పు కప్పురంబు కోసం సుహాస్‌తో కీర్తి సురేష్! 

తెలుగు చిత్ర పరిశ్రమలో సోలో లీడ్‌గా రాణిస్తున్న యువ ప్రతిభావంతుల్లో సుహాస్ ఒకరు.

Pushpa 2: 'పుష్ప 2' నుంచి రష్మిక ఫోటో లీక్

అల్లు అర్జున్ .. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప చిత్రం విడుదలై రికార్డు బ్రేక్ చేసింది.

Ustaad Bhagat Singh:"గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం".. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీజర్ విడుదల 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Citadel: Honey Bunny: సమంత,వరుణ్ ధావన్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికరమైన టైటిల్ 

స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ యూనివర్స్‌లో భాగమైన వెబ్ సిరీస్‌లో నటించారు.

19 Mar 2024
దేవర

'Devara' shoot update: గోవాకి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్..అదిరిన కొత్త లుక్ 

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా "దేవర".ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది.

19 Mar 2024
రామ్ చరణ్

RC16: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అప్డేట్.. 

మ్యాన్ ఆఫ్ మాస్ గా పేరుగాంచిన రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ న్యూ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది.

18 Mar 2024
టాలీవుడ్

Narne Nithin:: నార్నే నితిన్ 'ఆయ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో అవుట్ 

టాలీవుడ్ టాప్ బ్యానర్ గీతా ఆర్స్ట్ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మిస్తోంది.

18 Mar 2024
హను-మాన్

Hanu-Man: ఓటిటిలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ హను-మాన్ 

ఈ ఎడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యిన హను-మాన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

18 Mar 2024
సినిమా

Premalu: తెలుగు రాష్ట్రాల్లో 'ప్రేమలు' సినిమా రికార్డు 

మాలీవుడ్‌లో ఇటీవల హిట్ అయిన సినిమా ప్రేమలు. అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

18 Mar 2024
కంగువ

Kanguva Update: రేపు సాయంత్రం 4గంటలకు 'కంగువ' టీజర్ 

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కంగువ'మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.

Game Changer : గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి కీలక సన్నివేశం లీక్ 

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

18 Mar 2024
టాలీవుడ్

Singer Mangli: గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం 

ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీ కొట్టింది.

17 Mar 2024
కార్తికేయ

Karthikeya 3: 'కార్తికేయ 3'పై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన నిఖిల్ 

యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 3' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చాడు.

17 Mar 2024
పంజాబ్

58ఏళ్ల వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి 

దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్‌కౌర్ 58ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

16 Mar 2024
వెంకటేష్

Venkatesh: ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రముఖు సినీ హీరో, విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ పెళ్లికి వేడుకైంది.

15 Mar 2024
సినిమా

Razakar: రజాకార్ సినిమా కాదు.. మన చరిత్ర.. మూవీ ఎలా ఉందంటే..?

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన'రజాకార్' సినిమా ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

14 Mar 2024
ధనుష్

Kubera: ధనుష్ 'కుబేర్' కోసం బ్యాంకాక్‌లో నాగార్జున

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ నటుడు ధనుష్, 'నా సామి రంగ' నటుడు అక్కినేని నాగార్జునతో 'కుబేర' అనే సినిమా చేస్తున్నాడు.

14 Mar 2024
హాలీవుడ్

Robyn Bernard: 'జనరల్ హాస్పిటల్' నటి రాబిన్ బెర్నార్డ్ కన్నుమూత 

'జనరల్ హాస్పిటల్' సినిమాలో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటి రాబిన్ బెర్నార్డ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 64 సంవత్సరాలు.

Kalingaraju: ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగన 'కళింగరాజు' ఫస్ట్ లుక్ విడుదల 

'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన కాంబినేషన్‌లో 'కళింగరాజు' అనే సినిమా తెరకెక్కుతోంది.

Premalu: ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు 

'ప్రేమలు' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

Om Bheem Bush: త్వరలోనే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ట్రైలర్ 

శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్‌".

13 Mar 2024
నితిన్

Nithin : నితిన్ 'తమ్ముడు' సినిమాపై సాలిడ్ అప్డేట్

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తరువాత హీరో నితిన్ నటించబోయే , రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

13 Mar 2024
టాలీవుడ్

Anupama Parameswaran: ఆసక్తికరమైన టైటిల్ తో అనుపమ పరమేశ్వరన్ తెలుగు మూవీ!

బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల దర్శకుడు మారి సెల్వరాజ్‌తో ఒక తమిళ చిత్రానికి సైన్ చేసింది.

12 Mar 2024
సినిమా

Sundeep Kishan: ధమాకా దర్శకుడితో జతకట్టిన సందీప్ కిషన్ 

ఊరు పేరు భైరవకోనతో సందీప్ కిషన్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. ఈరోజు సందీప్ కిషన్ తన 30వ సినిమాని ప్రకటించారు.