సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Kanguva: 'కంగువ' సినిమా డబ్బింగ్ పనులు షురూ..
సూర్య కథానాయకుడిగా సిరుత్తై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రం 'కంగువ'.
Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సెట్ లో మరో హీరోయిన్ ..-ఆమె ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
Rakul-Jackky Wedding: రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి
రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ బుధవారం వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.
Kalki 2898 AD: మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్..
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD.
KJQ: దసరా నటుడు శశి ఓదెల హీరోగా కొత్త సినిమా మొదలు
దసరాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు ధీక్షిత్ శెట్టి.దసరా సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల,దీక్షిత్ శెట్టి,యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది.
Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటన : పూర్తి విజేతల జాబితా ఇదే
అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అవార్డుల వేడుకల్లో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024, ఫిబ్రవరి 20న ముంబైలో జరిగింది.
Chari 111: వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' థీమ్ సాంగ్ విడుదల
తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ "చారి 111"లో గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు.
Rituraj Singh: ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత
ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్(59)మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
Operation Valentine: పవర్ ప్యాక్డ్ ఫైనల్ స్ట్రైక్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్,సల్మాన్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా మార్చి 1, 2024న తెలుగు,హిందీలో భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది.
The Kerala Story: ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో అలరిస్తున్న 'ది కేరళ స్టోరీ'
రెండు సంవత్సరాల క్రితం దేశాన్ని ఓ ఊపు ఊపిన చిత్రం'ది కేరళ స్టోరీ'. వివాదాస్పద ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. చాలాకాలం నిరీక్షణల తర్వాత చివరకు ఫిబ్రవరి 16, 2024న ZEE5లోప్రసారం అయ్యింది.
Chiranjeevi : లాస్ ఏంజెల్స్‌లో చిరంజీవికి మెగా సన్మానం.. వీడియో వైరల్
పద్మవిభూషణ్ చిరంజీవికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రైమ్ ఓనర్ టీజీ విశ్వప్రసాద్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Masthu Shades Unnai Ra: 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' కోసం మెగా ప్రిన్స్
టాలీవుడ్ హాస్యనటుడు అభినవ్ గోమతం తనదైన హాస్య శైలికి ప్రసిద్ధి చెందాడు. ఓటిటిలో,అభినవ్ గోమతం నటించిన 'సేవ్ ది టైగర్స్'వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
Operation Valentine: రేపు ఆపరేషన్ వాలెంటైన్స్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్న రామ్ చరణ్, సల్మాన్ ఖాన్
వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, గాండీవధారి అర్జున్ పరాజయం తరువాత,మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఆపరేషన్ వాలెంటైన్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
OTT releases this week: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
OTT releases this week: ఈ వారం థియోటర్లలో పలు చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.
RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సనాతో ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
BAFTA 2024 - అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే!
77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్
మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ దాంపత్య జీవితం ఎంతో మందికి ఆదర్శనీయం.
Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి- నటుడు నందు దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. ఈ విషయాన్ని స్వయంగా గీతా మాధురి స్వయంగా వెల్లడించారు.
Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి నేషనల్ క్రష్‌గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక.. 'యానిమల్' మూవీతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది.
Suhani Bhatnagar: 'దంగల్'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత
సూపర్ హిట్ మూవీ 'దంగల్'లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ (Suhani Bhatnagar) కన్నుమూసింది.
OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాగార్జున 'నా సామి రంగ'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్‌లో నటించి.. సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా 'నా సామి రంగ'.
Devara: జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా దేవర ఏప్రిల్ 5, 2024న విడుదల కావాల్సి ఉంది.
Anushka Shetty: అనుష్క శెట్టి-క్రిష్ సినిమాకి క్రేజీ టైటిల్.. అదేంటో తెలుసా?
మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తో మంచి హిట్ అందుకున్న అనుష్క శెట్టి,తన తర్వాతి సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయనుందని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం ఫాన్స్ చాల కాలంగా ఎదురుచూస్తున్నారు.
Rajdhani Files: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్.. రాజధాని ఫైల్స్' విడుదలకు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ తెరకెక్కిన 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
OG Movie : వైరల్ అవుతున్న OG డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్'లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం"ఓజి".
Sundaram Master: 'సుందరం మాస్టర్' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి
హాస్యనటుడు హర్ష చెముడు సుందరం మాస్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ తన ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై నిర్మించారు.
RC16: 'రామ్ చరణ్'తో బుచ్చిబాబు సినిమా అప్పుడే !
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
Samanta : ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సమంత
స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నారు.
Allu Arjun: బెర్లిన్‌కు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇప్పటికే,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.
Tillu square: టిల్లు స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది
డీజే టిల్లుతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.ఈచిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
R Narayana Murthy : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాను తిరస్కరించిన ప్రముఖ నటుడు?
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత,నటుడికి సంవత్సరం జైలు శిక్ష
ప్రముఖ నిర్మాత,నటుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది.
Chiranjeevi: విశ్వంభర' షూట్ కి బ్రేక్.. భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్
పద్మవిభూషణ్,మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికా పయనమయ్యారు. కొద్దిరోజులు అక్కడ సేద తీరనున్నారు.
Operation Valentine: పూల్వమా అమరవీరులకు "ఆపరేషన్ వాలెంటైన్" టీం నివాళి
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా "ఆపరేషన్ వాలెంటైన్" మార్చ్ 1న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
We love Bad Boys: వాలెంటైన్స్ డే సందర్భంగా "వి లవ్ బ్యాడ్ బాయ్స్" ఫస్ట్ లుక్ విడుదల
నూతన నిర్మాణ సంస్ధ"బి.ఎమ్.క్రియేషన్స్"బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం"వి లవ్ బ్యాడ్ బాయ్స్"(We love Bad Boys).
Mr Bachchan : "మిస్టర్ బచ్చన్" నుండి కొత్త పోస్టర్ ను లాంచ్ చేసిన మేకర్స్
మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
8 Vasantalu: ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన మైత్రి సంస్థ.!
మను సినిమాకి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ప్రముఖ పాన్-ఇండియన్ ప్రొడక్షన్ హౌస్, మైత్రీ మూవీ మేకర్స్, ప్రేమికుల రోజున కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు.
National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కేటగిరీల నుండి ఇందిరా గాంధీ, నర్గీస్ దత్ పేర్ల తొలగింపు
70వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2022 రెగ్యులేషన్స్ మంగళవారం నాడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ,దివంగత నటి నర్గీస్ దత్ పేర్లను రాబోయే అవార్డుల ప్రదానోత్సవంలో ఉపయోగించబోమని తెలియజేసింది.