సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
#RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!
రామ్ చరణ్- 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో #RC16(వర్కింగ్ టైటిల్) మూవీ రానున్న విషయం తెలిసిందే.
Sundarm Master: ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానున్న హర్ష చెముడు 'సుందరం మాస్టర్'
ఆర్ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'.
Confirmed: NBK109లో బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ
ప్రఖ్యాత నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో ప్రస్తుతం NBK 109 రానున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan's OG: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజి ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
Pushpa 2: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ 'గంగమ్మ తల్లి' అవతారం
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇక,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.
Masthu Shades Unnai Ra: అభినవ్ గోమతం 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ నటుడు అభినవ్ గోమతం తనదైన హాస్య శైలికి ప్రసిద్ధి చెందాడు. ఓటిటిలో, అభినవ్ గోమతం నటించిన 'సేవ్ ది టైగర్స్', వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి సినిమా నుండి 'పన్నెండు గుంజల పందిర్ల కింద' " లిరికల్ సాంగ్ విడుదల
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
Bhimaa: మహాశివరాత్రికి రానున్న గోపీచంద్ భీమా
టాలీవుడ్ నటుడు గోపీచంద్,కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వంలో రానున్న యాక్షన్-ప్యాక్డ్ డ్రామా భీమా.
Saindhav: "సైంధవ్" ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్.!
శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సైంధవ్.
Mangalavaram: JIFF 2024లో 4 అవార్డులను సొంతం చేసుకున్న మంగళవారం
RX 100 విజయం తరువాత, నటి పాయల్ రాజ్‌పుత్ తో దర్శకుడు అజయ్ భూపతి తీసిన థ్రిల్లర్ మంగళవారం.
Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడికి పితృవియోగం
ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు .
Latest: సారా అర్జున్ తెలుగులో నటిస్తున్న మూవీకి .. ఇంట్రెస్టింగ్ టైటిల్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో సారా అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మేజిక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ సినిమా 12thఫెయిల్, ఎక్కువ అవార్డులు గెలుచుకున్న యానిమల్
ఈ అవార్డు కార్యక్రమంలో ల్లో12thఫెయిల్,యానిమల్ చిత్రాలు అనేక విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 గెలుచుకున్నాయి.
Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత
సినీ పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత బెంగాలీ నటి శ్రీలా మజుందార్ (65)క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Devara overseas deal: రికార్డు ధరకు 'దేవర' ఓవర్సీస్ రైట్స్
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.
Mr Bachchan: ఇది కదా రవితేజ స్వాగ్ అంటే.. "మిస్టర్ బచ్చన్" నుంచి బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ లాంచ్
ఈ రోజు మాస్ మహారాజ రవితేజ బర్త్ డే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా "మిస్టర్ బచ్చన్" నుంచి రవితేజ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ని లాంచ్ చేశారు.
Nithiin First Look: ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు అంటున్న నితిన్.. రాబిన్ హుడ్ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా?
2020లో భీష్మ విజయం తర్వాత,నటుడు నితిన్,దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో మరోసారి #VN2 టైటిల్ తో సినిమా రానుంది.
official: "యానిమల్" సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.
official: మోహన్‌లాల్ 'మలైకోట్టై వాలిబా'కి సీక్వెల్ ఫిక్స్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా నటించిన చిత్రం మలైకోట్టై వాలిబన్(Malaikottai Valiban).లిజో జోష్(Lijo josh) పెల్లిస్సెరీ ఈ పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేశాడు.
HanuMan: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన 'హనుమాన్' టీమ్
ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'హను-మాన్'. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలించింది.
Guntur Kaaram: నెట్టింట్లో దుమ్మురేపుతున్న మహేష్ బాబు'కుర్చీ మడతపెట్టి' సాంగ్
గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.
Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం
'నాయకుడు'(1987)వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో కమల్ హాసన్,దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'థగ్ లైఫ్'.
Ambajipeta Marriage Band trailer: ప్రేమ, భావోద్వేగాలు కలగలిపిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సుహాస్ హీరోగా రానున్న చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
Devara: 'దేవర' విడుదల వాయిదా! కారణం ఇదేనా?
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.
Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే
2024 Oscars Nominations : ప్రపంచ సినీ పరిశ్రమలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్ కోసం ప్రతి సంవత్సరం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
Miss Perfect OTT: లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్ ' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత వెబ్ సిరీస్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)రీఎంట్రీ ఇస్తోందన్న విషయం తెలిసిందే.
Record-breaking 2023: రూ.12,000 కోట్ల పైగా బాక్సాఫీస్ మైలురాయిని అందుకున్న భారతీయ సినిమా
2023 భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. జవాన్, పఠాన్, యానిమల్, గదర్ 2, జైలర్, సాలార్, లియో వంటి సినిమాలు అద్బుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.
Mohanlal's Neru: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోహన్‌లాల్ 'నేరు'
మోహన్‌లాల్ నటించిన 'నేరు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కంటెంట్, బావుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ,నటుడు నితిన్ కెరీర్‌లో అద్భుతమైన హిట్ గా నిలిచింది.
Actor Suhas: తండ్రి అయిన టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ నటుడు సుహాస్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య నాగ లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.
Lavanya Tripathi: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున లావణ్య త్రిపాఠి సంప్రదాయ లుక్
అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంబరాన్నంటింది.ఈ మహత్తర సందర్భంలో యావత్ దేశం ఆనందించింది.
Sensational: హను-మాన్ రూ. 10 రోజుల్లో 200 కోట్ల మార్క్
హీరో తేజ సజ్జ,డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హను-మాన్ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర భారీ రెస్పాన్స్ దక్కుతోంది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ.. అద్భుతమైన ఆఫర్ తో టీమ్ హను-మాన్
దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా రోజు రానే వచ్చింది.
Prabhas: ప్రభాస్ 'కల్కి 2898 AD'లో మలయాళ బ్యూటీ కీలక పాత్ర
'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' విజయం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
Hanu-Man: అయోధ్య రామమందిరానికి 'హనుమాన్' టీమ్ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చిందో తెలుసా?
హను-మాన్ బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని కొనసాగిస్తోంది. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా.. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు ఒక రోజు మరోసారి వార్తల్లో నిలిచింది.
Hanuman: కలెక్షన్స్‌లో అదరగొడుతున్న 'హనుమాన్'.. అమెరికాలో రికార్డులు బద్దలు
యువ హీరో తేజ సజ్జా.. ట్యాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హను-మాన్'.
Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి అరెస్ట్
హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని దిల్లీ పోలీసులు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు.
Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి
చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు.
HBD Varun Tej: సూర్యాపేటలో వరుణ్ తేజ్ భారీ కటౌట్
ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలోని సూర్యాపేట రాజుగారి తోట ప్రాంతంలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా U V media ఆధ్వర్యంలో 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
Yatra 2: 'యాత్ర 2'నుండి 'చూడు నాన్న' పాట విడుదల
మెగాస్టార్ మమ్ముట్టి,జీవా నటించిన 'యాత్ర 2' ఫిబ్రవరి 8న విడుదలకు సిద్ధమవుతోంది.