సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Guntur Kaaram: హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో 'గుంటూరు కారం' రికార్డ్ షోలు
గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది.
Rajinikanth Lal Salaam :రవితేజ తో పోటీ పడుతున్న తలైవా.. ఫిబ్రవరిలో 'లాల్ సలామ్' అంటూ ప్రేక్షకుల ముందుకు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన 'లాల్ సలామ్' ఈ సంక్రాంతి సీజన్‌కు విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
Guntur Kaaram: గుంటూరు కారం నుండి నాలుగో లిరికల్ రిలీజ్.. మావా ఎంతైనా పర్లేదు బిల్లు
'సూపర్ స్టార్' మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల,మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్
సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం'పై హైప్ మామూలుగా లేదు.
NaaSaamiRanga:'నా సామిరంగ' థియేట్రికల్ ట్రైలర్.. పవర్ ఫుల్ గా నాగార్జున
కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ జనవరి 14న రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్,రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Guntur Kaaram: గుంటూరు కారం టీంకి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి
టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.
Kanya Kumari: కన్యా కుమారి టీజర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన 'పుష్పక విమానం' సినిమాతో దర్శకుడు దామోదర మంచి తెచ్చుకున్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి నిర్ణయంపై అభిమానుల హర్షం
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రీసెంట్ గా బాలీవుడ్ సినిమా "జవాన్" లో విలన్ గా నటించి మెప్పించాడు.
Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే..
పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' ఇటీవల 'సలార్: పార్ట్-1 సీస్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఇంకా వసూళ్లను రాబడుతోంది.
Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. 'సలార్'ను మడతబెట్టి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది.
Devara : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వచ్చేసింది.. థ్రిల్ అవుతున్న అభిమానులు
టాలీవుడ్ స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర.ఈచిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
OG: పుకార్లకు ముగింపు పలికిన OG నిర్మాతలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ OG .
Official: గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ లాక్
నిన్న రిలీజ్ అయ్యిన గుంటూరు కారం ట్రైలర్ ప్రేక్షకులలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న నిశ్చితార్థం?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నలు డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరూ ఇప్పటి వరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు.
Sankranthi Movies: 2024 సంక్రాంతి సినిమాల లిస్ట్ ఇదే.. ఒకదానికి మించి మరొకటి..!
సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లుళ్ళు,కోడి పందాలు,పిండివంటలే కాదు.. సినిమాలు కూడా. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాలు హడావిడి ఇంత అంత కాదు.
Naa Saami Ranga: నా సామి రంగ థియేట్రికల్ డేట్ & టైం ఫిక్స్
కింగ్ నాగార్జున తదుపరి చిత్రం నా సామి రంగ. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన గ్రామీణ యాక్షన్ డ్రామా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Yash: తీవ్ర విషాదం... గడగ్ జిల్లాలో స్టార్ హీరో అభిమానులు మృతి!
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో కన్నడ నటుడు యష్ 38వ పుట్టినరోజు కోసం ఆయన అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
Guntur Kaaram trailer: 'ఆట చూస్తావా?'.. 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.. డైలాగ్స్ అదుర్స్
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.
Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయినట్లు పోస్ట్
అందరినీ నవ్విస్తూ.. మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు కారం'.
Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'దేవర'.
#RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.
కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, ఇద్దరు కూతుళ్లు మృతి
hollywood actor christian oliver died: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు?
ఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడు.
Suriya: విజయకాంత్ కు నివాళి అర్పిస్తూ కన్నీటిపర్యంతమైన సూర్య
కోలీవుడ్ నటుడు,డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన నటుడు సూర్య గురువారం ఆయనకు నివాళులర్పించారు.
RC16: రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్,ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్న సంగతి తెలిసిందే.
Yatra 2: యాత్ర 2 టీజర్ విడుదల..జగన్ పాత్రలో అదరగొట్టిన జీవా
2019 ఎన్నికల సమయంలో యాత్ర పేరుతో రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!
పలాస్ 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లగా నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'(Sasivadane).
SVCC37: బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ ఫిలిం: వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ లాంచ్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్దు హీరోగా సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Salaar: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా సలార్ పార్ట్-2.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన చిత్రం సలార్(Salaar) బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది.
Guntur Karam: గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు.
Hanu-man: ఆ రోజే హను-మాన్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథి ఎవరో తెలుసా?
తేజ సజ్జ నటించిన హను-మాన్ చిత్రం టీజర్ తో సినీ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది.
Tyson Naidu: టైసన్ నాయుడుగా బెల్లంకొండ శ్రీనివాస్.. గ్లింప్స్ విడుదల
యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్,భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
RGV vyuham: వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం !
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.బుధవారం ఈ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.
Hanu-Man: హను-మాన్ నుండి శ్రీరామదూత స్తోత్రం
కొద్దిసేపటి క్రితం,హను-మాన్ మేకర్స్ కొత్త సాంగ్ "శ్రీరామదూత స్తోత్రం"ని ఆవిష్కరించారు.
Saindhav trailer: సూపర్ ఎమోషన్స్ తో వెంకీ.. అదిరిపోయిన సైంధవ్ ట్రైలర్
చాలా గ్యాప్ తర్వాత, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్‌తో విక్టరీ వెంకటేష్ మళ్లీ యాక్షన్ జోనర్‌లోకి వచ్చాడు.
Pushpa 2 : స్వాతంత్ర దినోత్సవ బరిలో పుష్ప రాజ్ నిలిచేనా.. పోటీ ఎవరితోనో తెలుసా
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2ను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Sankranthi Cinemas : సంక్రాంతి బరిలో సినిమాల జాతర.. ఏమేం విడుదలవుతున్నాయంటే
సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు పండుగ లాంటిది. ఈ మేరకు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ వేళ, టాలీవుడ్ కొత్త సినిమాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఉవ్విళ్తూరుతుంటారు.
Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారు.. వైఎస్ జగన్ పాత్రలో జీవిస్తున్న స్టార్ హీరో జీవా
కోలీవుడ్ స్టార్ నటుడు జీవా నటిస్తున్న యాత్ర 2 టీజర్‌కి ముహుర్తం ఖరారైంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.