సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Pushpa Song Update : పుష్ప 2లో శ్రీవల్లి సాంగ్ రిలీజ్ రేపే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 తో మరో మారు రికార్డుల మోత మోగించనున్నాడు.
Kalki Event :రేపే కల్కి 2898 AD ఈవెంట్.. ఎక్కడో తెలుసా.. ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Kanappa: కేన్స్ కార్పెట్ పై తొలి సారిగా మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ కు గ్రాండ్ రెస్పాన్స్
కేన్స్ కార్పెట్ పై నడిచి వెళ్లడం తనకు సరికొత్త అనుభూతి కలిగించిందని హీరో మంచు విష్ణు తెలిపారు.
Bharateeyudu 2:'ఇండియన్ 2' మొదటి సింగిల్ విడుదలకు టైం ఫిక్స్
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Harom Hara Movie: హరోం హరా అంటూ గర్జించనున్న సుధీర్ బాబు
హరోం హరా అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ ,సుధీర్ బాబు వచ్చే నెలలో గర్జించనున్నారు.
Aarambham: రెండు వారలు కాకముందే.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ మూవీ
"ఆరంభం" పేరుతో విడుదలైన తెలుగు సినిమా ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది.
Gam Gam Ganesha: కామెడీ తో అలరించిన "గం గం గణేశా" ట్రైలర్!
బేబి సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు రాబోయే క్రైమ్ కామెడీ గం గం గణేశతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది.
Manchu Manoj: మిరయ్ లో మంచు మనోజ్ స్పెషల్ సప్రయిజ్ ?
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెలుగు ఫాంటసీ చిత్రం 'మిరయ్'.
NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..
ప్రశాంత్ నీల్ పేరు వింటేనే పాన్ ఇండియాలో బిగ్ క్రేజ్ . ఆయన తీసే సినిమాల్లో ఆ భారీ తనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.
Jr NTR birthday: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు 'మ్యాన్ ఆఫ్ ది మాస్'
జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టిన రోజు.
Anand Devarakonda: కండలతోనే గం..గం..గణేశా అంటోన్న ఆనంద్ దేవరకొండ
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ మొదట్నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు.
Kamal Hasan :ఇండియన్ 2 జూలైలో విడుదల : కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD' టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది.
Kalki 2898 AD: కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కల్కి 2898 AD".ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.
Actor Chandrakanth: బుల్లి తెర నటి పవిత్ర మృతిని తట్టుకోలేక సహనటుడి ఆత్మహత్య
ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో మరణించింది. గత కొన్నేళ్లుగా పవిత్ర సీరియల్ నటుడు చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు.
Devara: దేవర ఫస్ట్ సింగిల్ "ఫియర్ సాంగ్" లాంచ్ ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.
Kannappa: కన్నప్ప సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరోయిన్..
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్
గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి,టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే.
Prabhas: ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. పెళ్లి గురించేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.
Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఉన్న తన భూ వివాదం కేసుపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Love Me: మరో రొమాంటిక్ థ్రిల్లర్ 'లవ్ మీ'.. ట్రైలర్ లాంఛింగ్ టుడే
యువ నటులు ఆశిష్,వైష్ణవి చైతన్య రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ 'లవ్ మీ' మేకర్స్ ఈ రోజు మధ్యాహ్నం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Devara: దేవర సాంగ్ పాన్ ఇండియాను శాసిస్తుందన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.
Devara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం'దేవర'.
Movie Theaters : తెలంగాణలో మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు
తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
Double ISMART Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. steppa Maar అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని
రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Double iSmart: రామ్ పోతినేని పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మేకర్స్
ఇంకొద్ది సేపట్లో రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల కానుంది.
Upasana Konidela: రామ్ చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీలక విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్ తన బెస్ట్ థెరపిస్ట్ అని తెలిపారు.
Malayalam director :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత, రచయిత బిజు వట్టప్పర సోమవారం కేరళలో మరణించారు.
Suchitra leaks: హీరో ధనుష్ పై సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. "ధనుష్ ఓ గే .. అర్ధరాత్రి 3గంటల వరకు మగవాళ్ళతో పార్టీలు చేసుకుంటారు.
Double ismart:'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
GV Prakash: విడిపోయిన మరో సీనీ జంట.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు , హీరో జీవి ప్రకాష్..తన భార్య ,గాయని సైంధవికి విడాకులు ఇచ్చారు.
Kannappa: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్‌ను విడుదల చేయనున్న మంచన్న
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
Pavitra Jayaram: రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ దుర్మరణం
ప్రముఖ సీరియల్ నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.తెలుగు సీరియల్ త్రినయనిలో తిలోత్తమ పాత్రలో నటించి మెప్పించారు.
Double iSmart : రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ టీజర్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే ?
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
Nandyala-Allu Arjun-Election Campaign: నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు.
Ram-Double ismart: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ఫోజ్...అభిమానుల్లో జోష్
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించి మేకర్స్ మంచి అప్డేట్ ఇచ్చారు.
Chiranjeevi : నేను పిఠాపురం వెళ్లడం లేదు.. పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి కామెంట్స్
తన సోదరుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం స్పష్టం చేశారు.
Raayan: తెలుగులో ధనుష్ "రాయన్" ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ
కోలీవుడ్ స్టార్ హీరో 'ధనుష్' హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన సాలిడ్ యాక్షన్ చిత్రం "రాయన్".