తెలంగాణ లేటెస్ట్ న్యూస్: వార్తలు
04 Jun 2023
తెలంగాణఆన్లైన్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ ) ప్రకటించింది.
01 Jun 2023
ఐఎండీఈసారి మరింత ఆలస్యంగా తెలంగాణకు రుతుపవనాలు రాక
ఈ సారి నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
31 May 2023
తెలంగాణతెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు
తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.
23 May 2023
హైదరాబాద్హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకేశాడు.
12 May 2023
తెలంగాణఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణ జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది.
08 May 2023
తెలంగాణరేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) సిద్ధమవుతోంది.
05 May 2023
తెలంగాణతెలంగాణలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు శుభవార్త: ఇకపై ఏసీ హెల్మెట్ లు రాబోతున్నాయ్
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొస్తుంది. ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు ఏసీ హెల్మెట్లను అందివ్వనుంది.
26 Apr 2023
హైదరాబాద్గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్
నగరంలో నీటి నాణ్యత, సరఫరా, కాలుష్యంపై ప్రజలు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్&ఎస్‌బీ) కొత్త యాప్‌ను రూపొందించింది.
14 Apr 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
10 Apr 2023
హైదరాబాద్శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బయలు దేరే అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.
06 Apr 2023
జనగామజనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
జనగామలో గురువారం దారుణం జరిగింది. జనగామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది.
05 Apr 2023
బండి సంజయ్ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
28 Mar 2023
సిరిసిల్లఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం; రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
28 Mar 2023
తెలంగాణతెలంగాణ రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ
తెలంగాణలోని రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
27 Mar 2023
హైదరాబాద్హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లో పరిధిలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
25 Mar 2023
కరీంనగర్తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.
22 Mar 2023
హైదరాబాద్హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు.
21 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.