Loading...

ముంబయి ఇండియన్స్: వార్తలు

23 Apr 2026
• ఐపీఎల్

MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..

సీఎస్కే అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్.ధోనీ మరోసారి తన ఎంట్రీపై ఆసక్తి పెంచి చివరి క్షణంలో నిరాశపరిచినట్టుగా తెలుస్తోంది.

22 Apr 2026
• ఐపీఎల్

MI vs CSK: మరోసారి ముంబైలో హై-వోల్టేజ్ ఐపీఎల్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసే హై-వోల్టేజ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది.

21 Apr 2026
• ఐపీఎల్

Mumbai Indians : సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంత నడిచిందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్ (MI), చివరికి గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి తిరిగి ఉత్సాహాన్ని పొందింది.

21 Apr 2026
• ఐపీఎల్

Ashwani Kumar : 385 రోజుల గ్యాప్… కానీ ఫలితం అదే! అశ్విని కుమార్ సూపర్ షో

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన యువ బౌలర్ అశ్విని కుమార్ ప్రదర్శన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

IPL 2026: ఎట్టకేలకు ముంబై విజయం.. గుజరాత్ పై 99 పరుగుల తేడాతో ఘన విజయం

ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఈ జట్టు విజయం సాధించింది.

20 Apr 2026
• ఐపీఎల్

#Viral moment : సూర్యను షాక్‌కు గురిచేసిన రబడా.. గాల్లోకి ఎగిరిన స్టంప్స్‌తో అద్భుత బౌలింగ్ స్పెల్

కగిసో రబడా ఈ ఐపీఎల్ సీజన్‌లో పూర్తిగా కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.

Hardik pandya : అదరగొట్టిన ముంబై కెప్టెన్..2000 పరుగుల క్లబ్‌లో హార్దిక్ పాండ్యా

ముంబయి ఇండియన్స్ తరఫున కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక విశిష్టమైన మైలురాయిని అందుకున్నాడు.

Tilak Varma: అహ్మదాబాద్‌లో తిలక్ తుఫాన్.. తొలి సెంచరీతో మెరిసిన యువ స్టార్

అహ్మదాబాద్ వేదికగా తెలుగువాడి ప్రతిభ గర్జించింది. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో తన తొలి ఐపీఎల్ శతకాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

20 Apr 2026
• ఐపీఎల్

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు షాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మిస్

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా వరుసగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

20 Apr 2026
• ఐపీఎల్

Hardik Pandya : తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా… మ్యాచ్‌లో ఓడితే పరిస్థితి దారుణం?

ముంబయి ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం "అన్నీ ఉన్నా ఉపయోగం లేకపోవడం" అన్నట్లుగా మారింది.

20 Apr 2026
• క్రికెట్

GT vs MI: వరుస ఓటములతో కష్టాల్లో ముంబై.. గుజరాత్ పోరుకు రోహిత్ వస్తాడా?

భారత క్రికెట్‌లో మరో కీలక పోరుకు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.

18 Apr 2026
• ఐపీఎల్

IPL Birthday: ఇవాళ మెగా లీగ్‌ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్.. వీడియోలు వైరల్

ఏప్రిల్ 16న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు నాయకుడు శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

Shreyas Iyer: దుమ్మురేపుతున్న శ్రేయస్ అయ్యర్.. గెలుపు గ్యారెంటీ

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ దూకుడు కొనసాగుతోంది. విజయవంతమైన రన్‌ చేజ్‌లలో ఆయన ప్రదర్శనను సంఖ్యలే చెబుతున్నాయి.

17 Apr 2026
• క్రికెట్

Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా? వికెట్లు తీయకపోవడానికి కారణమిదేనా?

ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అగ్రశ్రేణి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా నమోదు చేయకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.

#Viral Moment: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన రోహిత్, సూర్యకుమార్ యాదవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ ముంబయి ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 24వ మ్యాచ్ జరుగుతోంది.

16 Apr 2026
• ఐపీఎల్

Krish Bhagat: వరుస పరాజయాల మధ్య ముంబై జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ క్రిష్ భగత్? అంకోలేకర్ స్థానంలో ఎంట్రీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

16 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ముంబయి జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ.. గాయంతో సీఎస్‌కేకు భారీ షాక్

ఐపీఎల్ 2026 సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టగా, ప్రతి జట్టు విజయం కోసం చివరివరకు పోరాడుతోంది.

LSG vs RCB: లక్నోపై యుద్ధానికి సిద్ధమైన బెంగళూరు.. తుది జట్టులో ట్విస్టులు..కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ముంబయి ఇండియన్స్‌ తో జరిగిన గత మ్యాచ్‌లో ఫిలిప్ సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు, రజత్ పాటిదార్ 20 బంతుల్లో 53 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసి జట్టును భారీ స్కోరుకు చేర్చారు.

15 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : కేకేఆర్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. 100వ ఓటమితో అశ్విన్ సరసన అజింక్య రహానే

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది.

14 Apr 2026
• ఐపీఎల్

Finn Allen: ఐపీఎల్‌లో ఫామ్ కోల్పోయిన ఫిన్ అలెన్.. కోల్‌కతా టీమ్‌లో మార్పులు తప్పవా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.

14 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో అదరగొట్టిన బౌలర్లు.. తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ వికెట్లు తీసినవారు వీరే..

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన ప్రజుల్ హింగే, సకిబ్ హుస్సైన్ తమ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించి రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.

13 Apr 2026
• ఐపీఎల్

Rohit Sharma: ఐపీఎల్‌లో ముంబయికి ఎదురుదెబ్బ.. పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ డౌటే!

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

13 Apr 2026
• టీమిండియా

Jasprit Bumrah : అయ్యో… బుమ్రాకు ఏమైందీ?

టీమిండియా చెందిన ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాలా కాలంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

13 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు.

13 Apr 2026
• ఐపీఎల్

Hardik pandya: రాబోయే మ్యాచుల్లో ఇలానే చేస్తాం.. మా ప్లాన్ ఇదే.. హార్దిక్ పాండ్య క్లారిటీ

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోటీలో ముంబయి ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

13 Apr 2026
• ఐపీఎల్

Rohit sharma: ఐపీఎల్'లో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మరో విశేష మైలురాయిని అందుకున్నాడు.

11 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : ఏంటయ్యా ఇలా చేస్తున్నారు.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్లు భారీ సిక్సర్లు, పరుగులతో దుమ్మురేపుతుండగా, మరోవైపు ప్రపంచ స్థాయి బౌలర్లు మాత్రం వికెట్లు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు.

IPL Records: ఆ రికార్డ్ బద్దలు కొట్టిన చిచ్చర పిడుగులు.. వైభవ్ జోడీ యమ డేంజర్!

గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు.

10 Apr 2026
• ఐపీఎల్

IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ స్కామ్.. ఆ టిక్కెట్స్‌తో వీఐపీ గ్యాలరీలోకి కేటుగాళ్లు!

ఐపీఎల్ అంటే భారీ అంచనాలు, ఆకర్షణీయమైన వాతావరణం గుర్తుకు వస్తాయి. అయితే ఆ మెరుపుల వెనుక అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయం తాజాగా బయటపడింది.

IPL 2026: రింకూ ఏంటి ఇలా చేస్తున్నావ్..జట్టుకు తీవ్ర నష్టం..!

కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం లక్నో సూపర్ జైంట్స్‌తో 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 Points Table : సీఎస్కే,కేకేఆర్,ముంబై జట్లకు కష్టకాలం

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేవలం ఒక పరుగుతో గెలుపొందింది.

08 Apr 2026
• క్రికెట్

#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్

క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది.

Hardik Pandya: ముంబైకి మరో షాక్.. ఓటమిపై పాండ్యా ఘాటు వ్యాఖ్యలు

నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

08 Apr 2026
• ఐపీఎల్

#Viral Moment: బుమ్రా బౌలింగ్‌లో చెలరేగిన బుడ్డోడు.. వీడియో వైర‌ల్

నిన్నటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ , ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది.

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ విక్టరీ..పోరాడి ఓడిన ముంబై

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

#Play of the day: చెలరేగిన జైశ్వాల్ .. ముంబై ముందు భారీ టార్గెట్

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబరిచింది.