Loading...

ముంబయి ఇండియన్స్: వార్తలు

IPL 2026: ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు

వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

07 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ముంబై, ఆర్సీబీ దూకుడు.. ప్లేఆఫ్స్ రేసు హీట్!

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తిచేసుకుని ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది.

07 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: బుమ్రా vs వైభవ్‌ పోరు.. ముంబయి బౌలింగ్‌ కోచ్‌ కామెంట్స్

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంగళవారం ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పరస్పరం తలపడబోతున్నాయి.

07 Apr 2026
• ఐపీఎల్

RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగనుంది.

07 Apr 2026
• ఐపీఎల్

Hardik Pandya : ముంబైకి భారీ ఊరట.. హార్దిక్ పాండ్యా ఆడుతాడా?

ఐపీఎల్ 2026 సీజన్‌ను ముంబయి ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తరువాత అదే జోరును కొనసాగించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌పై బుమ్రా రికార్డులివే

రేపటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 7న మ్యాచ్ జరగనుంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో హాట్ టాపిక్స్.. హార్దిక్ ఫిట్‌నెస్, కోహ్లీ ఫామ్‌పై మెక్‌గ్రాత్ కామెంట్స్

ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లతో ముందుకు సాగుతున్నాయి.

06 Apr 2026
• క్రికెట్

Tilak Varma : చంద్రాయణగుట్టలో తిలక్ వర్మ డ్రీమ్ హౌస్.. కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనం

హైదరాబాద్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: కోల్‌కతా ఖాతా తెరుస్తుందా? నేడు పంజాబ్‌తో కీలక సమరం

ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయాలు సాధించిన జట్టు ఒకవైపు ఉండగా, మరో జట్టు మాత్రం వరుసగా రెండు ఓటములను ఎదుర్కొంది.

04 Apr 2026
• ఐపీఎల్

#viral Moment: ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన సంఘటన

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 4న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఒక విశేషమైన సంఘటన చోటు చేసుకుంది.

IPL 2026 Points Table: అయ్యో ముంబై పరిస్థితి ఇలా అయ్యిందేంటి.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ దూకుడు

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా ప్రదర్శించింది.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశ.. వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలం

ఐపీఎల్ 2026 సీజన్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళనలు మొదలయ్యాయి.

Hardik Pandya: ముంబై కెప్టెన్ ఏమయ్యాడు?

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌కు ముంబై జట్టుకు కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.

03 Apr 2026
• ఐపీఎల్

Jasprit Bumrah: అందరి చూపు బుమ్రా వైపు.. ఢిల్లీపై ప్రతాపం చూపించడానికి రెడీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

30 Mar 2026
• ఐపీఎల్

#Match Recap : అనుకూల్ రాయ్ మాయాజాలం.. ముంబైకి చిన్న షాక్ ఇచ్చిన ఫీల్డింగ్ హీరో

ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు.

30 Mar 2026
• ఐపీఎల్

#Play of the day: సొంత గూటిలో శార్దూల్ జోరు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో మెరిసిన పేసర్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

30 Mar 2026
• ఐపీఎల్

MI vs KKR Awards List: ముంబై ఇండియన్స్ రికార్డ్ చేజ్.. అభిమానుల్లో సంబరాలు

ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

30 Mar 2026
• ఐపీఎల్

#viral Moment: అబ్బబ్బా..ఎంతపని చేశావ్ రోహిత్..ఆ ఒక్క తప్పు మ్యాచ్‌ మొత్తాన్నే మార్చేసింది!

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా కొనసాగింది.

30 Mar 2026
• ఐపీఎల్

Sunil Narine: సునీల్ నరైన్ రికార్డు బ్రేక్.. ఐపీఎల్‌లో నయా చరిత్ర

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చెందిన ప్రముఖ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

MI vs KKR : 14 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్‌పై ఘన విజయం

ఐపీఎల్ 2026 రెండవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 14 ఏళ్లుగా తొలి మ్యాచ్‌లో పరాజయం పాలవుతున్న రికార్డును 2026 సీజన్‌లో ముంబై బ్రేక్ చేసింది.

MI vs KKR : 14 ఏళ్ల చెత్త రికార్డుకు తెరపడేనా.. తొలి మ్యాచులో ముంబై బయటపడేనా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండో మ్యాచ్‌కే అసలైన హై వోల్టేజ్ పోరు సిద్ధమైంది.

27 Mar 2026
• ఐపీఎల్

IPL: కెప్టెన్సీ మార్పులపై కైఫ్ స్పందన.. హార్దిక్‌కు మద్దతు

ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ముంబయి ఇండియన్స్ జట్టుకు ముఖ్యమైన సూచనలు చేశాడు.

25 Mar 2026
• ఐపీఎల్

2 days for IPL: మరో 2 రోజుల్లో ఐపీఎల్.. ఫైనల్‌కు చేరే జట్లు ఇవేనా?

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందుగానే అభిమానుల మధ్య పెద్ద చర్చలు మొదలయ్యాయి.

25 Mar 2026
• ఐపీఎల్

Mumbai Indians: ఆరో టైటిల్‌పై ముంబయి కన్ను..బలాలు, బలహీనతలు ఇవే

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ముంబయి ఇండియన్స్ ముందువరుసలో ఉంటుంది.

IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్..ముంబై ఫ్యాన్స్‌కు భారీ షాక్

ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది.

22 Mar 2026
• ఐపీఎల్

IPL: స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అభిమానులతో కలసి ముంబయి ఇండియన్స్ జట్టు ఉత్సాహంగా సమయం గడిపింది.

20 Mar 2026
• ఐపీఎల్

IPL: ముంబై తుది జట్టులో స్టార్ ప్లేయర్లకు షాక్.. ఈ ఐదుగురికి అవకాశం లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తమ ఆరవ టైటిల్ కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది.

Arjun Tendulkar:ఘనంగా అర్జున్‌ తెందూల్కర్‌ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్

క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌గా నిలిచిన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.

20 Jan 2026
• క్రీడలు

Mumbai Indians : ముంబయి ఇండియన్స్ కి గట్టి షాక్.. ఆ జట్టు ఓపెనర్ డబ్ల్యూపీఎల్ నుంచి ఔట్

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాల్గో సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సాధారణ స్థాయిలో రాణించకపోవడం ఇప్పటికే సమస్యగా ఉంది.

17 Jan 2026
• క్రీడలు

UPWw vs MIw: యూపీ చేతిలో ఓడిన ముంబయి.. ప్రతీకారం తీర్చుకుంటుందా?

డబ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి.

WPL 2026: హర్లీన్ హాఫ్ సెంచరీ.. యూపీ ఖాతాలో తొలి విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

MIw vs GGw: కెప్టెన్ హర్మన్ ప్రీత్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2026లో గుజరాత్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది.

11 Jan 2026
• క్రీడలు

Harmanpreet Kaur: ప్లాన్ ప్రకారమే ఆడాం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు

ఈ మ్యాచ్‌ తమకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు.

10 Jan 2026
• క్రీడలు

WPL 2026: ముంబై ఇండియన్స్ బోణీ.. దిల్లీపై ఘన విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

09 Jan 2026
• క్రీడలు

MIW vs RCBW: ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది.

MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా!

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు అదరగొడుతోంది.

31 May 2025
• ఐపీఎల్

GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే!

ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన IPL 2025 ప్లేఆఫ్స్ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

30 May 2025
• క్రీడలు

GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం

ఆహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ పోరులో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది.

MI vs GT: ముంబయి వర్సెస్ గుజరాత్.. నేడు ఎలిమినేటర్‌లో గెలిచేది ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2025లో ఇవాళ రాత్రి మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (GT), ముంబయి ఇండియన్స్‌ (MI) తలపడనున్నాయి.

GT vs MI: టాప్-2లో లేని జట్లు టైటిల్ గెలిచిన దాఖలాలివే..! ముంబయి, గుజరాత్‌కు కలిసొచ్చేనా?

ఐపీఎల్‌ 2025 సీజన్‌ తుది దశకు చేరుకుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్‌ ప్రారంభంకానుండగా, నేడు ముల్లాన్‌పుర్ వేదికగా కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్‌ జరగనుంది.