రాజస్థాన్ రాయల్స్: వార్తలు
Jofra Archer's: ప్రియాంశ్ ఆర్యా జోరు ఆపిన ఆర్చర్.. పంజాబ్‌కు భారీ షాక్
ఐపీఎల్ 2026లో జోఫ్రా ఆర్చర్ మరోసారి తన వేగంతో మెరిపించాడు.
IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?
ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకుంది. దాదాపు అన్ని జట్లు తమ తొలి ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేశాయి.
IPL 2026 Orange Cap : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5 జాబితా విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోర్..చెత్త రికార్డు నమోదు
ఊహించని పరిణామంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఒక చెత్త రికార్డు నమోదు చేసింది.
IPL 2026: ముంబై ఇండియన్స్‌లోకి కేశవ్ మహారాజ్ ఎంట్రీ.. సాంట్నర్‌కు రీప్లేస్‌మెంట్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులోకి సీనియర్ సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ చేరాడు.
IPL History: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రీతిలో ఔటైన ఆటగాళ్లు వీరే..?
లక్నో సూపర్జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన 38వ ఐపీఎల్ మ్యాచ్‌లో మరోసారి వివాదాస్పద ఔట్ చోటుచేసుకుంది.
SRH, IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ జోరు.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది.
Jofra Archer: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ ఆర్చర్ రికార్డ్.. టీ20ల్లో 250 వికెట్లు
టీ20 క్రికెట్‌లో రాజస్థాన్ రాయల్స్ వేగవంతుడు జోఫ్రా ఆర్చర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
Vaibhav sooryavanshi: అదరగొట్టిన బుడ్డోడు..12 సిక్సర్లు, 5 ఫోర్లు, 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్
క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు.
Sangakkara: సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు రియాన్ పరాగ్‌పై సంగక్కర కామెంట్స్.. ఏమన్నాడంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్‌పై ప్రధాన కోచ్ కుమార సంగక్కర స్పందించాడు.
IPL 2026: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కమిన్స్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆనందకరమైన వార్త వచ్చింది.
Akash Madhwal: సీఎస్‌కేలోకి డెత్ ఓవర్ల నిపుణుడు.. ఆయుష్ మాత్రేకు ప్రత్యామ్నాయం!
వాంఖడే స్టేడియంలో త్వరలోనే ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ పోటీకి సిద్ధమవుతోంది.
Nandre Burger: నిబంధనలు పాటించని బర్గర్.. మ్యాచ్ రిఫరీ జరిమానా
స్వల్ప పరుగులు నమోదైన ఈ పోటీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
IPL 2026: లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. వైభవ్ ఖాతాలో మరో రికార్డ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో మాచ్ 32లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత పోరాట ప్రదర్శనతో లక్నో సూపర్జెయింట్స్ (LSG)పై విజయం సాధించింది.
Rishabh Pant : మరోసారి డకౌట్ అయిన పంత్.. ఐపీఎల్ రికార్డులివే
లక్నో సూపర్జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి డకౌట్ అయ్యాడు.
Ravindra Jadeja : జడేజా ఒంటరి పోరాటం .. లక్నో ముందు మోస్తరు లక్ష్యం
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
LSG vs RR Playing XI: ఆ రెండు జట్ల మధ్య రసవత్తర పోటీ.. గెలిచేదెవరు?
ఐపీఎల్ 2026లో వరుసగా మూడు పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న లక్నో సూపర్జెయింట్స్ (LSG), అలాగే మంచి విజయం తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) బుధవారం తలపడనున్నాయి.
IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.
IPL 2026: 'లైఫ్ లైన్'తో తిరిగి ఊపందుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్ చేరాలంటే ఇదే మార్గం
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్థానం ఆశించిన విధంగా సాగలేదు.
Dasun Shanaka : శ్రీలంక టీ20 కెప్టెన్‌కు షాక్..ఏడాదిపాటు ఆ క్రికెట్ బోర్డు నిషేధం
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను మధ్యలోనే వదిలేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరిన శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది.
GT vs MI: వరుస ఓటములతో కష్టాల్లో ముంబై.. గుజరాత్ పోరుకు రోహిత్ వస్తాడా?
భారత క్రికెట్‌లో మరో కీలక పోరుకు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.
Rinku Singh: రింకూ సింగ్ మెరుపులు..కేకేఆర్‌ని గెలిపించాడిలా..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
Varun Chakravarthy: టీ20ల్లో సంచలనం..200 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి T20 క్రికెట్‌లో మరో మైలురాయి అందుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌పై మూడు వికెట్లు తీసిన ఆయన, తన T20 కెరీర్‌లో 200 వికెట్ల ఘనతను పూర్తి చేశారు.
Ajinkya Rahane: ఐపీఎల్‌లో రహానే చెత్త రికార్డు..ఓపెనర్‌గా 12వ డకౌట్
ఐపీఎల్ 2026లో అజింక్య రహానే ఫామ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన రహానే, రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్‌లో మరోసారి డక్‌గా అవుట్ అయ్యాడు.
IPL 2026: ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన కోల్‌కతా.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చివరికి విజయాల ఖాతా తెరిచింది.
IPL Birthday: ఇవాళ మెగా లీగ్ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
Vaibhav Suryavanshi: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో వైభవ్.. ఆ డేంజరస్ రికార్డ్ సాధిస్తాడా?
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
Rovman Powell : అదరగొట్టిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్.. టీ20లో 6 వేల పరుగుల మైలురాయిని దాటిన పోవెల్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ పవెల్ టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.
IPL 2026: ఐపీఎల్‌లో అదరగొట్టిన బౌలర్లు.. తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ వికెట్లు తీసినవారు వీరే..
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన ప్రజుల్ హింగే, సకిబ్ హుస్సైన్ తమ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించి రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.
IPL 2026 Points Table : టాప్-4లోకి సన్‌రైజర్స్ .. రాజస్థాన్ స్థానం యథాతథం
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురుస్తున్నప్పటికీ, పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు తరచూ మారిపోతున్నాయి.
Sakib Hussain : తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో ఐపీఎల్‌లోకి.. సంచలనం సృష్టించిన సాకిబ్
ఆర్మీలో చేరాలనే కలతో ప్రారంభమై, ఐపీఎల్‌లో స్టార్‌గా ఎదిగిన సాకిబ్ హుస్సేన్ కథ ప్రేరణతో నిండినది.
IPL 2026: ఇషాన్ కిషన్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన హైదరాబాద్
ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపరకు బ్రేక్ పడింది.
SRH vs RR: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. లైట్లు ఆగిపోవడంతో గందరగోళం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య నేడు జరిగిన మ్యాచ్‌లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.
Praful Hinge: ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన..3 వికెట్లు పడగొట్టాడిలా..
ఐపీఎల్ 2026 సీజన్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Ishan Kishan: రాజస్థాన్ రాయల్స్‌పై ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. 91 పరుగులు సాధించాడిలా..
ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది.
Abhishek Sharma: మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ..ఏం చేశాడంటే..
ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్, రాజస్థాన్ రాయల్స్ పై తొలి బంతికే ఔట్ అయ్యాడు.
IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు.
IPL 2026: హైదరాబాద్ vs రాజస్థాన్.. ఓపెనర్లే మ్యాచ్‌ను తేలుస్తారా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరస్పరం పోటీ పడుతూ బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.
IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.
Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్.. బీసీసీఐ సీరియస్, మేనేజర్‌పై వేటు తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్‌లో అనూహ్య వివాదం వెలుగులోకి వచ్చింది.