రాజస్థాన్ రాయల్స్: వార్తలు
Sanju Samson: ఐపీఎల్ సీజన్‌లో తొలి సెంచరీ.. సంజూ శాంసన్ రికార్డ్..!
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ సీజన్‌లో చివరకు భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
Sanju Samson : టీ20లో 8,500 రన్స్, 400 సిక్సులు.. సంజూ అదరగొట్టాడుగా!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని అందుకున్నాడు.
Virat Kohli : వైభవ్ ఆటతీరుకు విరాట్ ఫిదా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో కొత్తగా ప్రవేశించిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
#Viral Moment: బుమ్రా అయినా, హేజిల్‌వుడ్ అయినా.. బౌలర్ ఎవరో నేను పట్టించుకోను: వైభవ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ప్రతిభగా వెలుగొందుతున్న వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL Play of the Day: వైభవ్ దూకుడు ఇన్నింగ్స్.. కానీ ఆ మ్యాచ్ గెలవడానికి కారణం ధ్రువ్ జురెలే..
ఐపీఎల్‌లో 'ప్లే ఆఫ్ ది డే'గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. మ్యాచ్‌లో దూకుడు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించినా... అసలు మ్యాచ్‌ను గెలిపించినది మాత్రం ధ్రువ్ జురెలే.
IPL 2026: దుమ్ములేపిన వైభవ్.. ఆర్సీబీపై రాజస్థాన్ ఘన విజయం
గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
IPL Records: ఆ రికార్డ్ బద్దలు కొట్టిన చిచ్చర పిడుగులు.. వైభవ్ జోడీ యమ డేంజర్!
గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు.
Sandeep Sharma: సందీప్ శర్మ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో 150 వికెట్లు పూర్తి చేసిన నాలుగో భారత పేసర్
రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ ఐపీఎల్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకున్నారు.
IPL 2026: హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన రజత్ పాటిదార్.. టీ20లో 3,000 రన్స్ పూర్తి
ఐపీఎల్ 2026లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Josh Hazlewood : ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్
ఐపీఎల్ 2026లో 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది.
IPL 2026 Points Table : సీఎస్కే,కేకేఆర్,ముంబై జట్లకు కష్టకాలం
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేవలం ఒక పరుగుతో గెలుపొందింది.
#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్
క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది.
Hardik Pandya: ముంబైకి మరో షాక్.. ఓటమిపై పాండ్యా ఘాటు వ్యాఖ్యలు
నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
#Viral Moment: బుమ్రా బౌలింగ్‌లో చెలరేగిన బుడ్డోడు.. వీడియో వైరల్
నిన్నటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ , ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్ విక్టరీ..పోరాడి ఓడిన ముంబై
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
#Play of the day: చెలరేగిన జైశ్వాల్ .. ముంబై ముందు భారీ టార్గెట్
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబరిచింది.
IPL 2026: ఆలస్యంగా రాజస్థాన్-ముంబై మ్యాచ్… 11 ఓవర్లకు కుదింపు
వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
IPL 2026: ముంబై, ఆర్సీబీ దూకుడు.. ప్లేఆఫ్స్ రేసు హీట్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తిచేసుకుని ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌పై బుమ్రా రికార్డులివే
రేపటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 7న మ్యాచ్ జరగనుంది.
IPL 2026 Points Table: 24 గంటలే రాజస్థాన్ టాప్ ప్లేస్..అగ్రస్థానంలోకి మళ్లీ ఆర్సీబీ
ఐపీఎల్ 19వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరిస్తుండగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
#viral Moment: కన్నీళ్లు పెట్టుకున్న సిరాజ్.. వీడియో వైరల్
రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ
2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవకపోయినా, భారత క్రికెట్‌కు ప్రతిభావంతమైన ఆటగాళ్లను అందించడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంది.
IPL 2026: తల ఎత్తుకునేలా చేస్తాడనుకుంటే.. తలదించుకుని వెళ్లిపోతావా.. శాంసన్‌పై ఆశలుపెట్టుకున్న చెన్నై ఫ్యాన్స్‌కు షాక్
ఎన్నో ఆశలు పెట్టుకుని జట్టులోకి తీసుకున్నప్పటికీ, ఇప్పుడు చెన్నైకి భారంగా మారిన శాంసన్ ప్రదర్శన చూస్తే విమర్శలు తప్పవు.
MS Dhoni Come back: ఐపీఎల్ 2026 ముందు ధోని అప్‌డేట్: సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మొదట పెద్ద షాక్ తగిలింది.
#viral Moment: పగ తీర్చుకున్న జడేజా..ఒక్క ఓవర్‌తో సీన్ పూర్తిగా రివర్స్!.. వీడియో వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కి మారిన రవీంద్ర జడేజానే, సీఎస్కేకు భారీ పతనం తెచ్చాడు.
IPL 2026: శాంసన్ మొదటి ఇన్నింగ్స్‌లోనే షాక్..6 పరుగులకే ఔట్!
స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) డెబ్యూట్ మ్యాచ్‌లో మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR)పై తక్కువ స్కోరు చేసి అందరికీ షాకిచ్చాడు.
IPL 2026: కొత్త జెర్సీలు.. కొత్త సవాళ్లు.. సంజు-జడేజా స్పెషల్ మ్యాచ్
ఐపీఎల్ విషయానికి వస్తే, సంజు శాంసన్ పేరు వినగానే గులాబీ జెర్సీనే గుర్తుకొస్తుంది.
Rajasthan Royals: ఐపీఎల్‌లో భారీ డీల్.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని ఎవరంటే?
ఐపీఎల్‌లో ప్రముఖ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
IPL 2026 : గాయాల ప్రభావం.. కోల్‌కతా,సన్‌రైజర్స్ జట్లలో మార్పులు
ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.
IPL: ఐపీఎల్‌లోకి షనక రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన రాజస్థాన్ రాయల్స్
శ్రీలంకకు చెందిన ఆల్‌రౌండర్ దసున్ షనక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు.
IPL 2026: పీఎస్‌ఎల్‌కు గుడ్‌బై.. ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆకర్షణ రోజురోజుకీ పెరుగుతోంది,
IPL: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. టీ20 ఆడకుండానే ట్రోఫీ
ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్లు ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే ఆశ్చర్యపరిచే రెండు పేర్లు ముందుకు వస్తాయి.
SRH IPL 2026: షాకింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ.. ఈ సీజన్‌కు ఆ ప్లేయర్ దూరం
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Rajasthan royals : మరో టైటిల్‌పై గురిపెట్టిన రాజస్థాన్ రాయల్స్..బలాలు, బలహీనతలివే..
టీ20 ప్రపంచకప్ ఇచ్చిన ఆనంద క్షణాలు ఇంకా అభిమానుల మదిలో సజీవంగా ఉన్నాయి.
IPL: ఐపీఎల్ సృష్టికర్త మళ్లీ రంగంలోకి?
ఐపీఎల్‌ను స్థాపించిన మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి ఈ అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
Rajasthan Royals: ఆర్ఆర్‌లో సంచలన నిర్ణయాలు.. హోమ్ గ్రౌండ్ మార్పుతో పాటు కెప్టెన్ మార్పు
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Rajasthan Royals: రాజస్థాన్ కెప్టెన్సీ పోరులో బిగ్ ట్విస్ట్.. జైస్వాల్‌కు పోటీగా స్టార్ ప్లేయర్
ఐపీఎల్ 2026 మినీ వేలం అనంతరం రవీంద్ర జడేజా, శామ్ కరన్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వంటి కీలక ఆటగాళ్లను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది.
IPL 2026: ఐపీఎల్ మెగా ట్రేడ్ .. రాజస్థాన్ జట్టులోకి జడేజా.. చెన్నై జట్టులోకి సంజు శాంసన్
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందుగా ఫ్రాంఛైజీల మధ్య జరుగుతున్న ఆటగాళ్ల మార్పులు అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Sanju Samson-Jadeja : సంజూ శాంసన్-జడేజా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్.. చర్చలు నిలిచినట్లు సమాచారం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ట్రేడ్ డీల్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.