Loading...

వైభవ్ సూర్యవంశీ: వార్తలు

25 Apr 2026
• క్రికెట్

Vaibhav sooryavanshi: అదరగొట్టిన బుడ్డోడు..12 సిక్సర్లు, 5 ఫోర్లు, 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్

క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు.

Sangakkara: సన్‌రైజర్స్ మ్యాచ్ ముందు రియాన్ పరాగ్‌పై సంగక్కర కామెంట్స్.. ఏమన్నాడంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్‌పై ప్రధాన కోచ్ కుమార సంగక్కర స్పందించాడు.

23 Apr 2026
• క్రీడలు

Vaibhav Suryavamshi: ఐపీఎల్‌లో వైభ‌వ్‌ రికార్డు.. మొహ్సిన్ ఖాన్ అరుదైన ఫీట్!

లక్నో జట్టు వేగబౌలర్ మొహ్సిన్ ఖాన్,రాజస్థాన్ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై అద్భుత ఆధిపత్యాన్ని చాటాడు.

22 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో స్వదేశీ ఆటగాళ్ల దూకుడు.. విదేశీయుల నిరాశ

ఐపీఎల్ అంటే గతంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లే ఆకట్టుకునేవారు. భారత స్టార్ల కంటే వారు మ్యాచ్‌లను ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

22 Apr 2026
• ఐపీఎల్

LSG vs RR Playing XI: ఆ రెండు జట్ల మధ్య రసవత్తర పోటీ.. గెలిచేదెవరు?

ఐపీఎల్ 2026లో వరుసగా మూడు పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న లక్నో సూపర్జెయింట్స్ (LSG), అలాగే మంచి విజయం తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) బుధవారం తలపడనున్నాయి.

IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.

20 Apr 2026
• బీసీసీఐ

BCCI: బీసీసీఐ మెగా ప్లాన్.. ఒకేసారి రెండు టీ20 భారత జట్లు

బీసీసీఐ కొత్త దిశగా ఆలోచిస్తూ కీలక నిర్ణయానికి రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఒకేసారి రెండు భారత జట్లను రంగంలోకి దింపే ప్రణాళికపై పని కొనసాగిస్తోంది.

Vaibhav Suryavanshi: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో వైభవ్.. ఆ డేంజరస్ రికార్డ్ సాధిస్తాడా?

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

14 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో అదరగొట్టిన బౌలర్లు.. తొలి మ్యాచ్‌లోనే ఎక్కువ వికెట్లు తీసినవారు వీరే..

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు చెందిన ప్రజుల్ హింగే, సకిబ్ హుస్సైన్ తమ తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించి రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.

14 Apr 2026
• క్రికెట్

Vaibhav suryavamsi: చరిత్ర సృష్టించనున్న వైభవ్.. సచిన్ రికార్డు బద్దలవుతుందా?

యువ ప్రతిభగా ఎదుగుతున్న వైభవ్‌ సూర్యవంశీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించే దశకు చేరుకున్నాడు.

13 Apr 2026
• ఐపీఎల్

Praful Hinge: ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన..3 వికెట్లు పడగొట్టాడిలా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

13 Apr 2026
• క్రికెట్

IPL 2026: హైదరాబాద్‌ vs రాజస్థాన్‌.. ఓపెనర్లే మ్యాచ్‌‌ను తేలుస్తారా?

సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరస్పరం పోటీ పడుతూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.

IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.

11 Apr 2026
• ఐపీఎల్

Virat Kohli : వైభవ్ ఆటతీరుకు విరాట్ ఫిదా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో కొత్తగా ప్రవేశించిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

11 Apr 2026
• ఐపీఎల్

#Viral Moment: బుమ్రా అయినా, హేజిల్‌వుడ్ అయినా.. బౌలర్ ఎవరో నేను పట్టించుకోను: వైభవ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ప్రతిభగా వెలుగొందుతున్న వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

11 Apr 2026
• ఐపీఎల్

IPL Play of the Day: వైభవ్ దూకుడు ఇన్నింగ్స్.. కానీ ఆ మ్యాచ్ గెలవడానికి కారణం ధ్రువ్ జురెలే..

ఐపీఎల్‌లో 'ప్లే ఆఫ్ ది డే'గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. మ్యాచ్‌లో దూకుడు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించినా... అసలు మ్యాచ్‌ను గెలిపించినది మాత్రం ధ్రువ్ జురెలే.

11 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: దుమ్ములేపిన వైభవ్.. ఆర్సీబీపై రాజస్థాన్ ఘన విజయం

గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

IPL Records: ఆ రికార్డ్ బద్దలు కొట్టిన చిచ్చర పిడుగులు.. వైభవ్ జోడీ యమ డేంజర్!

గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించారు.

#Viral Moment: చెలరేగిన బుడ్డోడు.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్నాడుగా..!

ఐపీఎల్ 2026 సీజన్ 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.

10 Apr 2026
• ఐపీఎల్

Josh Hazlewood : ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్

ఐపీఎల్ 2026లో 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది.

08 Apr 2026
• క్రికెట్

#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్

క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది.

Hardik Pandya: ముంబైకి మరో షాక్.. ఓటమిపై పాండ్యా ఘాటు వ్యాఖ్యలు

నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

08 Apr 2026
• ఐపీఎల్

#Viral Moment: బుమ్రా బౌలింగ్‌లో చెలరేగిన బుడ్డోడు.. వీడియో వైర‌ల్

నిన్నటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ , ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది.

#Play of the day: చెలరేగిన జైశ్వాల్ .. ముంబై ముందు భారీ టార్గెట్

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబరిచింది.

07 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: బుమ్రా vs వైభవ్‌ పోరు.. ముంబయి బౌలింగ్‌ కోచ్‌ కామెంట్స్

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంగళవారం ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పరస్పరం తలపడబోతున్నాయి.

07 Apr 2026
• ఐపీఎల్

RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగనుంది.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 RR vs GT: దుమ్ములేపిన ధృవ్ జురెల్.. అద్భుత అర్ధశతకం

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవకపోయినా, భారత క్రికెట్‌కు ప్రతిభావంతమైన ఆటగాళ్లను అందించడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంది.

31 Mar 2026
• క్రికెట్

Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన

చిన్న వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

31 Mar 2026
• ఐపీఎల్

#Play of the day: ఐపీఎల్ 2026లో వింత ట్రెండ్… బ్యాటర్లు మెరిస్తే బౌలర్లకే అవార్డులు!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగుతోంది.

30 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: సూర్యవంశీ 15 బంతులలో హాఫ్ సెంచరీ.. IPLలో మూడవ వేగవంతమైన 50

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ అద్భుత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను మొదలు పెట్టాడు.

IPL 2026: కొత్త జెర్సీలు.. కొత్త సవాళ్లు.. సంజు-జడేజా స్పెషల్‌ మ్యాచ్

ఐపీఎల్‌ విషయానికి వస్తే, సంజు శాంసన్‌ పేరు వినగానే గులాబీ జెర్సీనే గుర్తుకొస్తుంది.

23 Mar 2026
• ఐపీఎల్

IPL: చిన్న వయసులోనే భారీ అంచనాలు… వైభవ్‌ సూర్యవంశీకి ఇదే గోల్డెన్ ఛాన్స్

కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం పెద్ద విషయం.

19 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: మరో 8 రోజులు.. ఐపీఎల్ కొత్త స్టార్స్ రెడీ.. ఈ 8 మంది ఆటగాళ్లే ఇప్పుడు హాట్ టాపిక్

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది.

17 Feb 2026
• క్రీడలు

Vaibhav Suryavanshi: పది పరీక్షలకు దూరమైన వైభవ్ సూర్యవంశీ

భారత అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరిసిన స్టార్‌ క్రికెటర్‌, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు.

14 Feb 2026
• క్రీడలు

Vaibhav Sooryavanshi: క్రికెట్‌లో అద్భుత రికార్డులు.. ఇప్పుడు పరీక్షల హాల్లోకి యువ ప్లేయర్

వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమోగుతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ యువ బ్యాటర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నాడు.

06 Feb 2026
• క్రీడలు

Vaibhav Sooryavanshi Century: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీలు.. వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

అండర్‌-19 ప్రపంచ కప్ ఫైనల్ అంటేనే యువ క్రికెటర్లకు అత్యంత ఒత్తిడితో కూడిన పరీక్ష. అలాంటి కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం అనేది అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

09 Jan 2026
• టీమిండియా

Team India: ఐపీఎల్‌ ప్రదర్శన ఫలితం.. త్వరలో టీమిండియా జెర్సీ ధరించనున్న నలుగురు స్టార్ ప్లేయర్లు వీరే!

భారత క్రికెట్‌కు ప్రతిభ ఎప్పుడూ కొదవలేదు. ముఖ్యంగా ఐపీఎల్‌ వేదికగా ప్రతేడాది కొత్త కొత్త నక్షత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

26 Dec 2025
• క్రీడలు

Vaibhav Suryavanshi: ప్రధాన మంత్రి బాల్‌ పురస్కారం అందుకున్న క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌' లభించింది.

25 Dec 2025
• క్రీడలు

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌ 2025తో వెలుగులోకి వచ్చిన టీనేజ్‌ తుపాన్‌.. వైభవ్‌ బ్యాటింగ్‌ విధ్వంసం

వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్‌ 2025కు ముందు వరకు ఈ టీనేజ్‌ క్రికెటర్‌ గురించి తెలిసినవారు చాలా తక్కువమందే.

మునుపటి తరువాత