ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Tesla: 2027 మధ్య నాటికి సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయనున్న టెస్లా
టెస్లా (Tesla) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
Kawasaki Z650 S: భారత్‌లోకి 2027 కవాసకి Z650 S బైక్.. ధర రూ.7.59 లక్షలు!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారత మార్కెట్లోకి కొత్త బైక్‌ను విడుదల చేసింది.
Toyota Kirloskar Motor: భారత్‌లోకి టయోటా ఇన్నోవా క్రిస్టా లిమో.. ప్రారంభ ధర రూ.19.95 లక్షలు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) భారత మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా లిమో (Innova Crysta Limo) పేరుతో కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది.
Mahindra: మహీంద్ర స్కార్పియో ఎన్ ఎడిషన్...సరికొత్త స్టైల్లో
మహీంద్రా స్కార్పియో ఎన్ అభిమానులకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది.
Ducati: ఈ డుకాటీ బైక్ ఖరీదు అక్షరాల 18.55 లక్షలు...ప్రత్యేకత ఏమంటే
Desmo450 EDXను సాధారణ రోడ్ల కంటే రాళ్లు, మట్టి దారులు, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో ప్రయాణించేందుకు అనువుగా తీర్చిదిద్దారు. ఇందులో 8.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు.
Tata Car: టాటాకార్ల వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరిక..అజాగ్రత్తగా ఉంటే
టాటా కారు మీ ఫోన్‌తోనే లాక్ అవుతోంది.. లైవ్ లొకేషన్ కనిపిస్తోంది.. ఫ్యూయల్, బ్యాటరీ స్థాయి కూడా క్షణాల్లో తెలుసుకుంటున్నారు.
Toyota Innova: E100తో టయోటా ఇన్నోవా.. నవంబర్ 26న కొత్త మోడల్
టయోటా ఇన్నోవా ఇప్పుడు మరో కొత్త రూపంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.
Volkswagen: వోక్స్వ్యాగన్ విర్టస్ కొత్త లుక్.. లాంచ్‌కు ముందు టీజర్
Volkswagen Virtus Faceliftకు సంబంధించి ఎట్టకేలకు తొలి అధికారిక టీజర్ వచ్చేసింది.
Hero Xpulse 450: హీరో ఎక్స్‌పల్స్ 450 లాంచ్.. 421cc ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లు
హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ కుటుంబంలోనే ఇప్పుడు అసలు పెద్ద అడుగు వేసింది. EICMA 2026 వేదికగా ఎక్స్‌పల్స్ 450ను ఆవిష్కరించింది.
IRDAI: కార్లు, బైకుల బీమాలో కొత్త రూల్స్.. డిసెంబర్ 15 నుంచి అమలు
కారు లేదా బైక్‌కు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏయే రక్షణలు అవసరమో ఎంచుకునే అవకాశం వాహనదారులకు మరింత స్పష్టంగా అందనుంది.
Renault Bigster: ఇండియాలో మరో ఫ్యామిలీ కార్...హైబ్రిడ్ వర్షెన్‌తో రెనాల్ట్ బిగ్‌స్టర్
కుటుంబమంతా కలిసి ప్రయాణించేందుకు పెద్ద కారు కావాలనుకునే వారికి రెనాల్ట్ కొత్త ఎంపికను సిద్ధం చేస్తోంది.
TVS: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 125 సీసీ...ఫీచర్లు అదిరిపోయాయ్ గురూ
125 సీసీ బైక్ అంటే సాధారణంగా రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే మోడల్‌గానే చాలామంది భావిస్తారు. కానీ ఆ ఆలోచనను మార్చేలా TVS Motor Company కొత్త బైక్‌ను తీసుకొచ్చింది.
Electric Two-Wheeler: భారత్‌లో భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ బైక్‌ల అమ్మకాలు
పెట్రోల్ ధరల భారం నుంచి బయటపడాలని చూస్తున్న వాహనదారులు క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.
Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ కార్...715 కిమీ రేంజ్..రేపే లాంచ్
లగ్జరీ కార్లను ఇష్టపడేవారికి మెర్సిడెస్-బెంజ్ నుంచి మరో ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ రాబోతోంది. కొత్త GLC 400 4MATIC ఎలక్ట్రిక్ కారు నవంబర్ 4న భారత మార్కెట్లో విడుదల కానుంది.
Honda Alpha EV: హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్యూవీ...భారత్ మార్కెట్లోకి ఎంట్రీ
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు హోండా సిద్ధమైంది.
Ramkripa Ananthan: మహీంద్రా కార్ల రూపురేఖలు మార్చిన మహిళ.. రామ్‌కృపా అనంతన్ కథ
భారత రోడ్లపై మహీంద్రా థార్ కనిపిస్తే దాని ప్రత్యేకమైన రూపం వెంటనే గుర్తొస్తుంది. స్కార్పియోకు ఉన్న రఫ్ లుక్, XUV700లో కనిపించే ఆధునిక డిజైన్ కూడా వాహన ప్రియులను ఆకట్టుకుంటాయి.
Harley-Davidson: క్రూయిజర్ తరహాలో హార్లీ డేవిడ్సన్ స్ప్రింట్ 440
తక్కువ సీటు ఎత్తు, ఆకర్షణీయమైన క్రూజర్ డిజైన్‌తో కొత్త బైక్‌ను హార్లీ డేవిడ్సన్ పరిచయం చేసింది.
Waymo: జపాన్‌లో రోబోట్యాక్సీలు.. టయోటాతో వేమో కీలక ఒప్పందం
అమెరికాలో ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలతో గుర్తింపు తెచ్చుకున్న వేమో (Waymo), ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో జపాన్‌లో రోబోట్యాక్సీ సేవలకు పునాది వేసేందుకు టయోటాతో చేతులు కలిపింది.
Aston Martin: ఆస్టన్ మార్టిన్ కార్లపై భారీ ఆఫర్.. రూ.4.02 కోట్లు తగ్గింపు
కోట్ల రూపాయల ధర పలికే లగ్జరీ కార్లను కొనాలనుకునేవారికి ఆస్టన్ మార్టిన్ తీపి కబురు అందించింది. భారత్‌లో తన ఏడు మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది.
Honda Cars: అక్టోబర్‌లో హోండా కార్ల జోరు.. 7,609 యూనిట్ల అమ్మకాలు
పండుగల సందడి హోండా కార్ల అమ్మకాలకు మంచి ఊపునిచ్చింది. ముఖ్యంగా ఎస్యూవీ విభాగంలో పెరుగుతున్న ఆదరణ కంపెనీకి కలిసొచ్చింది.
Hero Destini 110: యాక్టీవా, టీవీఎస్ జూపిటర్కి పోటీగా సరికొత్త స్కూటర్
హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లకు పోటీగా హీరో మోటోకార్ప్ తన డెస్టినీ 110ను కొత్త రూపంలో తీసుకొచ్చింది.
Royal Enfield: హిమాలయన్ 750తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ప్రయోగం
అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాయల్ ఎన్ఫీల్డ్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.
Maruti Suzuki: అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దూకుడు.. 25 శాతం పెరిగిన అమ్మకాలు
భారత కార్ల మార్కెట్లో మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Ducati: బ్లాక్ లుక్‌లో డ్యుకాటీ మాన్స్టర్.. V2 ఇంజిన్‌తో కొత్త బైక్
ఆటో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డ్యుకాటీ మాన్స్టర్ సిరీస్‌లోకి మరో కొత్త వేరియంట్ చేరింది.
Triumph Thruxton 400: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో ట్రయంఫ్ థ్రక్స్టన్ 400
బైక్ నడుపుతున్నప్పుడు స్పీడోమీటర్‌తో పాటు ఫోన్ నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది?
Lamborghini: లంబోర్గిని కారులో కొత్త స్టైల్.. టెట్టోనెరో టూ-టోన్ డిజైన్ అదుర్స్
ఒకే కారు.. ఐదు ఆకర్షణీయమైన రంగులు.. వాటికి జతగా నలుపు రంగు ప్రత్యేక హంగులు! లంబోర్గిని తన ప్రీమియం సూపర్‌కార్ టెమెరారియోకు కొత్త రూపాన్ని పరిచయం చేసింది.
3D Printing: రివియన్, ఫోర్డ్ కొత్త వ్యూహం.. కార్ల తయారీలో 3D ప్రింటింగ్ విప్లవం!
ఒక కారు తయారీ ప్లాంట్‌లో చిన్న విడిభాగం అవసరమైందనుకోండి. సాధారణంగా దాన్ని సరఫరాదారు నుంచి తెప్పించుకోవాలి.
Range Rover: లగ్జరీ కార్ల ప్రియులకు గుడ్ న్యూస్.. భారత్‌లో రేంజ్ రోవర్ కొత్త ఎడిషన్లు
లగ్జరీ కార్ల మార్కెట్లో ప్రత్యేకత కోరుకునే వారి కోసం ల్యాండ్ రోవర్ సరికొత్త కలెక్షన్‌ను తీసుకొచ్చింది.
Tata: ఎంజీ విండ్సర్కు చెక్ పెట్టేందుకు టాటా మాస్టర్ ప్లాన్
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పటికే మంచి పట్టున్న టాటా మోటార్స్.. మరో కొత్త మోడల్‌తో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Gautam Singhania: మసెరటిపై గౌతమ్ సింఘానియా సంచలన విమర్శలు
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మసెరటిపై రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Ducati Panigale V2: పురవ్ ఝా కొత్త బైక్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు పురవ్ ఝా తన గ్యారేజీలోకి మరో ఖరీదైన బైక్‌ను ఆహ్వానించారు.
McLaren McL 820: కార్లవర్స్కి పండగే...809 హెచ్‌పీ ఇంజిన్‌తో మ్యాక్‌లారెన్ కార్
సూపర్‌కార్ ప్రియులను ఆకట్టుకునేలా మ్యాక్‌లారెన్ మరో శక్తివంతమైన కారును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
Hero Destini 110 Classique Edition: హీరో డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్ విడుదల.. ధర,ఫీచర్లు ఇవే..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.
Ducati: డుకాటీ మాన్స్టర్ డార్క్ బైక్ ఆవిష్కరణ.. ఆల్ బ్లాక్ డిజైన్‌తో కొత్త లుక్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ (Ducati) తన మాన్స్టర్ సిరీస్‌లో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది.
Maserati: మసెరటి గ్రాన్టురిస్మో, గ్రాన్‌కాబ్రియో కొత్త మోడళ్ల విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే..
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మసెరటి (Maserati) భారత్‌లో తన గ్రాన్టురిస్మో (GranTurismo), గ్రాన్‌కాబ్రియో (GranCabrio) కార్ల కొత్త మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది.
Uber: భారత్‌లో కొత్త భద్రతా ఫీచర్లను తీసుకొచ్చిన ఉబర్.. వీడియో రికార్డింగ్, అంబులెన్స్ సేవలు
భారత్‌లో డ్రైవర్లు, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (Uber) కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
BYD Denza Z9 GT: 5 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్.. భారత్‌కు వస్తున్న Denza Z9 GT!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD తన లగ్జరీ కార్ బ్రాండ్ Denzaను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
VinFast VF5: విన్‌ఫాస్ట్ వీ5 ఎలక్ట్రికల్ కార్... డిజైన్ అదిరింది..ధర ఎంతంటే
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. తన VF5 ఎలక్ట్రిక్ SUV కోసం భారత్‌లో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది.
Hero Xpulse 421: హిమాలయన్కు పోటీగా హీరో ఎక్స్‌పల్స్ 421 అడ్వెంచర్ బైక్
హీరో మోటోకార్ప్ తన ఎక్స్‌పల్స్ బైక్ శ్రేణిలో మరింత శక్తివంతమైన అడ్వెంచర్ మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
BYD Yangwang Altior: Rolls-Royceకు పోటీగా చైనా లగ్జరీ సెడాన్
రోల్స్ రాయిస్ ఘోస్ట్‌కు పోటీగా చైనా ఆటో మొబైల్ దిగ్గజం BYD కొత్త లగ్జరీ సెడాన్‌ను తీసుకొస్తోంది.