సెన్సెక్స్: వార్తలు
Stock Market: ట్రంప్ ప్రకటనతో బుల్లిష్ ట్రెండ్.. రూ.10లక్షల కోట్లు పెరిగిన సంపద
దేశీయ మూలధన మార్కెట్లు బుధవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 700 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు చివరకు నష్టాలతోనే ముగిశాయి.
Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1600 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ప్రారంభం నుంచే తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock Market: షేర్ మార్కెట్ల దూకుడు.. సెన్సెక్స్‌కు భారీ లాభం
దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి.
Stock Market: మార్కెట్‌లో మళ్లీ ఒడుదుడుకులు.. ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. నిన్న ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్ భారీగా పుంజుకుంది.
Stock Market: కాల్పుల విరమణ ప్రభావం.. ₹15 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
Stock Market: నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 23వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి.
Stock Market: ట్రంప్ గడువు వేళ.. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Bulls regain control: మార్కెట్‌లో మళ్లీ బుల్స్ ఆధిపత్యం: సెన్సెక్స్ 650 పాయింట్లు జంప్,నిఫ్టీ 22,900
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం గట్టిగా పుంజుకున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మధ్యాహ్నానికి బలంగా కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి.
Stock market: అంతర్జాతీయ ప్రభావాలతో కుదేలైన మార్కెట్లు .. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం
దేశీయ మార్కెట్ల లాభాల మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది.
Stock Market: భారీ లాభాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ల శుభారంభం.. రూ.9.60 లక్షల కోట్లు పెరిగిన సంపద
కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభించాయి.
Stock Market: భారీ ర్యాలీతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులకు లాభాల పండుగ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో శక్తివంతమైన ర్యాలీతో భారీ లాభాల్లో ముగిశాయి.
Stock market: భారీ లాభాలతో పుంజుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్ 1800 పాయింట్ల జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల తర్వాత బలంగా కోలుకున్నాయి.
Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. 1600 పాయింట్లపైన కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆర్థిక సంవత్సరం చివరి రోజున భారీ నష్టాలతో ముగిశాయి.
Rupee: రూపాయి చరిత్రలోనే అతిపెద్ద పతనం.. రూపాయి @95
భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రూపాయి విలువ భారీగా క్షీణించింది.
Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 800+ పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: దేశీయ మార్కెట్లకు షాక్.. ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల లాభాల ర్యాలీ తర్వాత తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి.
Stock Market: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం..సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో ప్రారంభించాయి.
Stock market: దేశీయ మార్కెట్లలో జోరు.. సెన్సెక్స్ 900 పాయింట్ల లాభం, 23,000 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు లాభాల వాతావరణం కనిపిస్తోంది.
Stock market: మార్కెట్లకు ఊపిరి.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు బలంగా కోలుకుని గణనీయమైన లాభాలతో ముగిశాయి.
Stock market: స్టాక్ మార్కెట్ జంప్: సెన్సెక్స్ 1000 పాయింట్లు లాభం
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం గట్టిగా లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Stock Market: ఉదయం భారీ లాభాలు ఆవిరి.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి.
Stock market crash: ఖతార్, సౌదీ దాడులు.. సెన్సెక్స్ 2497 పాయింట్లు పతనం
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడం, ఖతార్, సౌదీ ఆరామ్‌కో ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడం కారణంగా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. 2200 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
Stock Market: పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: దేశీయ మార్కెట్లు బేర్‌గుప్పిట్లోకి…సెన్సెక్స్ 830 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Sensex crash: సెన్సెక్స్‌కు భారీ షాక్.. దాదాపు 900 పాయింట్లు పతనం - కారణాలేమిటి?
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని చూశాయి. ప్రధాన సూచీలు అయిన సెన్సెక్స్,నిఫ్టీ రెండూ దిగజారాయి.
Stock market: స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. సెన్సెక్స్ 2400 పాయింట్లు పతనం,నిఫ్టీ 23,800 దిగువకు
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today).
Stock Market: కోలుకున్న స్టాక్ మార్కెట్.. వరుస నష్టాలకు బ్రేక్..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీ నష్టాలు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కొంత ఊపిరి పీల్చుకున్నాయి.
Stock Market: సెన్సెక్స్ 1100 పాయింట్లు డౌన్.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపాయి.
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 961.42 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు గణనీయమైన నష్టాలతో ముగిశాయి.
Stock Market: ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
ఉదయం లాభాల దిశగా దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి.
Stock Market: నిఫ్టీ 25,550 కిందకు.. లాభాల స్వీకరణతో ఇన్వెస్టర్లలో టెన్షన్
నేటి (ఫిబ్రవరి 20)మధ్యాహ్నం ట్రేడింగ్‌లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జోరందుకుంది.
Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు
వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ సూచీలు గురువారం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజులో ₹5 లక్షల కోట్లు ఆవిరి
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది.
Stock Market: నేటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు భారీగా పతనం.. భారీ నష్టాల్లో సూచీలు
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి (Stock Market Today).
stock market: ఐటీ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్‌కు భారీ దెబ్బ.. రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో రోజూ మార్కెట్ లాభాల్లో ముగిసింది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 26,693
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత ఉదయం నష్టాల నుండి సూచీలు మరికొద్దిగా లాభపడ్డాయి.