సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Nithya Menon: యంత్రంలా పనిచేయలేను.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
విభిన్నమైన ప్రేమకథలను ఎంచుకుంటూ, గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు అందాల తార నిత్యా మీనన్.
Ramayana Movie Controversy: 'రామాయణ' సినిమాపై వివాదం.. ప్రదర్శనలు ఆపేయాలంటూ వీహెచ్‌పీ డిమాండ్!
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రం చుట్టూ వివాదం మొదలైంది. ఈ సినిమా ప్రదర్శనలను తక్షణమే నిలిపివేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేస్తోంది.
Alias Rukmini Trailer: అలియాస్ రుక్మిణి' ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్?
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'అలియాస్ రుక్మిణి' విడుదలకు సిద్ధమవుతోంది.
Tiger Shroff: కాల్పుల ఘటన తర్వాత మళ్లీ స్టేజ్‌పైకి టైగర్ ష్రాఫ్
బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ మళ్లీ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు.
Prabhas Nasha Mukt Bharat: నషా ముక్త్ భారత్ టీషర్ట్‌ని ఆవిష్కరించిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన సినిమా అప్‌డేట్‌తో కాకుండా, సామాజిక బాధ్యతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.
Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ చూశారా
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ ఫోటో షేర్ చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.
Chiranjeevi Megaverse: మెగావర్స్ కోసం మెగా ఈవెంట్... తొలిసారి నెట్‌ఫ్లిక్స్‌లో
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త. వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు ఓటీటీ వేదికపై సరికొత్త బాధ్యతను చేపట్టబోతున్నారు.
The Lakshman Untold Story: వెండితెరపై మరో రామాయణం...లక్ష్మణుడి వీరగాథతో సినిమా
రామాయణం అనగానే చాలామందికి శ్రీరాముడి వనవాసం, సీతమ్మ అపహరణ, రావణ సంహారం గుర్తుకొస్తాయి.
Sachin Tendulkar Ranveer Singh: సచిన్ సంచలన వ్యాఖ్యలు... రణ్వీర్ సింగ్ ఓ మంచి ఆటగాడు
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి ఊహించని ప్రశంసలు అందాయి.
Vrushakarma Trailer: నాగచైతన్య వృషకర్మ ట్రైలర్ డేట్ ఫిక్స్...
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వృషకర్మ' గురించి అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.
Prabhas: ప్రభాస్‌తో కిషన్‌రెడ్డి భేటీ.. 'నషాముక్త్ భారత్' పోస్టర్ ఆవిష్కరణ
ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.
Maissa Movie: మైసా వాయిదా పడ్డా...ఒసేయ్ రాములమ్మ సాంగ్ ట్రెండ్ అవుతోంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మైసా' విడుదల వాయిదా పడింది. నవంబర్ 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.
Janasena Party: జనసేన నాయకులు, వీర మహిళలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది.
Drishyam 3 OTT Release: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ దృశ్యం 3... రిలీజ్ ఎప్పుడంటే
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Amitabh Bachchan Donation: సామాజిక కార్యకర్తకు కేబీసీ రూ. 21 లక్షల విరాళం
కోట్లాది మంది అభిమానించే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో ఆకట్టుకుంటున్నారు.
Nagarjuna King 100: నాగ్ 100 సినిమా వాయిదా?
టాలీవుడ్‌లో వరుసగా సినిమాల విడుదల తేదీలు మారుతున్న వేళ.. అక్కినేని నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100'పై కూడా అదే తరహా చర్చ మొదలైంది.
Kavya Maran Anirudh Reception: కావ్య, అనిరుధ్ దంపతులకు సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్
కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో అట్టహాసంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం చేసుకున్న ఈ జంట.. దాదాపు పది రోజుల తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Keerthy Suresh: నా భర్త నన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు: కీర్తి సురేష్
తన భర్త ఆంటోనీ తటిల్‌కు సినిమా ప్రచారాలు, సినీ రంగానికి సంబంధించిన హడావుడి ఇష్టం ఉండదని నటి కీర్తి సురేష్ తెలిపారు.
Hanu-Man 2: 'హను-మాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్'.. మెగా హీరోతో సీక్వెల్ ప్రకటన
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'హను-మాన్' సినిమాకు సీక్వెల్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Varanasi OTT Rights: వారణాసి ఓటీటీ హక్కులకు రూ.450 కోట్ల డీల్? నెట్‌ఫ్లిక్స్‌తో రాజమౌళి టీమ్ చర్చలు!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
Salman Khan: శ్రద్ధా సినిమాతో పోటీ వద్దనుకున్నా.. అనుకోకుండా క్లాష్ అయింది: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల అనంతరం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
DPIFF Awards 2026: 'ధురంధర్'కు అత్యధిక అవార్డులు.. కమల్ హాసన్, ఇళయరాజాకు ప్రత్యేక గౌరవం
భారతీయ, అంతర్జాతీయ సినిమా, వెబ్ సిరీస్, టెలివిజన్, సంగీతం, షార్ట్ ఫిల్మ్స్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)అవార్డ్స్ 2026ను ప్రకటించారు.
MySaa Movie: 'మైసా' కోసం 'ఒసేయ్ రాములమ్మ' రీక్రియేషన్.. రష్మిక ఏమన్నారంటే?
సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ కలయికలో వచ్చిన విజయవంతమైన గీతాల్లో 'ఒసేయ్ రాములమ్మ' టైటిల్ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
Aakasamlo Oka Tara Movie: ఆకాశంలో ఒక తార గురించి జక్కన్న, ఎన్టీఆర్ ఏం చెప్పారంటే
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని తెరకెక్కించిన 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Chiranjeevi Vishwambhara: మెగాస్టార్ విశ్వంభరలో మిగిలింది అదొక్కటే..
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విశ్వంభర' సినిమా ఎట్టకేలకు విడుదల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Renu Desai Comeback: మమ్ముట్టిని ఆకాశానికి ఎత్తిన రేణు...ఒక్కఫొటో చాలనుకుంటే
చాలా కాలం తర్వాత నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం' సినిమాతో ఆమె నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
Samantha Baby Boy: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత...పేరేంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాను తల్లి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Sharwanand Bhogi Movie: శర్వానంద్ భోగి వచ్చేస్తోంది...ముహూర్తం ఖరారు
శర్వానంద్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'భోగి' సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.
Ram Pothineni New Movie: సర్‌ప్రైజ్ ఇచ్చిన రామ్ న్యూలుక్...అసలు మ్యాటర్ ఇదే
హీరో రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టిన సినిమా 'రాపో 23' (వర్కింగ్ టైటిల్). హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం ఇప్పటికే ఆసక్తి పెంచుతోంది.
Lalit Modi Sushmita Sen: ప్రియురాలికి లలత్‌మోడీ విషెష్...సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Shiva Kandukuri Marriage: నిర్మాత రాజ్ కందుకూరి ఇంట పెళ్లిసందడి
టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, యువ నటుడు శివ కందుకూరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
Maissaa Movie: 29 ఏళ్ల తరువాత మళ్లీ ఆ క్రేజీ కాంబో...మైసా మెస్మరైజ్
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మైసా' సినిమాకు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Vrushakarma Movie: వృషకర్మపై పక్కా కాన్ఫిడెన్స్‌తో నాగచైతన్య
నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'వృషకర్మ'. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌ను చిత్రబృందం వేగం పెంచుతోంది.
Trivikram Srinivas: త్రివిక్రమ్ ఆడుటున్న సేఫ్‌గేమ్... పక్కా ప్లానింగ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
OTT Releases Today: వీకెండ్ ఓటీటీ హంగామా...ఒక్కరోజే 19 సినిమాలు రిలీజ్
వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు ఈ శుక్రవారం మంచి విందు సిద్ధమైంది.
Aakashamlo Oka Tara: 'ఆకాశంలో ఒకతార' రివ్యూ.. భార్య కల కోసం భర్త చేసిన పోరాటం
కథలో భావోద్వేగం, భార్యాభర్తల అనుబంధం, మహిళా సాధికారతను కలిపి తెరకెక్కించిన చిత్రం 'ఆకాశంలో ఒకతార'. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు.
Shah Rukh Khan: షారుఖ్‌కి అరుదైన గౌరవం...100 గ్రేటెస్ట్ స్టార్స్ జాబితాలో చోటు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది.
Saif Ali Khan: బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితుడి నుంచి నటుడు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
Yash Next Movie: యష్ నెక్ట్స్ సినిమా ఆ దర్శకుడితోనేనా... ఫిల్మ్‌నగర్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే..
రాకింగ్ స్టార్ యష్ తదుపరి సినిమా ఏంటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. 2026లో యష్‌కు రెండు భిన్నమైన ఫలితాలు ఎదురయ్యాయి.
Ramayana Box Office: రామాయణ మరో సన్సెషన్...రూ.1500 కోట్లు మార్క్ క్రాస్
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి భారీ తారాగణంతో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన 'రామాయణ' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.