సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Chiranjeevi: డీప్‌ఫేక్‌లు, ఏఐ మోసాలను అడ్డుకోండి.. కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ మోసాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Governors Awards 2026: హాలీవుడ్ ప్రముఖులకు అరుదైన గౌరవం.. గ్లెన్ క్లోజ్, రిడ్లీ స్కాట్‌కు ఆస్కార్లు
హాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందిన నటీనటులు, సినీ ప్రముఖులను సత్కరించే 17వ గవర్నర్స్ అవార్డ్స్ ఆదివారం ఘనంగా జరిగాయి.
Varanasi Movie: మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్.. 'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi)పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Dhanashree Verma: హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ ఎంట్రీ.. దిల్ రాజు ప్రొడక్షన్‌లో 'హే కన్నమ్మ'!
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ హీరోయిన్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
Srihari Son Engagement: రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడు శశాంక్ వివాహం ఖరారు!
దివంగత టాలీవుడ్ 'రియల్ స్టార్' శ్రీహరి, నటి శాంతి దంపతుల పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Sai Pallavi Dhanush: ధనుష్‌కు సాయి పల్లవి రిక్వెస్ట్...సోషల్ మీడియాలో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన 'ఓం' సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Giribabu: ముగిసిన నటుడు గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రికి తలకొరివి పెట్టిన రఘుబాబు
ప్రముఖ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలలో బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.
Ramya Krishna: విడాకులపై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై రకరకాల వార్తలు రావడం సహజం.
Mahesh Babu: మహేష్‌బాబు భావోద్వేగ పోస్ట్... ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో
తండ్రి జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. ముఖ్యంగా జీవితంలో ప్రతి అడుగులోనూ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి దూరమైనప్పుడు ఆ జ్ఞాపకాలు మరింత దగ్గరవుతాయి.
Dhurandhar: అన్ని రూల్స్‌ని బ్రేక్ చేసిన దురంధర్... ఇంతియాజ్ అలీ షాకింగ్ కామెంట్స్
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' గురించి దర్శకుడు ఇంతియాజ్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Lara Dutta Ramayana: రణ్‌బీర్‌తో ఆ సీన్ చాలా కష్టం.. రామాయణంపై లారా దత్తా షాకింగ్ కామెంట్స్
నితీష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణ'లో కైకేయిగా లారా దత్తా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
Allu Arjun Boyapati: పౌరాణిక చిత్రానికి రెడీ అవుతున్న బన్నీ...పదేళ్ల తరువాత ఆ కాంబినేషన్
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను.. ఈ రెండు పేర్లు కలిస్తే 'సరైనోడు' గుర్తుకు రావడం సహజమే. 2016లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
Ramayana Box Office: రామాయణ దెబ్బకు బద్దలైన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులు
'రామాయణ' బాక్సాఫీస్ దూకుడు చూస్తుంటే ఇది కేవలం మరో భారీ సినిమా కాదు.. రికార్డులను ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటున్న సినిమా అనిపిస్తోంది.
Amitabh Bachchan: జీవితంలో ఏది ఎక్కువైనా ఇబ్బందే...అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్‌లో చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Allu Arjun RAAKA: రాకాపై బన్నీ క్రేజ్ అప్డేట్...ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.
Dulquer Salmaan: ప్రమోషన్ బిజీలో స్టార్ హీరో దుల్కర్
'ఆకాశంలో ఒక తార' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెరుగుతోంది.
Anurag Kashyap: చిన్న సినిమాలపై పాన్ ఇండియా ఎఫెక్ట్
పాన్ ఇండియా సినిమా పేరుతో భారీ బడ్జెట్ చిత్రాలపై పెరుగుతున్న మోజు చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారుతోందని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ramayana: రామాయణ...10 రోజుల్లో రూ. 1200 కోట్లు
రణ్ బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
Satvika Veeravalli: ఒక్క సినిమా అనుకున్నా కానీ...ఆకాశంలో తారగా మారాల్సి వచ్చింది
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. మంచి కెరీర్.. రెండేళ్ల అనుభవం. ఇంతలోనే సినిమాలపై ఉన్న ప్రేమ ఆమె జీవితాన్నే మార్చేసింది.
NTR Anil Ravipudi Movie: క్రేజీ కాంబో ఫిక్స్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్!
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.
Giri Babu: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు గిరిబాబు కన్నుమూత!
ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు గిరిబాబు కన్నుమూశారు.
Amitabh Bachchan: ప్రపంచం మనం చెప్పినట్లు నడవదు.. అమితాబ్ పోస్ట్ వైరల్!
అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
Rowdy Janardhana: విజయ్ దేవరకొండ సినిమాలో మలయాళ స్టార్ విలన్.. పారితోషికం ఎంతంటే?
ఇటీవల 'రణబాలి'తో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
VISA Vintara Saradaga: మహేశ్ బాబు మేనల్లుడి కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
నూతన సంవత్సరానికి వినోదభరితంగా స్వాగతం పలికేందుకు యంగ్ హీరో, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సిద్ధమవుతున్నారు.
Manchu Manoj: మౌనికను చూసి గర్వంగా ఉంది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు మనోజ్!
తన భార్య మౌనిక వ్యాపార ప్రయాణంపై నటుడు మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు.
Dhurandhar 2 vs Ramayan: ధురంధర్ 2 వర్సెస్ రామాయణ.. రెండో శుక్రవారం వసూళ్లలో హోరాహోరీ పోటీ!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'ధురంధర్ 2', 'రామాయణ: పార్ట్-1' సినిమాలు వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
Sushmita Sen: ఐశ్వర్య రాయ్‌తో పోటీనా? భయపడి వెనక్కి తగ్గాలనుకున్న సుస్మితా సేన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
భారత్ తరఫున తొలిసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించిన నటి సుస్మితా సేన్.. కెరీర్ తొలినాళ్లలో తీవ్రమైన ఆత్మన్యూనతకు గురయ్యారట.
Rana Daggubati: వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా: నటుడు రానా
విశాఖపట్టణంలో వినోద రంగం (ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ) అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తెలిపారు.
NTRxTrivikram: ఒక్క ఫోటోతో అన్ని అనుమానాలకు ఫుల్‌స్టాప్.. తారక్ ఫ్యాన్స్‌కు నాగవంశీ గుడ్ న్యూస్!
కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
OM Movie: సెన్సార్ దెబ్బకు టైటిల్ మార్చుకుంటున్న ధనుష్ మూవీ.. అసలు కథ ఇదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, 'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Rajinikanth: 75 ఏళ్ల వయసులోనూ తగ్గని జోష్.. అనిరుధ్ పెళ్లిలో రజనీకాంత్ మాస్ డ్యాన్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ వేడుకలో ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
Scary Picture: కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ మూవీ.. టైటిల్ టీజర్ విడుదల చేసిన రానా!
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో టాలీవుడ్ దర్శకుడు రవిబాబు ఓ హారర్ సినిమాను తెరకెక్కించనున్నారు.
Sai Pallavi: సీత పాత్రలో సాయిపల్లవి.. పాదాలకు నమస్కరించా.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ఇటీవల విడుదలైన 'రామాయణ' సినిమాలో సీత పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి సాయి పల్లవి (Sai Pallavi).
Anirudh Ravichander Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లిపై ఆసక్తికర చర్చ.. ఆ ప్రత్యేక వివాహ పద్ధతి వెనుక కథ ఇదే!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Ramayana Box Office Collection: విదేశాల్లోనూ 'రామాయణం' ప్రభంజనం.. ఆ దేశాల్లో ఇండియన్ సినిమాల రికార్డులు బద్దలు!
భారతీయ ఇతిహాసం రామాయణం మన దేశానికే పరిమితం కాలేదు. ఆసియాలోని దాదాపు 300కు పైగా ప్రాంతీయ రూపాల్లో ఈ కథ ప్రాచుర్యంలో ఉంది.
Shekhar Master Car Accident: శేఖర్ మాస్టర్ కారుకు ఘోర ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్యకు మరో అరుదైన గుర్తింపు.. ఫౌండింగ్ చైర్‌పర్సన్‌గా నియామకం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, వ్యాపారవేత్త అల్లు స్నేహారెడ్డికి కళా, సాంస్కృతిక రంగాల్లో అరుదైన గౌరవం దక్కింది.
Keerthy Suresh: కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి' ట్రైలర్ విడుదల.. లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీ!
సౌతిండియా టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సత్యవాన్ సావిత్రి' కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Varanasi Movie: వారణాసి విడుదల తేదీ మారనుందా? రామాయణ 2 స్థానంలోకి మహేశ్ బాబు సినిమా!
ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించి తెరకెక్కిస్తున్న భారీ చిత్రాల గురించి మాట్లాడుకుంటే.. వారణాసి, రామాయణ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
Itllu Arjuna Review: ఇట్లు అర్జున.. కొత్త కుర్రాడు మెప్పించాడా? థ్రిల్ పంచాడా?
యంగ్ హీరో అనీష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఇట్లు అర్జున'. విడుదలకు ముందే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.