సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించడమే కాకుండా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రియాలిటీ'. దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Ranabaali: నెట్‌ఫ్లిక్స్‌లోకి రణబాలి.. థియేటర్లలో ఆదరించని తెలుగు ప్రేక్షకులు ఓటీటీలోనైనా చూస్తారా?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, ఆయన భార్య రష్మిక మందన్నా హీరోయిన్‌గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన భారీ చిత్రం 'రణబాలి'.
Idhupu Kayitham Movie: వెరైటీ ఇడుపుకాయితం...నవ్విస్తూనే ఏడిపిస్తుంది
పెళ్లంటే రెండు మనసుల కలయిక. ప్రేమతో మొదలైన ఆ బంధం జీవితాంతం కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
Allari Naresh Alcohol Movie: అల్లరి నరేష్ ఆల్కాహాల్ రెడీ...సత్యతో కలిసి కామెడీ
హాస్యానికి కేరాఫ్‌గా నిలిచే అల్లరి నరేష్ మరోసారి తనదైన కామెడీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Kiara Advani Toxic Movie: టాక్సిక్ సీన్లపై కియారా భర్త ఎలా స్పందించారంటే
పెళ్లైన తర్వాత హీరోయిన్ కియారా అద్వానీ సినిమాల్లో సన్నిహిత సన్నివేశాల్లో నటించడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది.
OG 2 and OG 3: ఓజీ సీరిస్‌పై థమన్ సర్‌ప్రైజ్ అప్డేట్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా సృష్టించిన క్రేజ్ ఇంకా తగ్గలేదు.
Kaka Telangana Rights: కాకా బిజినెస్ స్టార్టయింది...తెలంగాణ హక్కులు ఎవరికంటే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'కాకా' సినిమా విడుదలకు ముందే బిజినెస్‌లో తన సత్తా చూపిస్తోంది.
Ramayana UK Box Office: యూకే, ఐర్లాండ్‌లో రామాయణ హవా...హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి
భారతీయ సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మార్మోగింది.
Shekar Master Car Accident: కారు ప్రమాదంలో గాయపడ్డ శేఖర్ మాస్టార్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
Jailer 2 OTT Release: రజనీ అభిమానులు ఫిదా అవుతున్నా...డిజప్పాయింట్ తప్పలేదు
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జైలర్ 2' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
Gautam Ghattamaneni Ramayana Review: రామాయణం చూసి ఫిదా.. గౌతమ్ ఇచ్చిన రేటింగ్ ఇప్పుడు వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని మరోసారి సినిమాలపై తన అభిప్రాయంతో వార్తల్లో నిలిచాడు.
Anirudh First Love Story: అనిరుధ్ ఫస్ట్ లవ్‌స్టోరి...కేవలం మూడు గంటల్లోనే ముగింపు
సౌత్ ఇండియాలో తన బీజీఎమ్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వైరల్‌గా మారింది.
Poonam Kaur: పవన్ విడాకుల వేళ...పూనమ్ సంచలన ట్వీట్
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వార్తలు వైరల్ అవుతున్న సమయంలో నటి పూనమ్ కౌర్ చేసిన ఓ మిస్టరీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Idupu Kayitham Teaser: ఇడుపు కాయితం టీజర్ డేట్ లాక్
యంగ్ హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'ఇడుపు కాయితం' ప్రమోషన్లలో కీలక అడుగు పడింది.
Priya Bhavani Shankar: ప్రేమికుడిని పెళ్లాడిన ఇరుముడి హీరోయిన్
నటి ప్రియా భవానీ శంకర్ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
Chiranjeevi Vishwambhara Movie: సైలెంట్‌గా పని ముగిస్తున్న మెగాస్టార్ విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విశ్వంభర' ఒకటి.
Balakrishna Dada Movie: దాదా కోసం బాలయ్య ఏం చేశాడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ అభిమానులకు 'దాదా' నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది.
Ramayana Part 1 Oscar: సినీ ప్రియులకు గుడ్‌న్యూస్... ఆస్కార్ బరిలో రామాయణ
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ: పార్ట్ 1' ఇప్పుడు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.
Siddu Jonnalagadda 10th Movie: సుకుమార్‌తో చేతులు కలిపిన సిద్దూ... కొత్త సినిమా ప్రారంభం
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు.
Jailer 2 OTT Runtime: జైలర్ 2...30 నిమిషాలు కాదు...2 నిమిషాలు తక్కువగానే ఓటీటీలో
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు 'జైలర్ 2' ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu: మహేష్‌బాబు వారణాసి షాకింగ్ ఓటీటీ డీల్...బాబోయ్ 500 కోట్లా?
మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి'పై ఇప్పుడు సినిమా కంటే దాని బిజినెస్ లెక్కలే ఎక్కువగా ఆసక్తిని రేపుతున్నాయి.
Anirudh Kavya Wedding Greece: అనిరుధ్-కావ్యా.. గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహ వేడుకలకు గ్రీస్ వేదికగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Salman Khan Matrubhumi Trailer: సల్మాన్ ఖాన్ మాతృభూమికి ట్రైలర్‌కి సెల్యూట్ చెబుతున్న నెటిజన్లు
సల్మాన్ ఖాన్ నుంచి మరోసారి దేశభక్తి నేపథ్యంలోని సినిమా రాబోతోంది. 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' పేరుతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ నవంబర్ 10న విడుదలైంది.
Ramayana Movie Piracy: రామాయణ వీడియో షేర్ చేస్తే జైలు శిక్షే... మేకర్స్ వార్నింగ్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రామాయణ' సినిమాకు ఇప్పుడు పైరసీ రూపంలో కొత్త సమస్య ఎదురైంది.
Hrithik Roshan: అంతర్జాతీయ వేదికపై హృతిక్ రోషన్ చరిత్ర.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం!
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.
Suriya Political Entry: సూర్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. విజయ్‌లా రాజకీయాల్లోకి వస్తారా?
తమిళనాడు రాజకీయాల్లోకి నటుడు విజయ్ ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో.. మరో స్టార్ హీరో సూర్య రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మొదలైంది.
Aryaveer Sehwag: 160 పరుగులతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు.. వైభవ్ రికార్డు మాత్రం మిస్!
టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్‌లో అదరగొట్టాడు.
Pawan Kalyan : పవన్‌కు మద్దతుగా రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేయడం, బురద చల్లడం సులువైపోయింది.
Samantha: అలా జరగడం కూడా మంచిదే.. ఫెయిల్యూర్‌తో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: సమంత
టాలీవుడ్ నటి సమంత తన తొలి వ్యాపార ప్రయత్నం విఫలమైన అనుభవాన్ని తాజాగా పంచుకుంది.
Nayanthara: వరుస ఫ్లాపులతో నయనతారకు షాక్.. లేడీ సూపర్ స్టార్‌కు ఇప్పుడు హిట్ తప్పనిసరా?
'లేడీ సూపర్ స్టార్' అనే బిరుదు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ నయనతారకు ఇటీవల ఎదురవుతున్న సినిమా ఫలితాలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి.
Varanasi Movie: 'వారణాసి' తెలుగు హక్కులకు కళ్లు చెదిరే డీల్.. ఏకంగా రూ.290 కోట్లు?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా గురించే చర్చ జరుగుతోంది.
Priya Bhavani Shankar: త్వరలో పెళ్లిపీటలెక్కనున్నఇరుముడి హీరోయిన్.. అబ్బాయి మరెవరో కాదు!
తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Bollywood: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. సినీ ప్రముఖులకు పోలీసుల హెచ్చరిక
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన ఘటనతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
Ramayana Box Office Collections: ఐదో రోజు కూడా తగ్గని జోరు.. ఒక్కరోజే రూ.126 కోట్ల గ్రాస్ వసూళ్లు!
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Shaji Kumar Cinematographer: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Pawan Kalyan Divorce: విడాకుల ప్రకటనకు ముందే అన్నా కొణిదెల కీలక నిర్ణయం.. అప్పుడే సంకేతాలిచ్చారా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.
Ram Charan: చిరు లీక్స్‌లా నేనేమీ లీక్ చేయను.. అనస్వరపై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన స్టైల్‌లో సరదా వ్యాఖ్యలు చేస్తూ అభిమానులను నవ్వించారు. అనస్వర రాజన్ గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా విశేషాలను సరదాగా పంచుకున్నారు.
Alias Rukmini: నితిన్ సినిమా షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న థియేటర్లలోకి 'అలియాస్ రుక్మిణి'!
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం 'అలియాస్ రుక్మిణి' షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
DNK Trailer : అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు దొంగతనాలు.. ఆసక్తి పెంచుతున్న 'DNK' ట్రైలర్!
యువతను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్‌ల ఉచ్చు.. ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
NTR Dragon Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' క్లైమాక్స్‌లో విధ్వంసమే.. గూస్‌బంప్స్ తెప్పించేలా భారీ ప్లాన్!
యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా 'డ్రాగన్' సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.