NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన 
    మాస్కోపైకి దాడికి వచ్చిన వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన

    వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ స్థాయిలో ఉక్రెయిన్ దాడిని తిప్పికొట్టడంతో పాటు వందలాది మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు సోమవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన డొనెట్స్క్‌లోని ఐదు సెక్టార్లలో తమ బలగాలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడిన ఉక్రెయిన్ సైనికులను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది.

    ఈ క్రమంలో వందల మంది కైవ్ అనుకూల దళాలను చంపేసినట్లు వెల్లడించింది.

    రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ, సైన్యం స్పందించలేదని రాయిటర్స్ నివేదించింది.

    ఫిబ్రవరి 2022 ఆక్రమణ తర్వాత రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రకటించింది.

    ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైనికులు రష్యాపై ఎదురుదాడికి దిగారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

    రష్యా

    ఉక్రెయిన్ సాయుధ వాహనాలను పేల్చివేసిన వీడియో విడుదల

    ఉక్రెయిన్ దక్షిణ డొనెట్స్క్‌లో ఆరు మెకనైజ్డ్, రెండు ట్యాంక్ బెటాలియన్‌లతో దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    జూన్ 4 ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. శత్రువు లక్ష్యం అత్యంత దుర్బలమైనదని ఇక్రెయిన్‌ను ఉద్దేశించి రష్యా పేర్కొంది.

    ఒక ప్రదేశంలో ఉక్రెయిన్ సాయుధ వాహనాలను పేల్చివేసిన వీడియోను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

    రష్యా దళాలు 250 మంది ఉక్రెయిన్ సైనికులను హతమార్చడంతో పాటు 16 ట్యాంకులు, మూడు పదాతిదళ పోరాట వాహనాలు, 21 సాయుధ పోరాట వాహనాలను ధ్వంసం చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్యా
    ఉక్రెయిన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్ బీసీసీఐ
    Sumanth: మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్  మృణాల్ ఠాకూర్
    PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష నరేంద్ర మోదీ
    Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే! టాటా

    రష్యా

    బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉజ్బెకిస్తాన్
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! ఉక్రెయిన్
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ బ్రిటన్
    రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా భారతదేశం

    ఉక్రెయిన్

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' నరేంద్ర మోదీ
    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్, మంత్రి సహ 16మంది మృతి అంతర్జాతీయం
    ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన మోల్డోవా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు జపాన్

    తాజా వార్తలు

    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  అమిత్ షా
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి  కర్ణాటక
    కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం  నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025