LOADING...

విరాట్ కోహ్లీ: వార్తలు

RCB: ఆర్సీబీకి కష్టకాలం.. ఫిల్ సాల్ట్ లేకుండానే ఢిల్లీపై పోరు..!

ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న కీలక మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉండడంలేదని జట్టు కోచ్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

Tim David-romario Shepherd: ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ ఆటగాళ్ల సందడి.. గల్లీ క్రికెట్ ఆడిన టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు.

25 Apr 2026
ఐపీఎల్

RCB vs GT: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్

మొదటి ఓవర్‌లోనే భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.

Virat Kohli: ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన గొప్ప కెరీర్‌లో మరో విశిష్ట ఘనతను నమోదు చేశాడు.

23 Apr 2026
ఐపీఎల్

IPL 2026, RCB vs GT: కోహ్లీ vs రబాడా.. మళ్లీ హై వోల్టేజ్ ఫైట్

ఐపీఎల్ 2026లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

23 Apr 2026
ఐపీఎల్

IPL 2026: అప్పుడు కోహ్లీతో కప్ గెలిచాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌గా.. ఎవరంటే..?

క్రికెట్ మైదానంలో ఆటగాడిగా మెరిసి,అదే వేదికపై అంపైర్‌గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా అరుదుగా కనిపించే విషయం.

22 Apr 2026
ఐపీఎల్

MI vs CSK: మరోసారి ముంబైలో హై-వోల్టేజ్ ఐపీఎల్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసే హై-వోల్టేజ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది.

22 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో స్వదేశీ ఆటగాళ్ల దూకుడు.. విదేశీయుల నిరాశ

ఐపీఎల్ అంటే గతంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లే ఆకట్టుకునేవారు. భారత స్టార్ల కంటే వారు మ్యాచ్‌లను ప్రభావితం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ రికార్డుల వర్షం.. ఐపీఎల్‌లో రెండో సెంచరీతో సంచలనం

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో మరోసారి తన బ్యాటింగ్‌తో అదిరిపోయే రికార్డులు సృష్టించాడు.

19 Apr 2026
ఐపీఎల్

IPL Record: ఐపీఎల్ రికార్డుల రారాజు..ఎవరో తెలుసా?

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, రికార్డుల రాజు ఎవరు అని అడిగితే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.

18 Apr 2026
క్రికెట్

Virat kohli: విరాట్ కోహ్లీ 'లైక్' వివాదం.. అసలేం జరిగిందో తెలుసా?

భారత క్రికెట్ జట్టు ప్రముఖ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

18 Apr 2026
ఐపీఎల్

IPL Birthday: ఇవాళ మెగా లీగ్‌ బర్త్‌డే.. ఐపీఎల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

2008 ఏప్రిల్ 18న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ, ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

Virat Kohli: జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్.. మళ్లీ వైరల్ అయిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

Virat kohli : 100 శాతం ఫిట్‌నెస్ లేదు.. ఆరోగ్య సమస్యలపై విరాట్ కోహ్లీ ఓపెన్ కామెంట్స్!

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ.

15 Apr 2026
ఐపీఎల్

IPL 2026: చెలరేగిన ఆర్సీబీ.. లక్నోపై విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటింది.

15 Apr 2026
ఐపీఎల్

Virat Kohli : ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. కేవలం రెండు సిక్సర్ల దూరంలో కోహ్లీ

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్, "రన్ మెషీన్"గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన మైలురాయిని చేరడానికి అతి సమీపంలో ఉన్నాడు.

LSG vs RCB: లక్నోపై యుద్ధానికి సిద్ధమైన బెంగళూరు.. తుది జట్టులో ట్విస్టులు..కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ముంబయి ఇండియన్స్‌ తో జరిగిన గత మ్యాచ్‌లో ఫిలిప్ సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు, రజత్ పాటిదార్ 20 బంతుల్లో 53 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసి జట్టును భారీ స్కోరుకు చేర్చారు.

15 Apr 2026
ఐపీఎల్

IPL 2026 : కేకేఆర్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. 100వ ఓటమితో అశ్విన్ సరసన అజింక్య రహానే

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది.

14 Apr 2026
ఐపీఎల్

Virat Kohli: ఆర్సీబీ vs లక్నో మధ్య భీకర పోరు.. కోహ్లీ వైపే అందరి చూపు

ఐపీఎల్ 2026 సీజన్‌ 23వ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా విరాట్ కోహ్లీ నిలువనున్నాడు.

12 Apr 2026
ఐపీఎల్

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Sanju Samson : టీ20లో 8,500 రన్స్, 400 సిక్సులు.. సంజూ అదరగొట్టాడుగా!

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని అందుకున్నాడు.

11 Apr 2026
ఐపీఎల్

Virat Kohli : వైభవ్ ఆటతీరుకు విరాట్ ఫిదా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో కొత్తగా ప్రవేశించిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

11 Apr 2026
ఐపీఎల్

IPL 2026: దుమ్ములేపిన వైభవ్.. ఆర్సీబీపై రాజస్థాన్ ఘన విజయం

గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

10 Apr 2026
ఐపీఎల్

Josh Hazlewood : ఆర్సీబీలోకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ రీ-ఎంట్రీ.. రాజస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్

ఐపీఎల్ 2026లో 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది.

10 Apr 2026
ఐపీఎల్

IPL : సిక్సర్లు, ఫోర్లతో మోత మోగిన మ్యాచ్.. ఐపీఎల్‌లో రికార్డుల వర్షం!

37 సిక్సర్లు, 43 ఫోర్లు కలిపి మొత్తం 549 పరుగులు నమోదైన ఆ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా నిలిచింది.

10 Apr 2026
క్రికెట్

Babar Azam: కోహ్లీ రికార్డు బ్రేక్..టీ20 చరిత్రలో అద్భుత ఘనత

టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ మరో అద్భుత ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Babar azam : కోహ్లీతో పోల్చిన జర్నలిస్ట్..ఫైర్ అయిన బాబర్ అజామ్

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్‌లో, స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మైదానం బయట తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

07 Apr 2026
బాలీవుడ్

Virat Kohli : బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ధురంధర్ 2.. విరాట్ కోహ్లీ రివ్యూ వైరల్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కలయికలో రూపొందిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తోంది.

06 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో హాట్ టాపిక్స్.. హార్దిక్ ఫిట్‌నెస్, కోహ్లీ ఫామ్‌పై మెక్‌గ్రాత్ కామెంట్స్

ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లతో ముందుకు సాగుతున్నాయి.

06 Apr 2026
ఐపీఎల్

IPL 2026 RCB : లో కాస్ట్.. హై పర్ఫార్మెన్స్.. ఆర్సీబీ విజయాల వెనుక రహస్యం అదేనా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ప్రదర్శన చూస్తుంటే, ఈసారి కూడా టైటిల్‌పై కన్నేసినట్టే కనిపిస్తోంది.

CSK Vs RCB: 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. చెన్నైకి వరుసగా మూడో ఓటమి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.

05 Apr 2026
క్రీడలు

#Viral Moment: విరాట్‌ని రెచ్చగొట్టిన ఖలీల్ అహ్మద్.. చివరికి రివేంజ్ తీసుకున్న కింగ్ కోహ్లీ! (వీడియో)

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.

04 Apr 2026
ఐపీఎల్

Virat Kohli: లండన్‌కి కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ కామెంట్స్.. విరాట్ ఫైర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

02 Apr 2026
ఐపీఎల్

Virat kohli: విరాట్ కోహ్లీకి 4 మార్కులు… ఏ విషయంలో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రంగంలోకి దిగింది.

2011 World cup: 2011 వరల్డ్ కప్ విక్టరీకి 15 ఏళ్లు.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర

ఆ చారిత్రాత్మక సిక్స్‌కు ఇప్పుడు 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కప్పు సంబరాలకు ఇప్పుడు 15 ఏళ్లు.. దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఆ మహా విజయానికి కూడా ఇదే మైలురాయి.

29 Mar 2026
క్రీడలు

Virat Kohli Record: ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం.. తొలి బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను చాటుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

27 Mar 2026
టీమిండియా

Virat Kohli: ఐపీఎల్ ముందే కోహ్లీ స్టైలిష్ అవతారం.. టాటూ వెనుక భావం ఏంటో తెలుసా?

టీమిండియా ప్రముఖ బ్యాట్స్‌మన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన స్టైల్‌ను మార్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.