విరాట్ కోహ్లీ: వార్తలు
RCB vs SRH: ప్లేయింగ్ 11 చూసి షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్ హెచ్.. హై వోల్టేజ్ పోరు!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ రేపటి నుంచి ఆరంభం కానుంది.
IPL : ఐపీఎల్ అంటే వెంటనే గుర్తుకొచ్చే సంఘటనలివే..
ఐపీఎల్ ఒక పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఇది కేవలం డబ్బు సంపాదనకే కాకుండా, ఆటపరంగా కూడా విశేష గుర్తింపు తెచ్చుకుంది.
IPL: కోహ్లి-రోహిత్‌కు ఐపీఎల్ పరీక్ష..ఇక్కడ మెరిస్తేనే ప్రపంచకప్‌లో అవకాశం
ఐపీఎల్ యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత వేదికగా నిలిచింది.
IPL 2026: ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలను నడిపించిన టాప్ బౌలర్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొంతమంది ఆటగాళ్లు తమ జట్టుతో ఎంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.
Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో విరాట్ కోహ్లీ భార్య..? అనుష్క శర్మ రీ-ఎంట్రీనా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ గుడ్‌బై..ఆ సీక్రెట్స్ చెప్పిన అశ్విన్!
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం మరోసారి చర్చకు వచ్చింది.
Virat Kohli: ఈసారి పోటీ మరింత టఫ్.. జట్టుకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది.
IPL: ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ?.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Virat Kohli-IPL 2026: 'కింగ్' కోహ్లీ రెడీ… మరోసారి ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు.
Virat Kohli :ఐపీఎల్‌లో మరో మైలురాయి.. కోహ్లీ నుంచి వచ్చే మరో అద్భుత రికార్డు ఇదే!
ఐపీఎల్ అంటేనే రికార్డుల సంబరం.. ఆ సంబరంలో ఎప్పుడూ కేంద్రబిందువుగా నిలిచేది విరాట్ కోహ్లీ.
Virat Kohli: ఈ ఐపీఎల్‌లో కోహ్లీ అదరగొడతాడు: ఇర్ఫాన్ పఠాన్
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
T20 World Cup India Records : వరల్డ్ కప్ విక్టరీ మాత్రమే కాదు- టీమ్ఇండియా సృష్టించిన సంచలనాలు ఇవే!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాడ్ సెంటిమెంట్‌కు చెక్ పెట్టుతూ టీమిండియా గర్జించింది.
ICC men's T20 World Cup: రెండోసారి ప్రపంచ కప్ టైటిల్ దిశగా భారత్.. ఇదీ టీమ్‌ఇండియా ప్రస్థానం!
డిఫెండింగ్ ఛాంపియన్‌గా రంగంలోకి దిగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో టైటిల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది.
New Zealand Tour: 2027 వరల్డ్‌కప్ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.
IND vs SA: 17 ఏళ్ల తర్వాత టైటిల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఇదే!
11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదిస్తూ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
Abhishek Sharma: అంచనాలతో షేక్ అయ్యిన అభిషేక్… అసలు ఆట ఎప్పుడు?
ఈ ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో నుంచి ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాలుగా నిలిచే ఆటగాడిగా అభిషేక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
BCCI Demotes Kohli- Rohit: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సంచలన నిర్ణయం.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ షాక్
ఈరోజు ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుంచి ఊహించని షాక్ తగిలింది.
Virat Kohli Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ అకౌంట్ అదృశ్యం.. హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్
డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఘటన ఇది. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అనూహ్యంగా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.
T20 World Cup 2026: టి20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనలు.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం
టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్.
IND vs NZ: నాగ్‌పూర్ వేదికగా సూర్య అరుదైన ఘనత.. 100 టీ20 మ్యాచ్‌లు పూర్తి
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
Mohammad Kaif: విరాట్ కోహ్లీకి దేశవాళీ అవసరం లేదు,వన్డేలోనే అద్భుత ఫామ్: మహ్మద్ కైఫ్
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. కివీస్‌పై అరుదైన ఘనత నమోదు
టీమిండియా స్టార్ క్రికెటర్ 'విరాట్ కోహ్లీ' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs NZ: లక్ష్య చేధనలో భారత్ ఆలౌట్.. సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
Virat Kohli : రాజ్‌కోట్ వన్డేలో కోహ్లీ అరుదైన రికార్డు.. న్యూజిలాండ్ పై వన్డేల్లో ఒకే ఒక భారతీయుడు..
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డ్‌ను సృష్టించాడు.
Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి మరో ఘనత
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Virat Kohli: 'నా అవార్డులన్నీ అమ్మకే'.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలపై విరాట్ భావోద్వేగ వ్యాఖ్యలు
వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి ప్రత్యేకం.. సచిన్, సంగక్కర రికార్డులు బ్రేక్ అవుతాయా?
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. వడోదరలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుందని ప్రకటించారు.
Virat Kohli: ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ.. 2026లో కోహ్లీ ముందు ఉన్న మూడు భారీ రికార్డులివే!
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
Kohli New Record: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డుకు బద్దలయ్యే అవకాశం!
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ చారిత్రక ఘట్టం మరికొద్ది రోజుల్లోనే ఆవిష్కృతం కానుంది.
Virat Kohli: 1.5 బిలియన్ అభిమానుల కోరిక అదే.. కోహ్లీ రిటైర్మెంట్‌పై సిద్ధూ వ్యాఖ్యలు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి రావాలని కోరుతూ భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు.
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డేల్లోనూ క్రేజ్ తగ్గలేదు.. కోహ్లీ, రోహిత్ వచ్చే శాలరీ ఇదే!
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే.
Virat Kohli: వికెట్ తీసిన బౌలర్‌కే ఆటోగ్రాఫ్.. విరాట్ కోహ్లీ పెద్దమనసుకు ఫ్యాన్స్ ఫిదా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. రింకు సింగ్ సెంచరీ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధశతకాలు
విజయ్ హజారే ట్రోఫీ భాగంగా జరిగిన కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఇటీవల ముగిశాయి. రాజ్‌కోట్ వేదికగా ఉత్తరప్రదేశ్, చంఢీగఢ్ జట్లు తలపడ్డాయి.
Virat Kohli: లిస్ట్-ఏ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు
భారత క్రికెట్‌కు చెందిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Virat Kohli: విరాట్ రీఎంట్రీ మ్యాచ్‌కు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు అనుమతి లేదు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.
Abhishek Sharma: టీ20ల్లో కొత్త చరిత్ర దిశగా అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డుకు అడుగు దూరంలో!
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన రికార్డుపై కన్నేశాడు.
Kohli-Messi: ముంబయికి చేరుకున్న విరాట్-అనుష్క.. మెస్సీని కలిసే అవకాశముందా?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శనివారం ముంబయికి చేరుకున్నాడు.
Virat Kohli: వన్డేల్లో రెండో ర్యాంక్‌కు చేరుకున్న విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Shahid Afridi : 2027 వరల్డ్ కప్ వరకు కోహ్లీ-రోహిత్ భారత్‌కు వెన్నెముక.. గంభీర్‌పై ఆఫ్రిది ఫైర్!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.