విరాట్ కోహ్లీ: వార్తలు

Virat Kohli: నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.. ఇదే నా నినాదం: విరాట్ కోహ్లీ

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2023లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు.

Virat Kohli-Rohit Sharma: బ్రోమాన్స్ దృష్టి ఆకర్షించిన విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ 

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఆదివారం ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Virat Kohli: భారత ఆటగాళ్లు కోహ్లీ వార్నింగ్.. ప్రపంచ కప్‌లో చిన్న జట్లు ఉండవంటూ హెచ్చరిక

వన్డే వరల్డ్ కప్ 2023లో పసికూనలైన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్టు సంచనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Virat Kohli: వన్డేల్లో సచిన్ కంటే విరాటే గ్రేట్ : ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖావాజా

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందనంత ఎత్తులో ఉన్నాడు.

Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధిస్తారు : భారత మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టుకు వీరిద్దరూ కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.

భారత్ పాక్ మ్యాచ్ ముగిశాక.. బాబర్ అజమ్ కు కోహ్లీ ఏం ఇచ్చాడో తెలుసా?

భారత్ పాకిస్థాన్ ప్రపంచ కప్-2023లో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఈ మేరకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.

12 Oct 2023

ఐసీసీ

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ

భారత వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌ 2023లో టీమిండియా సత్తా చాటుతోంది.

Virat Kohli : విరాట్ కోహ్లీకి నా వీడియోలు అంటే చాలా ఇష్టం : జార్వో

2021 భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా భారత్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచుకు అంతరాయం కలిగించిన 'జార్వో 69' గురించి మనందరికి తెలిసిందే.

ఐసీసీ టోర్నీల్లోనే భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు.

09 Oct 2023

బీసీసీఐ

ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతకెక్కాడు. భారత్ తరపున అత్యధిక క్యాచులను అందుకున్న నాన్ వికెట్ కీపర్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Virat Kohli : ప్రపంచ కప్‌లో విరాట పర్వం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ గోవిందా 

ప్రపంచ కప్‌లో విరాట పర్వం జోరు కొనసాగుతోంది.ఈ మేరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తిరగరాశాడు.

IND Vs AUS : ప్రపంచ కప్‌లో భారత్ బోణీ.. విజృంభించిన కోహ్లీ, రాహుల్

వన్డే ప్రపంచ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.

Virat Kohli : స్టన్నింగ్ క్యాచ్‌తో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు.

Virat Kohli: దయచేసి నన్ను అడగకండి.. ఇంటి నుంచే మ్యాచులను చూడాలని స్నేహితులకు విరాట్ కోహ్లీ రిక్వెస్ట్

వన్డే వరల్డ్ కప్ 2023 సమరం భారత గడ్డపై రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ల మధ్య గట్టి పోటీ.. ఎవరు టైటిల్‌ని నెగ్గుతారో!

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీలో సెంచరీల మోత మోగించడానికి స్టార్ బ్యాటర్లు సిద్ధమయ్యారు.

Virat Kohli: తిరువనంతపురానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. విరాట్ కోహ్లీ ఎక్కడ?

ఈనెల 3న నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచు కోసం టీమిండియా ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంకు చేరుకుంది.

ప్రపంచకప్‌-2023లో కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు ఇవే

ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా అక్టోబర్ 8న తన తొలి పోరాటం ఆస్ట్రేలియాతో ఆరంభించనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ కోసం 5 రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దం

IND Vs AUS: విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.

20 Sep 2023

కెనడా

అభిమాన గాయకుడ్ని అన్‌ఫాలో చేసిన కోహ్లీ, రైనా.. నెట్టింట తీవ్ర విమర్శలపాలైన పంజాబీ గాయకుడు శుభ్‌

భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల సెగ ఇతర రంగాల ప్రముఖులను తాకింది.

విరాట్ కోహ్లి vs సచిన్ టెండూల్కర్.. వీరి వన్డే రికార్డులపై ఓ లుక్కేద్దాం!

టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లెక్కలేనన్ని రికార్డులను సాధించాడు. ఇప్పటికి అతని పేరు మీద ఎన్నో చెక్కు చెదరని రికార్డులు ఉన్నాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ముచ్చటేయాల్సిందే! (వీడియో)

ఆసియా కప్ వన్డే టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత జట్టు 41 రన్స్ తేడాతో గెలుపొందింది.

అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!

భారత్ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుర్తింపును పొందారు. ఇప్పటివరకూ వీరు క్రికెట్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టారు.

Virat Kohli : రికార్డుల రారాజుగా ముందుకెళ్తున్న విరాట్ కోహ్లీ.. ఏకంగా సచిన్ రికార్డుపై!

పాకిస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచులో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది.

విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2023 మొదటి మ్యాచులో నేపాల్ జట్టుపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

Virat Kohli New Look: ఆసియా కప్ కోసం నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. చూస్తే వావ్ అనాల్సిందే!

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

ఆసియా కప్: నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ బెస్ట్ అంటున్న ఏబీ డివిలియర్స్ 

ఆసియా కప్ పోరుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ, బ్యాటింగ్ ఆర్డర్ లో ఏ స్థానంలో ఎవరు వెళ్తున్నారనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి.

25 Aug 2023

బీసీసీఐ

Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ.. ఆటగాళ్లందరికీ వార్నింగ్!

ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Virat Kohli: యోయో టెస్టులో సత్తా చాటిన విరాట్ కోహ్లీ.. ఎన్ని పాయింట్లు సాధించాడంటే?

టీమిండియా క్రికెటర్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యోయో టెస్టు పరీక్షలు నిర్వహించారు. ఇందులో భారత స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫిటెనెస్‌ను నిరూపించుకున్నాడు.

19 Aug 2023

సూరత్

Virat Kohli : విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగాచ చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్లను సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు.

Virat Kohli: కింగ్ కోహ్లీ ప్రస్థానానికి 15 ఏళ్లు.. రికార్డుల మోతతో అగ్రస్థానం

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తి అయింది. సరిగ్గా ఇదే రోజు 2008లో శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. ఎన్నోసార్లు పరుగుల వరద పాటించి రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్

టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత శర్మ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు.

ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్  

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 256మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45కోట్లు సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virat Kohli: ఇన్‌స్టాలో కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

ఆసియా కప్ 2023: ఈ టోర్నీలో వీరి ఆట చూడాల్సిందే!

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌కు పాకిస్థాన్, శ్రీలంకలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో, నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది.

విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఇంత పెద్ద విజయం : హార్ధిక్ పాండ్యా

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

కోహ్లి చూస్తుండగానే చాహ‌ల్‌ను వంగోపెట్టి బాదిన రోహిత్ శర్మ 

వెస్టిండీస్-భారత్ రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ‌గౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ, చాహ‌ల్‌ను స‌ర‌దాగా కొట్టాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్-కోహ్లీ

వెస్టిండీస్, టీమిండియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 27న బార్బడోస్‌లో జరగనుంది.

22 Jul 2023

ఇండియా

వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే? 

ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగుతున్న రెండో మ్యాచులో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ : ఆకాశ్ చోప్రా 

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ ఉన్నాడు.

Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు

డొమినికాలో వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మార్కును అధిగమించేందుకు 21 పరుగులు దూరంలో ఉన్న కోహ్లీ, తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.