విరాట్ కోహ్లీ: వార్తలు
06 Jul 2023
రోహిత్ శర్మIND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్
ప్రస్తుతం టీమిండియా జట్టు కరీబియన్ దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలు కానన్న టెస్టు సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది.
27 Jun 2023
టీమిండియాకోహ్లీ పుట్టిన రోజు నాడు బలమైన జట్టుతో మ్యాచ్.. శతకం బాదేనా?
వరల్డ్ కప్ 2023 కోసం రోజుల దగ్గర పడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను నేడు ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఈ టోర్నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
27 Jun 2023
టీమిండియావిరాట్ కోహ్లీ తర్వాతే అతని బ్యాటింగ్ అంటేనే ఇష్టం : పాక్ మాజీ బౌలర్
క్రికెట్ మైదానంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. ఇరు జట్లు అటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా మైదానంలో పోటీపడుతుంటారు. హై ఓల్టోజ్ నడుమ సాగే ఈ మ్యాచును చూడటానికి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
26 Jun 2023
టీమిండియారాత్రి అంతా పార్టీ చేసుకొని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధికెక్కాడు.
26 Jun 2023
రోహిత్ శర్మకోహ్లీలా దూకుడును పెంచుకోవాలి.. రోహిత్ శర్మకు పాక్ మాజీ క్రికెటర్ సూచన
టీమిండియా జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 మ్యాచులను ఆడనుంది. దీంతో పాటు టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా రహానే, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేశారు.
22 Jun 2023
పాకిస్థాన్విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు
మైదానంలో దూకుడుగా ఉంటూ టీమిండియా విజయాల్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడు. మైదానంలో అగ్రెసివ్ గా ఉన్నా, బయట మాత్రం స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
19 Jun 2023
టీమిండియాక్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!
ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.
13 Jun 2023
సౌరబ్ గంగూలీకోహ్లీ అలా చేయడంతో షాక్ అయ్యా.. ఇక రోహిత్ శర్మనే బెస్ట్ అనిపించాడు : గంగూలీ
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.
09 Jun 2023
రోహిత్ శర్మవిరాట్ కోహ్లీ Vs రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.
06 Jun 2023
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ
ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్టులకు భయం ఉండేది. ఫీల్డ్ లో అవతలి వాళ్లను మాటలతో, ఆటతో ముప్పు తిప్పులు పెట్టేవారు.
30 May 2023
ఇన్స్టాగ్రామ్ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?
ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
26 May 2023
క్రికెట్విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో రికార్డుతో అభిమానులను అలరిస్తున్నాడు.
24 May 2023
సౌరబ్ గంగూలీముందు ఇంగ్లీష్ నేర్చుకోండ్రా.. కోహ్లీ ఫ్యాన్స్ పై దాదా అగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి.
22 May 2023
క్రికెట్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ
జూన్ 7 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు విరాట్ కోహ్లీతో పాటు మరో ఏడుగురు ప్లేయర్లు ఇంగ్లండ్ కు వెళ్లనున్నట్లు సమాచారం. తొలి విడతగా ఈ ప్లేయర్స్ ను బీసీసీఐ పంపనున్నట్లు తెలుస్తోంది.
19 May 2023
ఐపీఎల్విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!
జెర్సీనెంబర్ 18 చెప్పగానే.. క్రికెట్ ప్రపంచంలో వెంటనే గుర్తుకొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో దిగిన ప్రతిసారీ కింగ్ కోహ్లీ 18వ నెంబర్ ఉన్న జెర్సీనే ధరిస్తాడు.
19 May 2023
ఐపీఎల్వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్
ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ లో నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
19 May 2023
ఐపీఎల్IPL 2023: అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ
రికార్డులను క్రియేట్ చేయడంలో విరాట్ కోహ్లీ ఎక్కడా తగ్గడం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి అద్బుతమైన సెంచరీ చేసి రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు అద్భుతమైన విజయాన్నిఅందించాడు.
18 May 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం చాలా కష్టం : డుప్లెసిస్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం కంటే అతనితో కలిసి ఆడడం ఎంతో మంచిదని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నారు.
16 May 2023
ఐపీఎల్బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్
మే 14వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచులో బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ను 59పరుగులకే ఆలౌట్ చేసి 112పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .
15 May 2023
రోహిత్ శర్మటీ20ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకోవాలన్న రవిశాస్త్రి.. లేదంటే!
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దశాబ్దకాలంగా ఇండియన్ క్రికెట్ ను భూజాల మీదకు ఎత్తుకొని నడిపించారు.
12 May 2023
టీమిండియాఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ
భారత మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీ 70 సెంచరీల దగ్గర ఆగిపోయి దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 71వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
12 May 2023
ఐపీఎల్వావ్ సూపర్ ఇన్నింగ్స్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే : విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే జైస్వాల్ హాఫ్ సెంచరీని సాధించాడు.
07 May 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతన చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా కనిపిస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దురుసుగా ప్రవర్తించే కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. అత్మీయులతోనూ, స్నేహితులతోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు.
04 May 2023
రవిశాస్త్రీకోహ్లీ, గంభీర్ గొడవపై రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయి. లక్నో, బెంగళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ మాటల యుద్ధానికి దిగారు.
03 May 2023
ఐపీఎల్జరిమానా చెల్లించడంలోనూ విరాట్ కోహ్లీ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు.
02 May 2023
గౌతమ్ గంభీర్Virat Vs Gambhir: నా కళ్లకంటిన మట్టితో సమానం.. గొడవ ఇక్కడే మొదలైంది!
లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూర్ మ్యాచ్ అనంతరం గంభీర్-విరాట్ కోహ్లీల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
02 May 2023
గౌతమ్ గంభీర్కోహ్లీ, గంభీర్ మధ్య మళ్లీ ఫైట్.. ఇద్దరికీ భారీ ఫైన్
ఐపీఎల్ లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంబర్ గౌతమ్ గంభీర్ మధ్య మళ్లీ విబేధాలు భగ్గుమన్నాయి.
28 Apr 2023
రవిశాస్త్రీవిరాట్ కోహ్లీని మరోసారి కెప్టెన్ గా చూడాలని ఉంది : రవిశాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరుస హాఫ్ సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
27 Apr 2023
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 చరిత్రలో రికార్డు సృష్టించాడు.
25 Apr 2023
ఐపీఎల్కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం!
ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.
25 Apr 2023
టీమిండియాఅనుష్క శర్మతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన విరాట్ కోహ్లీ
మైదానంలో తన బ్యాట్‌తో బౌండరీల వర్షం కురిపించే కోహ్లీ బ్యాట్ వదిలేసి సడన్‌గా రాకెట్ పట్టాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్ ఆడాడు.
24 Apr 2023
ఐపీఎల్అనుష్కతో కలిసి మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి డాన్సులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
24 Apr 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లీని వెంటాడుతున్న దురదృష్టం.. గ్రీన్ డ్రెస్‌లో ఆడితే డకౌట్!
చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ రాజస్థాన్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
22 Apr 2023
సచిన్ టెండూల్కర్ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయంసాధించింది.
21 Apr 2023
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్'కోహ్లీ రివ్యూ సిస్టమ్' సూపర్.. మైదానంలో పక్కా వ్యూహాలు
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
21 Apr 2023
ఎంఎస్ ధోనిధోని, రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన ట్విట్టర్.. బ్లూటిక్ మాయం
ప్రముఖ క్రికెటర్ల ట్విట్టర్ ఖాతాల్లో గురువారం బ్లూటిక్ మాయమైంది. దీంతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న క్రికెటర్లు ట్విటర్ చర్యతో షాక్ కు గురవుతున్నారు.
18 Apr 2023
సౌరబ్ గంగూలీIPL 2023: కోహ్లీకి యాక్షన్‌కి దాదా రియాక్షన్ మామూలుగా లేదుగా!
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
18 Apr 2023
ఐపీఎల్కింగ్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో 10శాతం కోత
ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నియామళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.
12 Apr 2023
ఐపీఎల్విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై సైమన్ ధుల్ ఫైర్.. ఖండించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
11 Apr 2023
ఐపీఎల్ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో తళుక్కున మెరిసిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.