Loading...

రామ్ చరణ్: వార్తలు

17 May 2026
• పెద్ది

Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై ఇప్పటికే భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

17 May 2026
• పెద్ది

Peddi : 'బడ్జెట్‌పై పుకార్లకు చెక్'.. 'పెద్ది' గురించి బుచ్చిబాబు ఏమన్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

16 May 2026
• పెద్ది

Peddi: 'పెద్ది' ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరు.. డైలాగ్ లీక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

16 May 2026
• పెద్ది

Ram Charan: గంటన్నర కూడా సెట్స్‌లో ఉండలేకపోయిన చిరంజీవి.. కారణం చెప్పిన బుచ్చిబాబు

'పెద్ది' సినిమా కోసం రామ్‌ చరణ్‌ అసాధారణమైన కృషి చేశారని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.

16 May 2026
• టాలీవుడ్

Tollywood: టాలీవుడ్‌లో మరో అలజడి..పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాలివే

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న "పర్సంటేజ్ ఆధారిత ఆదాయ పంపిణీ" వివాదం కొత్త దశకు చేరుకుంది.

15 May 2026
• సినిమా

Peddi: 'రాంబుజ్జి' ఎంట్రీ అదుర్స్.. 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి చిత్రబృందం కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది.

15 May 2026
• పెద్ది

Peddi: ఒక్క స్క్రీన్‌లో కూడా ప్రదర్శించొద్దు.. 'పెద్ది'పై ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న 'పర్సెంటేజ్ వార్' ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది.

14 May 2026
• పెద్ది

Peddi: 'పెద్ది' పవర్ ప్లే టూర్‌కు రంగం సిద్ధం.. ఉప్పల్‌లో ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌కు మూవీ టీమ్

ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రూపొందుతున్న 'పెద్ది' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

13 May 2026
• పెద్ది

Peddi: రామ్ చరణ్ ప్రభంజనం..మార్కెట్‌లో దుమ్మురేపుతున్న 'పెద్ది'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.

13 May 2026
• పెద్ది

Peddi : రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో

రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

12 May 2026
• పెద్ది

Peddi: 'పెద్ది' ట్రైలర్ తర్వాత మరో బిగ్ సర్ప్రైజ్.. మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!

'పెద్ది' చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్న వేళ, మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

11 May 2026
• పెద్ది

Peddi : మే 18న 'పెద్ది' ట్రైలర్ రిలీజ్‌.. ముంబైలో మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధం

రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

09 May 2026
• పెద్ది

Peddi: బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

09 May 2026
• పెద్ది

MS Dhoni : 'పెద్ది' కోసం భారీ ప్రణాళికలు.. మహేంద్ర సింగ్ ధోని హాజరవుతారా?

'పెద్ది' సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు.

09 May 2026
• పెద్ది

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ స్పాట్‌కు మెగాస్టార్..సుకుమార్ విజిట్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ చిత్రం 'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.

Dragon - Peddi : మైత్రీ మూవీ మేకర్స్ మాస్ ప్లాన్.. ఒకే స్క్రీన్‌పై చరణ్-తారక్

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఒకే తెరపై చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు.

08 May 2026
• సినిమా

Peddi: విడుదలకు ముందే అమెరికాలో 'పెద్ది' సెన్సేషన్.. అరగంటలోనే 50 వేల డాలర్ల మార్క్ దాటిన సినిమా

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

06 May 2026
• సినిమా

Theaters: సినిమా ప్రియులకు బ్యాడ్ న్యూస్..తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక అసాధారణం, ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది.

05 May 2026
• పెద్ది

Jagapathi Babu: దారి తెలియక ట్రైన్ ఎక్కిన జగపతి బాబు! సోషల్ మీడియాలో సందడి

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు జగపతి బాబు.

05 May 2026
• టాలీవుడ్

RC17: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. రామ్ చరణ్-సుకుమార్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!

టాలీవుడ్‌లో రంగస్థలం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

04 May 2026
• పెద్ది

PEDDI : రామ్ చరణ్ పెద్ది రైట్స్‌కు రికార్డు స్థాయి ఆఫర్లు.. రైట్స్ కోసం ఫైట్

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'పెద్ది'.

01 May 2026
• టాలీవుడ్

PEDDI Press Meet : 'పెద్ది' షూటింగ్ పూర్తి… నేడు భారీ ప్రెస్ మీట్‌లో రిలీజ్ డేట్ ప్రకటన

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ ఆసక్తిని సంతరించుకున్న చిత్రం 'పెద్ది'.

01 May 2026
• పెద్ది

Shruti Haasans: ఒక్క పాటకే మూడు కోట్ల యాభై లక్షలు... శృతి హాసన్ సెన్సేషన్

హీరోయిన్‌గా నటించడం కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న శృతి హాసన్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

28 Apr 2026
• సినిమా

Peddi: రామ్ చరణ్ మాస్ సాంగ్ లీక్.. పెద్ది టీంలో ఆందోళన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

27 Apr 2026
• పెద్ది

Peddi : మెగా పవర్ స్టార్ మూవీ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్..లీక్ చేసిన డైరెక్టర్

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది.

24 Apr 2026
• సినిమా

PEDDI : 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ నెలాఖరున థియేటర్లలోకి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' విడుదల తేదీపై స్పష్టత దాదాపు వచ్చేసింది.

Lenin: అఖిల్ 'లెనిన్'పై నాగ్ ఫోకస్.. ఫైనల్ కట్‌లో మార్పులు?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'లెనిన్' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నారు.

17 Apr 2026
• సినిమా

Ram Charan: స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. స్క్వేర్ ఇండియా మ్యాగజైన్‌పై మెగా పవర్ స్టార్

గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తన ఫ్యాషన్ స్టైల్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

17 Apr 2026
• పెద్ది

Ram Charan: మెగాస్టార్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నాడు.

13 Apr 2026
• టాలీవుడ్

Peddi Movie : పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో స్క్రీన్‌పై కనిపించనున్న హీరో.. 'పెద్ది'లో కీలక పాత్రలో ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పెద్ది' ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా సినిమా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

09 Apr 2026
• సినిమా

Cinema: 'బాహుబలి'కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన తెలుగు సినిమా!

ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో సినిమాలు వందల కోట్లు వసూలు చేయడం సాధారణమైపోయింది.

07 Apr 2026
• పెద్ది

PEDDI : మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. 'పెద్ది' రిలీజ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'.

06 Apr 2026
• పెద్ది

Peddi: రిలీజ్‌కు ముందే సంచలనం.. 'పెద్ది'కి రూ.130 కోట్ల ఓటీటీ డీల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది.

06 Apr 2026
• టాలీవుడ్

Janhvi Kapoor: 15 ఏళ్లలోనే మానసిక వేదనకు గురయ్యా.. డీప్‌ఫేక్‌పై జాన్వీ కామెంట్స్ వైరల్

టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న నటి జాన్వీ కపూర్, తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక బాధాకర ఘటనను ఇటీవల గుర్తుచేసుకుంది.

Director Sukumar: రంగస్థలంలో సమంతను హీరోయిన్‌గా వద్దనుకున్నా.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో రంగస్థలం ఒకటి.

02 Apr 2026
• పెద్ది

Rakasa: 'రాకాస' టీమ్‌కు రామ్ చరణ్ సపోర్ట్.. రిలీజ్‌కు ముందే పెరిగిన జోష్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై రూపొందిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ 'రాకాస' ఏప్రిల్ 3న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

31 Mar 2026
• బాలీవుడ్

RC17 : చరణ్ - సుకుమార్ కాంబోలో ట్విస్ట్.. దేవిశ్రీకి గుడ్‌బై చెప్పారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కలిసి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'RC17'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

31 Mar 2026
• పెద్ది

Peddi : మెగా ఫ్యాన్స్‌కు షాక్.. 'పెద్ది' వాయిదా.. అసలు కారణాలు ఇవే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

30 Mar 2026
• సినిమా

Peddi: 'పెద్ది'లో రామ్ చరణ్ రఫ్ లుక్.. ఆ కండల వెనక ఉన్న సీక్రేట్ ఇదే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త చిత్రం 'పెద్ది' కోసం చేసిన శారీరక మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది.

27 Mar 2026
• చిరంజీవి

Chiranjeevi: నా చేయి పట్టుకున్న బాబు… నేడు ఎందరికో స్ఫూర్తి.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.