రామ్ చరణ్: వార్తలు
Peddi: 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్ రివీల్.. మాస్ అవతారంలో రామ్ చరణ్ లుక్ అదుర్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ లభించింది.
Ram Charan : మెగా వారసుడి నుంచి గ్లోబల్ స్టార్ వరకు రామ్ చరణ్ పయనం
మెగా పవర్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ చరణ్ నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి.
Ram Charan: రామ్ చరణ్ కంటికి శస్త్రచికిత్స.. చిరంజీవి పోస్ట్ వైరల్
'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే.
Peddi: 'పెద్ది' షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం..టీమ్ క్లారిటీ
'పెద్ది' షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్ గాయపడ్డారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల మెగా పవర్ స్టార్ అభిమానులు ఆందోళన చెందారు.
Ram charan: రామ్‌చరణ్‌కు గాయం…ఆగిపోయిన 'పెద్ది' షూటింగ్..ఆందోళనలో ఫ్యాన్స్
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
PEDDI : 'పెద్ది'లో స్పెషల్ సాంగ్.. చరణ్‌తో స్టెప్పులేయనున్న మృణాల్ ఠాకూర్!
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Peddi : పెద్ది స్పెషల్ సాంగ్‌లో నలుగురు హీరోయిన్లు? బుచ్చిబాబు అదిరిపోయే ప్లాన్ !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' మూవీతో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న చిత్రం 'పెద్ది'.
Peddi: 'పెద్ది' టీజర్ రెడీ.. వచ్చే వారం అసలైన సందడి మొదలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్.. ఒకే రోజు రెండు అప్‌డేట్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు మార్చి నెల ప్రత్యేకంగా మారబోతోంది.
Ram Charan:హై ఫీవర్ ఉన్నా షూటింగ్ ఆపలేదు.. రామ్‌చరణ్ డెడికేషన్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న'పెద్ది' సినిమా నుంచి తాజాగా విడుదలైన 'రయ్ రయ్ రా రా' పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
Ram Charan: 'పెద్ది' నుంచి రెండో పాట విడుదల.. 'రై రై రా రా'మాస్ బీట్ అదుర్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో పాట 'రై రై రా రా' సాంగ్ విడుదలైంది.
Allu Arjun: అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్ పార్టీ.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు
అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.
Ram Charan-Upasana: రామ్‌చరణ్ ఇంట ఆనందోత్సవం.. కవలల పేర్లు ఇవే..
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు జనవరి 31న కవలలు జన్మించిన విషయం తెలిసిందే.
Peddi : రామ్ చరణ్ 'పెద్ది' ఓవర్సీస్ డీల్ సంచలనం: $9.5 మిలియన్లు
'గేమ్ ఛేంజర్' ఫలితం ఎలా ఉన్నా, రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం 'పెద్ది'పై ట్రేడ్ వర్గాల్లో మాత్రం అపారమైన ఆసక్తి నెలకొంది.
Upasana Konidela : తల్లి అయిన తర్వాత తొలి భావోద్వేగ పోస్ట్.. రామ్ చరణ్ దంపతుల వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్తను జనవరి 31న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
Peddi Movie: 'చికిరి చికిరి' హిట్ తర్వాత..'పెద్ది' నుంచి మరో బ్లాస్ట్‌కు మేకర్స్ రెడీ.. ఎప్పుడంటే..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
Peddi: 'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్ ఇదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Ram Charan: మెగా ఇంట పండగ వాతావరణం.. రామ్‌చరణ్ దంపతులకు కవల పిల్లలు
మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు.
Ram Charan : మెగా కుటుంబంలో డబుల్ సంతోషం: ట్విన్స్ కు స్వాగతం పలికేందుకు డేట్ ఫిక్స్
మెగా కుటుంబంలో సంతోషం రెండింతలు కానుంది. 2012లో రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి, 2023 జూన్ 20న వారి మొదటి కూతురు 'క్లిన్ కారా కొణిదెల' జన్మించింది.
Chikiri Chikiri Song: రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం.. 'చికిరి చికిరి'కు 200 మిలియన్ వ్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి విడుదలైన తొలి గీతం 'చికిరి చికిరి' గ్లోబల్ స్థాయిలో సంచలనంగా మారింది.
Peddi : రామ్ చరణ్ అభిమానులకు ఊహించని షాక్.. 'పెద్ది' విడుదల వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. 'గేమ్ ఛేంజర్' తర్వాత ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదల వాయిదా పడింది.
Ram Charan-Sukumar: RC 17లో క్రేజీ బ్యూటీ.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి హాట్ టాపిక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.
Ram Charan: సల్మాన్ ఖాన్ బర్త్‌డే.. ధోని, రామ్ చరణ్, బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో!
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతేడాది సల్మాన్ బర్త్‌డే అంటే బాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది,
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Ram Charan: దిల్లీలో రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్.. ఫోటోలు లీక్!
హీరో రామ్ చరణ్ భాషా సరిహద్దులు దాటి అభిమానుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమా కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది.
Upasana : మెగా ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్.. ఉపాసన నుండి గుడ్‌న్యూస్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.
Ram Charan: రామ్ చరణ్ సింప్లిసిటీ.. ఇండియా వచ్చిన జపాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జపాన్‌లోని తన అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Peddi Movie : చికిరి సాంగ్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో తెలుసా.. మేకింగ్ వీడియోతో అభిమానులు ఫిదా!
పాన్‌ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' నుంచి వెలువడే ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతోంది.
Ram Charan Chikiri : 100 మిలియన్ల మార్క్ దాటిన 'చికిరి చికిరి'.. గ్లోబల్ రికార్డ్స్ రీ-రైట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి విడుదలైన తొలి సింగిల్ 'చికిరి చికిరి' ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Peddi: 'పెద్ది' రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందా..? రామ్ చరణ్ మూవీపై సందేహాలు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Peddi: పెద్ది మూవీ సాంగ్ గ్లోబల్ హిట్.. 'చికిరి'కి విదేశీ భామల హుక్ స్టెప్స్ వైరల్!
'చికిరి.. చికిరి..' — ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న పాట ఇదే! రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
Peddi: రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో సీనియర్ నటి!
రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
Ram Charan: తండ్రిని మించిన చరణ్.. రెండ్రోజుల్లోనే చిరంజీవి రికార్డు బద్దలు
మెగా కుటుంబం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు, పాటలు, అప్‌డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.
Peddi: భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి తొలి పాట విడుదలైంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
PEDDI : 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రతిభావంతుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది' భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
Mega Concert: బుచ్చిబాబు సానా నుంచి 'పెద్ది' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. నవంబర్ 8న రెహమాన్ కాన్సర్ట్‌లో విడుదల
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు కొత్త సర్‌ప్రైజ్.. రామ్ చరణ్-ఉపాసనకు మెగా వారసుడు రాబోతున్నాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన దంపతులు ఇప్పటికే తమ జీవితంలో తియ్యని బిడ్డతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
Peddi: 60% షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ 'పెద్ది' మూవీ.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Peddi: అదిరిపోయిన 'పెద్ది'ఫస్ట్ హాఫ్ .. ఫాన్స్ కి ఇక రచ్చ రచ్చే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే.
Upasana: క్లీన్‌కారా ముఖాన్ని అందుకే చూపించలేదు : ఉపాసాన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్‌కారాను చూడటానికి మెగా అభిమానులు వేచి చూస్తున్నారు.