రామ్ చరణ్: వార్తలు

మెగా ప్రిన్సెస్ కు ప్రత్యేక గది: ఫారెస్ట్ థీమ్ తో ఇంటీరియర్ డిజైన్; వీడియో విడుదల 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పాపకు క్లింకార అని పేరు పెట్టారు.

గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ అందించిన అప్డేట్: అభిమానులకు పండగే 

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారని అన్నారు.

భర్త ఆచూకీ వెతుకుతున్న దీపికా పదుకొణె.. వెతికిపెట్టే పనిలో రామ్ చరణ్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ నాయకి దీపికా పదుకొణె వ్యక్తిగత ప్రాజెక్ట్‌లల్లో బిజీ బీజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటించిన విజువల్స్ తాజాగా వైరలయ్యాయి.

30 Jun 2023

సినిమా

మెగా మనవరాలికి ఆసక్తికరమైన పేరు: లలితా సహస్రనామం నుండి తీసుకుని పెట్టిన మెగాస్టార్ 

రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురు బారసాల ఫంక్షన్ ఈరోజే జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వారు ఫోటోలు పంచుకున్నారు.

30 Jun 2023

సినిమా

రామ్ చరణ్ కూతురు బారసాల కోసం అంబానీ పంపిన బంగారు ఊయల: క్లారిటీ ఇచ్చిన టీమ్ 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. మెగా కుటుంబానికి వారసురాలు రావడంతో అభిమానులంతా మెగా ప్రిన్సెస్ వచ్చేసిందని ముద్దుగా పిలుస్తున్నారు.

30 Jun 2023

సినిమా

రామ్ చరణ్ కూతురు బారసాల ఫంక్షన్ ఈరోజే: అదిరిపోయే బహుమతిని పంపిన అంబానీ 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్ళయిన పదకొండేళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు వచ్చేసింది.

ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు 

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచ మొత్తం చర్చించుకుంది.

గేమ్ ఛేంజర్ కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్: షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడంటే? 

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే తన ఈ చిత్ర షూటింగ్, గత కొన్నిరోజులుగా జరగట్లేదు.

23 Jun 2023

సినిమా

ఆస్పత్రి నుండి ఉపాసన డిశ్చార్జ్: ఎవరి పోలికో చెప్పిన రామ్ చరణ్ 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ అయ్యారు.

20 Jun 2023

సినిమా

పండంటి పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం నిన్న సాయంత్రం అపోలో హాస్పిటల్స్ చేరుకున్న ఉపాసన, ఈరోజు తెల్లవారు జామున పాపాయికి జన్మనిచ్చినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడి చేసాయి.

14 Jun 2023

సినిమా

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఉపాసన కీలక నిర్ణయం 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం తమ ఇంటికి రాబోతున్న కొత్త మెంబర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ హీరోలతో నటించాలనుందని చెప్పిన హాలీవుడ్ యాక్టర్ 

ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి. అందని ద్రాక్షలా ఊరించిన ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ ఖాతాలో చేరిపోయింది.

ది ఇండియా హౌస్: నిఖిల్ కొత్త సినిమాకు అదిరిపోతున్న రెస్పాన్స్; సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యూస్ 

కార్తికేయ 2 సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం ది ఇండియా హౌస్ పేరుతో మరో పాన్ ఇండియా సినిమాను తీసుకొస్తున్నాడు.

రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ సినిమా? 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమాతో ఏప్రిల్ 28వ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని అఖిల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

పాన్ ఇండియా సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న రామ్ చరణ్? 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్ 

రామ్ చరణ్ 16వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతోంది.

కొరియన్ అంబాసిడర్ కు నాటు స్టెప్పులు నేర్పించిన రామ్ చరణ్ 

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయని వారు ఎవ్వరూ లేరు. ఆస్కార్ అందుకున్న పాటకు అందరూ కాళ్ళు కదిలించారు. తాజాగా కొరియన్ అంబాసిడర్ కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేసాడు.

మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు: జపాన్ లో క్రేజ్ మామూలుగా లేదుగా 

ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సినిమాలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్కార్ ని సైతం ఒడిసి పట్టుకుంది.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్ 

దర్శకుడు శంకర్ ఇటు తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను, అటు తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు.

ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్ 

ఏజెంట్ సినిమా నిర్మాతలు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండు రోజులైతే సినిమా రిలీజ్ అవుతుందనగా, ఏజెంట్ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడన్నట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేసారు.

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్

దర్శకుడు శంకర్ సినిమాలో భారీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో గ్రాండియర్‌ ఉట్టిపడుతుంది.

17 Apr 2023

సినిమా

ఆస్కార్ వేదిక నాటు నాటు నాటు పాటకు స్టెప్పులు వేద్దామనుకున్నా కుదర్లేదంటూ కారణం చెప్పిన రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట పర్ఫార్మెన్స్ జరిగే సందర్భంలో, ఆర్ఆర్ఆర్ హీరోలు డ్యాన్సులు వేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి.

10 Apr 2023

సినిమా

రామ్ చరణ్ సినిమాకు ట్యూన్లు అందించనున్న ఆస్కార్ విజేత?

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

28 Mar 2023

సినిమా

ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు

కొన్ని మంచి సినిమాలు థియేటర్ల దగ్గర ఎందుకు ఫెయిలవుతాయో అర్థం కాదు. అలా అర్థం కాకుండా మిగిలిపోయిన చిత్రమే ఆరెంజ్. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం 2010లో రిలీజై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు

రామ్ చరణ్, శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం

తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఊహలకందని విషయాలను తన సినిమాలో చూపించే రాజమౌళి, అవే ఊహలతో ఎవ్వరూ ఊహించని దాన్ని నిజం చేసి చూపించాడు.

అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న రామ్ చరణ్

అస్కార్ అవార్డ్ వేడుకలకు అమెరికా వెళ్ళిన ఆర్ఆర్ఆర్ టీమ్, ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగి వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కోసం ఎయిర్ పోర్టుల్లో అభిమానులు అందరూ ఎదురూచూసారు.

ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి

సినిమా సినిమాకు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ, చివరికి ఎవ్వరికీ అందని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి, అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేసారు.

14 Mar 2023

సినిమా

కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది.

రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన

ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్, సెన్సేషనల్ న్యూస్ తో వచ్చాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కోసం నాటు నాటు పాటను ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్, పాడ్ కాస్టర్ సామ్ ప్రాగాసోతో ముచ్చటిస్తూ తన హాలీవుడ్ ప్రవేశం గురించి చెప్పుకొచ్చాడు.

RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ?

శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాటలను అందంగా చిత్రీకరించడం కోసం ఎంతగానో ఖర్చు చేస్తుంటారు. అందుకే శంకర్ సినిమాల పాటలు ప్రత్యేకంగా ఉంటాయి.

రామ్ చరణ్ 15: టైటిల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది

ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తొందరగానే తన తర్వాతి సినిమాను మొదలెట్టాడు రామ్ చరణ్. తన కెరీర్ లో 15వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని తమిళ చిత్రాల దర్శకుడు శంకర్, డైరెక్ట్ చేస్తున్నారు.

25 Feb 2023

ఓటిటి

"నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్

నేచురల్ స్టార్ నాని, హీరో రానా దగ్గుబాటితో నిజం విత్ స్మిత షో పాల్గొన్నారు. ఈ మధ్యే నటుడి ఎపిసోడ్ ప్రోమోను ఓటీటీ ప్లాట్‌ఫాం సోనిలివ్ లో విడుదల చేశారు. ఆ షోలో, నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, వీటిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు.

రామ్ చరణ్ పుట్టినరోజు కానుక: మగధీర మళ్లీ విడుదల

రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తాము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఈసారి రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర థియేటర్లలోకి మళ్ళీ వచ్చేస్తోంది.

హాలీవుడ్ లో రామ్ చరణ్ క్రేజ్: అమెరికా టాక్ షోలో అతిథిగా రామ్ చరణ్

రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అతిథిగా, అవార్డు ప్రెజెంట్ చేయడానికి వెళ్లారు.

16 Feb 2023

ఓటిటి

అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్

అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ప్రవేశించిన లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు వర్కౌట్ కాలేదు.

రామ్ చరణ్ 15వ సినిమా: షూటింగ్ సెట్ లోంచి మళ్ళీ లీకైన ఫోటోలు

రామ్ చరణ్ 15 సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా: వన్ బిలియన్ మార్క్ దిశగా అడుగులు

ఆర్ఆర్ఆర్ సినిమా అస్సలు తగ్గట్లేదు. సినిమా రిలీజై సంవత్సరం దగ్గర పడుతున్నా దాని రికార్డుల వేట మాత్రం ఆగట్లేదు. మరీ ముఖ్యంగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ దూకుడు చాలా ఎక్కువగా ఉంది.

రామ్ చరణ్-శంకర్ మూవీ: లీకైన ఫోటోలతో పెరుగుతున్న ఆసక్తి

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. తన 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా నుండి బయటకు వస్తున్న లీకులు సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

మునుపటి
తరువాత