క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా-నటాసా స్టాంకోవిచ్ విడిపోతున్నట్లు ప్రకటన
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు.
Surya Kumar Yadav:శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టీ20 జట్టుకు సూర్య కెప్టెన్
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది.భారత టీ20కి స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు నాయకత్వం వహించనున్నారు.
IND vs SL: భారత జట్టు శ్రీలంక పర్యటన.. టీ20 కెప్టెన్‌గా ఎవరు?
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20ల తర్వాత అదే సంఖ్యలో వన్డే మ్యాచ్‌లు అక్కడ జరుగుతాయి.
Srilanka: శ్రీలంక మాజీ క్రికెటర్ నిరోషన దారుణ హత్య.. స్థానిక మీడియా ప్రకటన
శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషన(41) దారుణ హత్యకు గురయ్యాడు.
Sucessful Indian Coach : భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఐదుగురు కోచ్‌లు..ఎవరంటే..?
భారత క్రికెట్ జట్టు (పురుషులు)కి గౌతమ్ గంభీర్ రూపంలో కొత్త కోచ్ లభించాడు.
Olympics: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ..నీరజ్ చోప్రా రికార్డ్
2020 టోక్యో ఒలింపిక్స్ టీమ్ ఇండియాకు కొన్ని చారిత్రాత్మక విజయాలను సాధించింది.
Kapil Dev : అన్షుమన్ గైక్వాడ్ కు ఆర్థిక సహాయం అందించాలి.. బీసీసీఐని కోరిన కపిల్ దేవ్
1983 ప్రపంచకప్‌ను భారత్‌ను గెలిపించిన వెటరన్ ఆల్ రౌండర్ , కెప్టెన్ కపిల్ దేవ్, భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించాలని బీసీసీఐని అభ్యర్థించారు.
Beijing Olympics: బీజింగ్ ఒలింపిక్స్.. 2008 నుంచి భారత్ సాధించిన పతకాల రికార్డులు
2008 బీజింగ్ ఒలింపిక్స్ లో టీమ్ ఇండియా కొన్ని చారిత్రాత్మక విజయాలు సాధించింది.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత క్రికెట్ జట్టు ఈ 5 పెద్ద ICC టోర్నమెంట్‌లను ఆడనుంది
భారత క్రికెట్ జట్టు (పురుషులు) కొత్త కోచ్‌ని నియమించారు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో ఇప్పుడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరించనున్నాడు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంటుంది.
Gautam Gambhir:భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్
భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు.
Torch: వేలానికి పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ టార్చ్
1960 స్క్వా వ్యాలీ వింటర్ ఒలింపిక్స్ నుండి ఒక టార్చ్ బోస్టన్ ఆధారిత RR వేలం కోసం వెబ్‌సైట్‌లో వేలం వేయడానికి సిద్ధంగా ఉంది.
Vinesh Phogat: స్పానిష్ గ్రాండ్‌ప్రీ స్వర్ణం గెలుచుకున్న వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆటగాళ్లంతా ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు.
Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్.. గురువుకు ఘనంగా వీడ్కోలు వీడియో షూట్
గౌతమ్ గంభీర్ ఇండియా టీమ్ తదుపరి కోచ్‌గా రానున్నట్లు కధనాలు వచ్చాయి.
PM Modi: మోదీని కలిసిన టీమ్ఇండియా - ప్లేయర్స్‌తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని
విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే.
Rohit Sharma dance: రోహిత్, సూర్యకుమార్ తీన్మార్ డ్యాన్స్ - డ్రమ్ బీట్‌కు అదిరే స్టెప్పులు!
Rohit Sharma dance: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు(జులై 4) వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు స్వదేశానికి చేరుకుంది.
T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు
భారత క్రికెట్ జట్టు గురువారం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అతని టీమ్ సభ్యలు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
Team India: టీ20 ప్రపంచకప్ విజేతల రాక కోసం అభిమానుల ఎదురు చూపులు.. ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది.
James Anderson: ఇంగ్లీష్ టీమ్‌కి బౌలింగ్ మెంటార్‌గా మారనున్న జేమ్స్ ఆండర్సన్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో జూలై 10 నుంచి ప్రారంభం కానున్న లార్డ్స్ టెస్టు తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
BCCI: టీమ్ ఇండియా కొత్త కోచ్‌ని ఎంపిక చేసిన బీసీసీఐ.. ఎప్పుడు ప్రకటిస్తారంటే..
టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం కూడా ముగిసింది.
BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
BCCI Prize Money: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్(T20 World Cup)ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
Ravindra Jadeja: కోహ్లి-రోహిత్ తర్వాత టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యిన జడేజా
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
T20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెట్ ఆటతీరును ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్
Virat kohli- Arshdeep singh dance video: టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.
టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం
T20 world cup prize money: టీ20 ప్రపంచకప్- 2024 ఛాంపియన్ టీమ్ ఇండియాకు బంపర్ ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుపై కూడా కాసుల వర్షం కురిసింది.
టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
Virat Kohli T20 Retirement: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
T20 world Cup: 2024 టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా పై గెలిచిన టీమిండియా
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా చరిత్రలో నాలుగోసారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ను గెలుచుకుంది.
T20 World Cup 2024: ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్
టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీ ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టును ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.
IND vs ENG: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది?
2024 టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీ-ఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్లు తేడాతో గెలిచింది.
T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి మొదటిసారి ఫైనల్‌లోకి ప్రవేశించిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది.
T20 WorldCup 2024: ఇండియా vs ఇంగ్లాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ, గణాంకాలు
జూన్ 27న టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ జట్టుతో తలపడనుంది.
T20 World Cup: ఆసీస్‌తో భారత్ పోరు నేడు... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా
ఈరోజు (జూన్ 24), వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
T20 World Cup 2024: సూపర్-8లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు
టీ20 ప్రపంచకప్ 2024 48వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఓడించింది.
T20 World Cup 2024:సూపర్-8లో అఫ్గాన్‌పై భారత్ 47 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
రోహిత్ శర్మ సారథ్యంలో, భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అద్భుతమైన విజయంతో ప్రారంభించింది.
T20 World Cup2024: సూపర్-8లో వెస్టిండీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్
టీ20 ప్రపంచకప్ 2024లో 42వ మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Newzealand: కెప్టెన్సీని నుంచి వైదొలిగిన కేన్ విలియమ్సన్.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరణ
టీ20 ప్రపంచకప్ 2024లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. కనీసం ఆ జట్టు సూపర్-8కి కూడా చేరుకోలేకపోయింది.
Gautam Gambhir: నేడు ముంబైలో గౌతమ్ గంభీర్ ఇంటర్వ్యూ
భారత పురుషుల జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నఏకైక అభ్యర్థి,మాజీ భారత టెస్ట్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ మంగళవారం జూమ్ కాల్‌పై క్రికెట్ అడ్వైజరీ కమిటీ ముందు ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ 'క్రేజీ' డిమాండ్‌ను అంగీకరించిన బీసీసీఐ
2024 ప్రపంచకప్ తర్వాత భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుండడంతో, భారత తదుపరి ప్రధాన కోచ్ నియామకంపై ఉత్కంఠ పెరిగింది.
Super 8 Schedule: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8.. భారత్ మ్యాచుల పూర్తి షెడ్యూల్ ఇదే..
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఇప్పుడు సూపర్-8లోకి ప్రవేశించింది.
T20 World Cup 2024: సూపర్-8లో భారత్-ఆసీస్ పోరు?
టీ20 ప్రపంచకప్ 2024లో, భారత్ బుధవారం అమెరికాను ఓడించి సూపర్-8లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.