క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Sanju Samson: ధోని రికార్డ్ బ్రేక్.. వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజు శాంసన్

ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారతీయుడిగా సంజు శాంసన్ నిలిచాడు.

T20 World Cup 2024: పాకిస్థాన్ జ‌ట్టుకు కొత్త జెర్సీ.. 'మ్యాట్రిక్స్' థీమ్ అర్థ‌మిదే..!

2024 టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడంతో, జట్ల జెర్సీలను కూడా ఆవిష్కరించడం ప్రారంభమైంది.

07 May 2024

బీసీసీఐ

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన 

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ టోర్నీ కోసం భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడంపై సందేహం నెలకొంది.

06 May 2024

ఐసీసీ

2024 ICC Women's T20 World Cup:మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కు ఉగ్రదాడి భయం..? 

టి20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి వెస్టిండీస్, అమెరికాలో ప్రారంభమవుతుంది.

Virat Kohli-Cricket: ఓవర్ టూ విరాట్ కోహ్లీ...హల్లో హల్లో సునీల్ గవాస్కర్..

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 43 బంతుల్లో 51 పరుగులు చేసిన దానిపై సునీల్ గవాస్కర్ (Sunil Gavasker)తో పాటు మాజీ క్రికెటర్లు కొందరు తీవ్రంగా విమర్శించారు.

Shimron Hetmyer: IPL 2024లో రెండవ పొడవైన సిక్స్ కొట్టిన హెట్మయర్ .. ఈ జాబితాలో అగ్రస్థానంలో భారతీయులు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మెయర్ ఈ సీజన్‌లో రెండవ పొడవైన సిక్స్ కొట్టాడు.

Chennai Vs Punjab: పంజాబ్ తో ఓటమికి కారణం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ .. ఇది జట్టుతో అసలు సమస్య

పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది.

01 May 2024

ఐపీఎల్

IPL-Lucknow-Mumbai Indians-Play off: హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ ప్లే ఆఫ్​ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్​ జట్టు

ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టు పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై గడ్డపై ఆ జట్టుకు హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది.

T20 World Cup: ఆస్ట్రేలియాకి కొత్త కెప్టెన్.. టీ20 ప్రపంచకప్ లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే 

వెస్టిండీస్‌-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA)ప్రకటించింది.

T20 WC 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన 

వచ్చే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది.

WC-T20-America-West Indies: వరల్డ్ కప్ టీ20కి నేడు భారత జట్టు ఎంపిక...అహ్మదాబాద్ లో బీసీసీఐ సమావేశం

వెస్టిండీస్ (West Indies), అమెరికా (America)లో జరగనున్న వరల్డ్ కప్ టీ20 (WC T20) టోర్నీకి భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ (BCCI) నేడు అహ్మదాబాద్ లో సమావేశం కానుంది.

New zealand-World Cup-T20: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

టి20 (T20) వరల్డ్ కప్ (World Cup)టోర్నమెంట్ కు న్యూజిలాండ్(New zealand)తన టీం ను ప్రకటించింది .

MS Dhoni: ఎంఎస్ ధోని కొత్త రికార్డు..ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా! 

సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 78 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.

28 Apr 2024

ఐపీఎల్

IPL 2024- RR Team-Dhruv Jurel: ఐపీఎల్ లో దూసుకుపోతున్న ఆర్ ఆర్ జట్టు..నాన్నకే సెల్యూట్ చేశా: ధ్రువ్ జురెల్

ఐపీఎల్ (IPL)17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajathan Royals) క్రికెట్ జట్టు (Cricket team) మంచి జోరు మీద ఉంది.

IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అదరగొట్టిన స్వప్నిల్ సింగ్ 

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న(గురువారం)జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది.

Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 

ఐపీఎల్ 17వ సీజన్‌లో మళ్లీ విజయాల బాట పట్టిన దిల్లీ, గుజరాత్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

Hardhik Pandya-Ambani-Ipl: హార్థిక్ పాండ్యాకు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్...గెలవకపోతే కెప్టెన్సీ హుష్ కాకే

ముంబై ఇండియన్స్(Mumbai Indians)కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు అంబానీ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చింది.

Sachin Tendulkar Birthday: సంపాదనలో సచిన్ ఇప్పటికీ సూపర్‌హిట్‌..ముంబై నుంచి లండన్‌ వరకు ఇళ్లు,సచిన్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా?

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ గురించి చర్చ జరిగినప్పుడల్లా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తావన వస్తుంది.

T20-World cup-Promo-Team India: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్రోమో వీడియో

జూన్ 1 నుంచి వెస్టిండీస్ (West indies), అమెరికా (America)లో జరగనున్న టి20 వరల్డ్ కప్ కు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైపోయాయి.

Ganguly-T20 Team India: భయం లేకుండా ఆడండి: భారత టీ20 వరల్డ్ కప్ జట్టుకు సౌరభ్ గంగూలీ సూచనలు

జూన్ 1 నుంచి వెస్టిండీస్(West indies), అమెరికా(America)లో జరగనున్న టి20 వరల్డ్ కప్(T20 World cup)ని దృష్టిలో ఉంచుకుని భారత మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ (Sourabh Ganguly) కీలక సూచనలు చేశారు.

23 Apr 2024

ఐపీఎల్

IPL-Yajuvendra Chahal-200 Wickets record: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన యజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals)లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yajwendra Chahal) సోమవారం నాటి మ్యాచ్​ లో చరిత్ర సృష్టించాడు.

Suresh Raina-IPL: పార్టీ చేసుకునే జట్లు టైటిల్ ఎలా గెలుచుకుంటాయి?: సురేష్​ రైనా

ఐపీఎల్ టోర్నీ(IPL Tourney)టైటిల్(Title)గెలవని జట్లపై సురేష్ రైనా(Suresh Raina)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Virat Kohli-Fine-IPL: విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)జట్టు సభ్యుడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఐపీఎల్(IPL)అడ్వైజరీ జరిమానా విధించింది.

22 Apr 2024

చెస్

Gukesth-World Championship : చరిత్ర సృష్టించనున్న గ్రాండ్​ మాస్టర్​ గుకేష్ దొమ్మరాజు

గ్రాండ్ మాస్టర్(Grand master) గుకేష్ దొమ్మరాజు(Gukesh Dommaraju)చరిత్ర సృష్టించనున్నాడు.

21 Apr 2024

కర్ణాటక

World cup T20: వరల్డ్‌ కప్‌ టీ 20 టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌ గా నందిని డెయిరీ... 

త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్‌ కప్‌ కు ఐర్లాండ్ (Ireland), స్కాట్లాండ్‌ (Scotland) క్రికెట్‌ జట్లకు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (Karnatka Milk Federation) స్పాన్సర్‌ షిప్‌ ను అందించనుంది.

Hyderabad- IPL Cricket-Delhi: ప్రత్యర్థి జట్ల దుమ్ము దులుపుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్

ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ (ఎ ఆర్ హెచ్​) (SRH) జట్టు ప్రత్యర్థి జట్టు దుమ్ము దులిపేస్తోంది.

IPL-Cricket-MS Dhoni: ఈలలు..కేకలు..అభిమానుల కేరింతలే.. స్టేడియమంతా ధోని నామస్మరణమే

కెప్టెన్ కూల్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీ(MS Dhoni)ఇప్పుడు ఐపీఎల్(IPL)లో వీర విహారం చేస్తున్నాడు.

Raman Subba Row: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి.. 

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్,ఐసీసీ మ్యాచ్ రిఫరీ ర‌మ‌న్ సుబ్బా రో (92) కన్నుమూశారు.

IPL2024: RCBకు గట్టి దెబ్బ.. KKRతో ఆటకి స్టార్ ప్లేయర్ ఔట్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడిన స్టార్ ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 'హిప్ స్ట్రెయిన్'ను ఎదురుకుంటున్నాడు.

IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్

ఐపీఎల్ (IPL) టోర్నీలో బెంగళూరు జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు.

17 Apr 2024

ఐపీఎల్

IPL-Cricket-Buttler: ధోనీ, కోహ్లీని అనుసరించాను: బట్లర్

కోల్ కతా(Kolkata)జట్టుపై రాజస్థాన్(Rajsthan)జట్టు సాధించిన విజయంపై రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (Buttler)స్పందిచారు.

16 Apr 2024

ఐపీఎల్

IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన

బెంగళూరు (Bangalore) కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (Maxwell) ఐపీఎల్ (IPL) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు

ఈ ఐపీఎల్ (IPL) సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ (SRH) జట్టు రెచ్చిపోయి ఆడుతోంది.

15 Apr 2024

ఐపీఎల్

Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్

ముంబై ఇండియన్ (Mumbai Indians)కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్ నెస్ పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilchrist) సంచలన కామెంట్స్ చేశారు.

15 Apr 2024

ఐపీఎల్

IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఎం ఎస్ ధోని వల్లే తాము గెలిచామని చెన్నై ఐపీఎల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు.

14 Apr 2024

ఐపీఎల్

IPL-Cricket League : ఐపీఎల్ లో కోల్ కతా జట్టు మళ్లీ విజయాల బాట పట్టేనా?

ఈ ఏడాది ఐపీఎల్ (IPL-Cricket) క్రికెట్ టోర్నీలో వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకుని మంచి దూకుడుగా కనిపించిన కోల్ కతా క్రికెట్ జట్టుకు ఏమైందో తెలియదు గానీ గత మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూసింది.

Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రికెట్ (Cricket) మైదానాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Ms Dhoni Case: 15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్ 

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న మిహిర్ దివాకర్ అరెస్టయ్యాడు.

Ravi Sastri; ఐయామ్ హాటీ...నాటీ..సిక్ట్సీ..కొత్త యాడ్ షూటింగ్ కోసమేనా రవిశాస్త్రి?

ఐయామ్ హాటీ ఐయామ్ నాటీ ఐయామ్ సిక్స్టీ అంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రీ (Ravi Sastri) తన ఎక్స్ (X) ఖాతాలో చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.