క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Dharamsala test: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం
ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. ఇన్నింగ్స్ 64పరుగుల తేడాతో విజయం సాధించింది.
James Anderson: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రికార్డు
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో అరుదైన ఘనత సాధించాడు.
IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ధర్మశాల టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో టీమిండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది.
IPL 2024: కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17(IPL 2024) సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే, జిఓ సినిమా సమర్పిస్తున్న ఐపీఎల్ ప్రకటన కోసం ఎంఎస్ ధోనిరెండు అవతారాలలో కనిపించారు.
IND vs ENG: ముగిసిన మొదటి రోజు ఆట .. టీమ్ ఇండియా స్కోర్ ఎంతంటే..?
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ముగిసింది.
IND vs ENG 5th Test: టాస్ ఓడిన టీమిండియా.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం!
భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చివరిదైన ఐదో టెస్టు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.
IND vs ENG 5th Test: 5వ టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా?
టీమిండియా, ఇంగ్లండ్ మద్య 5వ టెస్టు ధర్మశాల వేదికగా.. మార్చి 7నుంచి ప్రారంభం కానుంది.
PCB: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు రంగంలోకి ఆర్మీ
పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను వేగంగా మెరుగుపర్చేందుకు, మైదానంలో సులభంగా భారీ సిక్సర్లు కొట్టేందుకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓ విచిత్రమైన ప్రణాళికను రూపొందించారు.
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. సోమవారం 2024 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది.
Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో
Anant ambani pre wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. ఖండించిన యువరాజ్
దేశంలో కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా,ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా క్రీడా రంగానికి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి.
Gautam Gambhir: 'నా రాజకీయ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి': బీజేపీ చీఫ్‌ని కోరిన గౌతమ్ గంభీర్
రాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌లో,కోల్‌కతా నైట్‌రైడర్స్ కి మెంటార్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బుధవారం తొలగించడంపై భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు.
Kolkata first division league: భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం.. నివేదిక కోరిన గంగూలీ
కోల్‌కతాలో జరిగిన ఫస్ట్‌క్లాస్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ భారత మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫేస్‌బుక్ పోస్ట్ భారత క్రికెటర్లలో ప్రకంపనలు సృష్టించింది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు జట్టు ప్రకటన.. బుమ్రా ఇన్,రాహుల్ అవుట్
ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదవ టెస్టు కోసం బీసీసీఐ గురువారం భారత జట్టును ప్రకటించింది.
BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కి షాక్ ఇచ్చిన బిసిసిఐ.. కాంట్రాక్ట్‌లు రద్దు.. పూర్తి జాబితా ఇదే
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు 2023-24 సైకిల్ కోసం సీనియర్ పురుషుల జట్టు క్రికెటర్ల వార్షిక రిటైనర్‌షిప్‌ను ప్రకటించింది.
Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. 5వ టెస్టులో ఆడనున్న జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాబోయే ఐదవ,చివరి IND vs ENG టెస్ట్ మ్యాచ్‌లో తిరిగి భారత జట్టులో చేరతారని క్రిక్‌బజ్ నివేదించింది.
BCCI: టెస్ట్ మ్యాచ్ ఫీజులను పెంచనున్న బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టెస్ట్ క్రికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Hanuma Vihari: హనుమ విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ
హనుమ విహారి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది.
Mohammed Shami: మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ..
భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సోమవారం తన అకిలెస్ స్నాయువుకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించాడు.
IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.
Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి ముందు, ముంబయి ఇండియన్స్ అభిమానులకు శుభవార్త రాబోతోంది.
Ravichandran Ashwin: ఇంగ్లండ్‌పై రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టు వికెట్లు పూర్తి
రాంచీ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లో ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తోలి భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు.
Akash Deep: టెస్ట్ క్యాప్ తీసుకున్న తర్వాత తల్లి పాదాలను తాకిన ఆకాశ్ దీప్.. వీడియో వైరల్!
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ నాలుగో మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు.
IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు
ఐపీఎల్ 2024 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, తోలి 21 మ్యాచ్ లకే షెడ్యూల్ విడుదలైంది.
IND vs ENG : 4వ టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు
ఫిబ్రవరి 23న రాంచీలో టీమిండియాతో జరగనున్న నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది.
Mohammed Shami: ఐపీఎల్ 2024కు మహమ్మద్ షమీ దూరం
ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు.
Yashasvi Jaiswal: ముంబై బాంద్రా ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ సంచలన క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని X (టెన్) బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ₹5.38 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Shreyas Iyer-BCCI: శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించిన NCA.. BCCI చర్యలు తీసుకుంటుందా?
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్,శ్రేయస్ అయ్యర్, వెన్ను గాయం కారణంగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.
IPL Cricketer: మోడల్ తానియా ఆత్మహత్య.. SRH స్టార్ ప్లేయర్ కి పోలీసుల సమన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదిహేడవ సీజన్‌కు ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ వివాదంలో చిక్కుకున్నాడు.
Robert Reid: హ్యూస్టన్ రాకెట్స్ మాజీ ఆటగాడు రాబర్ట్ రీడ్ కన్నుమూత
అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లెజెండ్ రాబర్ట్ రీడ్ కన్నుమూశారు. రాబర్ట్ రీడ్ కాన్సర్ తో పోరాడి మరణించినట్లు 'హ్యూస్టన్ క్రానికల్' నివేదించింది.
IND vs ENG: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టుకు భారత జట్టు ఇదే
ఇంగ్లండ్ తో రాంచీలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Virat Kohli: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో వైరల్
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను తయారు పరిపాటిగా మారింది.
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు !
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2వ ఎడిషన్ శుక్రవారం(ఫిబ్రవరి 23)నుండి ప్రారంభం కానుంది.
Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను': అవకాశం ఇస్తే రోహిత్ శర్మ,విరాట్ లా ఆడేవాడిని
క్రికెట్ నుండి రిటైర్ అయిన ఒక రోజు తర్వాత,బెంగాల్ స్టార్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా తండ్రి కోడలిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
MS Dhoni Captain: IPL ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా MS ధోని ఎంపిక
మాజీ భారత కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండ్ ఎంఎస్ ధోని ఆల్-టైమ్ గ్రేటెస్ట్ IPL జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం
రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.
Ind vs Eng test 2024: యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ
యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన రెండో డబుల్ సెంచరీని సాధించాడు.
బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం
Badminton Asia Team Championships 2024: భారత మహిళల జట్టు తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.