Page Loader

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

29 Jan 2024
టీమిండియా

IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే! 

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

28 Jan 2024
ఉప్పల్

IND vs ENG: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి 

ఉప్పల్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 28పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.

Australian Open: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం

భారత వెటరన్ రోహన్ బోపన్న, అతని ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ 'ఆస్ట్రేలియన్ ఓపెన్‌-2024' టైటిల్ పోరులో చరిత్ర సృష్టించారు.

27 Jan 2024
టీమిండియా

IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్ 

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌ నుండి నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో సెర్భియా స్టార్, ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు.

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 

రోహన్ బోపన్న,మాథ్యూ ఎబ్డెన్ రాడ్ లావర్ ఎరీనాలో ZZ జాంగ్ , టోమస్ మచాక్‌లను ఓడించి వారి మొట్టమొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నారు.

Australian Open: 43 ఏళ్ళ వయస్సులో చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు 

భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న బుధవారం పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్ప‌న్న నిలవనున్నాడు.

24 Jan 2024
బీసీసీఐ

Naman Awards 2024: హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాలు.. హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు 

హైదరాబాద్ లో బీసీసీఐ గత రాత్రి నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

23 Jan 2024
ఐసీసీ

Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు 

2023 సంవత్సరానికి ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు.

WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్ 

Women's Premier League 2024 schedule: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ లపడనుంది.

Unmukt Chand: T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కి వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యం: ఉన్ముక్త్ చంద్ 

2012 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్,రాబోయే ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు.

Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !

ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్టు కోసం రైజింగ్ ఇండియా బ్యాటర్ రింకూ సింగ్‌ను ఇండియా ఎ జట్టులో చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం తెలిపింది.

22 Jan 2024
ఐసీసీ

ICC T20I Team Of The Year 2023: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసిన ఐసిసి

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం నాడు పురుషుల T20I జట్టును ప్రకటించింది.

Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం 

జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది.

22 Jan 2024
ఐపీఎల్

IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది.

Keshav Maharaj: రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ప్రత్యేక శుభాకాంక్షలు 

అయోధ్యలో సోమవారం జరగనున్న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ'వేడుక కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది'

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ శనివారం నటి సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా? 

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.

T20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..? 

చిరకాల ప్రత్యర్థి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన T20 ప్రపంచ కప్‌ పోరుకు ఆతిథ్యం ఇవ్వనున్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూడు నెలల్లో సిద్ధమవుతుందని భావిస్తున్నారు.

17 Jan 2024
చెస్

Praggnanandhaa: ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథ్ ఆనంద్ ను దాటి.. 

ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద (R Praggnanandha)చరిత్ర సృష్టించాడు.

IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా? 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం మూడో టీ20 జరగనుంది.

M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ 

భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది.ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు.

Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ 

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 62బంతుల్లో 137పరుగులు చేసి పలు రికార్డులను నెలకొల్పాడు.

Australian Open: బబ్లిక్‌ను ఓడించి 35 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సుమిత్ నాగల్ 

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నాగల్ మంగళవారం రెండో రౌండ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించాడు.

16 Jan 2024
టీమిండియా

Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే 

భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

Sachin deepfake video: సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో కలకలం.. యాప్ కి ప్రచారం చేస్తున్నట్టుగా 

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

Ishan Kishan: విరాట్, కోహ్లీ ఎప్పుడూ అలా చేయలేదు.. కానీ ఇషాన్ ఎందుకలా?: పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్ 

ఇషాన్ కిషన్ గత నెల నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగుతున్న టీ20 సిరీస్‌లో కూడా అతను భాగం కాదు.

14 Jan 2024
టీమిండియా

India vs Afghanistan: రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం

రెండో టీ-20లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది.

14 Jan 2024
టీమిండియా

India vs Afghanistan: అఫ్గాన్ అలౌట్.. టీమిండియా టార్గెట్ 173 

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది.

14 Jan 2024
టీమిండియా

India vs Afghanistan: నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా 

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

13 Jan 2024
టీమిండియా

Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే

జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ 

ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

11 Jan 2024
టీమిండియా

India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్‌ పై టీమిండియా ఘనవిజయం 

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

11 Jan 2024
టీమిండియా

India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా? 

దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది.

Rashid Khan: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఔట్‌

టీమిండియాతో జరగనున్న సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండానే బరిలోకి దిగనుంది.

Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.

09 Jan 2024
ఐపీఎల్

Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ 

భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాన్ని వెల్లడించారు.

Arjun Award: 'నా జీవితంలో అతిపెద్ద విజయం': అర్జున అవార్డుపై పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు 

మహమ్మద్ షమీ 2023లో భారత జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

Mohammed Shami: మన పర్యాటకాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి: మాల్దీవులతో వివాదంపై షమీ 

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు.