క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ దూరం.. టెస్టులకు షమీ ఔట్
దక్షిణాఫ్రికా పర్యటనకు ఇద్దరు సీనియర్ భారత పేసర్లు దూరమయ్యారు.
Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే
ముంబై ఇండియన్స్ అనుకున్నట్లుగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
MS Dhoni: సచిన్ తర్వాత ధోనికి అరుదైన గౌరవం.. ఏడో నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన బీసీసీఐ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) క్రికెట్ వీడ్కోలు పలికి మూడేళ్లు దాటిని అతని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.
IND Vs SA: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకం.. సఫారీలపై సిరీస్ సమం
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విధ్వంసకర శతకం.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్పిన్ మాయాజాలంతో భారత జట్టు దక్షిణాఫ్రికాపై (IND Vs SA) విజయం సాధించింది.
Gambhir-Shah Rukh : వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్.. అయినా ఆడాలని ప్రామిస్ చేయించుకన్నాడు : గంభీర్
ఐపీఎల్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రెండుసార్లు విజేతగా నిలిపాడు.
Mohammed Shami: ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా(Team India) ఓటమి భారత క్రికెట్ అభిమానులను ఎంతో బాధించింది.
IPL : ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 83 వేల కోట్లు
ఐపీఎల్(IPL) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 10 బిలియన్ల డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది.
IND Vs SA : సౌతాఫ్రికాతో భారత్ మూడో టీ20.. పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే?
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో టీ20 టీమిండియా(Team India) సిద్ధమైంది. మొదట మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20ల్లో భారత్ ఓటమిపాలైంది.
Pakistan team: ఆసీస్‌తో తొలి టెస్టు.. మహ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్
ఆస్ట్రేలియాతో ఇవాళ నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్ కోసం పాకిస్థాన్ తుది జట్టును బుధవారం ప్రకటించింది.
Virat Kohli: మాంసంపై కోహ్లీ అబద్దం చెప్పాడంటూ ఫ్యాన్స్ షాక్.. అసలు నిజం ఏమిటంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫిట్‌నెస్ పై ఎంత శ్రద్ధ చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Rohit Sharma: ముందుకెళ్లడం కష్టమే.. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమిపై తొలిసారి స్పందించి రోహిత్ శర్మ
వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలతో అద్భుతంగా రాణించిన భారత జట్టు, ఫైనల్ మ్యాచులో చేతులెత్తేసింది.
Cricker News : ఆండ్రూ రసెల్ విధ్వంసం.. ఖవాజా బూట్లపై వివాదం... టీ20ల్లో శ్రేయస్, బిష్ణోణ్ ఎందుకు లేరు?
క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా విండీస్ ఆటగాడు అండ్రూ రసెల్((Andre Russell) దాదాపు రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ దూరమయ్యాడు.
UP WC 2024 : హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్!
అండర్-19 ప్రపంచ కప్ టోర్నీమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ(BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.
IND Vs SA : మా ఓటమికి కారణం ఇదే.. ఇదొక మంచి గుణపాఠం : సూర్యకుమార్ యాదవ్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచులో సూర్య సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) చెలరేగాడు.
Jofra Archer: బార్బడోస్ క్లబ్ తరుఫున బరిలో జోఫ్రా ఆర్చర్.. సమచారం లేదన్న ఈసీబీ
వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఘోరపరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.
Happy Birthday Yuvraj Singh: యువరాజ్.. ది బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. హ్యాపీ బర్తడే సిక్సర్ల కింగ్!
అతని జీవితమే ఓ పోరాటం. ఆట కోసం పోరాడాడు. బతకడానికి పోరాడాడు. ఇలా జీవితాంతం పోరాడి భారతీయుల మనసు గెలిచాడు.
IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్
ఐపీఎల్ (IPL) 2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది.
IND Vs SA : వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మరిపించాలంటే.. రోహిత్ శర్మకు ఇదొక అద్భుతావకాశం: గవాస్కర్
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Rishabh Pant : రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్(IPL) 2024 వేలానికి ముందు రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులకు శుభవార్త అందింది.
Cricket: క్రికెట్‌లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ .. రేపటి నుంచే అమల్లోకి!
ప్రపంచ దేశాలలో క్రికెట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు అటు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలని ఎంతగానో ఆశపడుతున్నాయి.
U-19 Asia Cup 2023: అద్భుతం.. కాళ్లతో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు
ఆసియా కప్ అండర్-19 (Asia Cup U-19)లో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ ఎవరికీ నమ్మశక్యం కానీ రీతిలో కాళ్లతో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.
Virat-Rohit: ప్రపంచంలోనే ఫిట్ నెస్ ప్లేయర్ కోహ్లీ.. అతని బాటలోనే రోహిత్ : బీసీసీఐ కండీషనింగ్ కోచ్
టీమిండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా(Team India) వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది.
WPL 2024 auction: డబ్ల్యూపీఎల్‌లో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 కోసం శనివారం మినీవేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ అవతరించింది.
ICC: వన్డే వరల్డ్ కప్ 'ఫైనల్' పిచ్‌కు యావరేట్ రేటింగ్.. బీసీసీఐకి మరో సమస్య!
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Sreesanth: లెజెండ్ లీగ్ క్రికెట్‌లో గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు
టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్(Gautam Gambhir), శ్రీశాంత్(Sreesanth) మధ్య గొడవ రోజు రోజుకూ ముదురుతూనే ఉంది.
David Miller: డేవిడ్ మిల్లర్‌తో జాగ్రత్త.. టీ20ల్లో భారత్‌పై మిల్లర్‌కు మెరుగైన రికార్డు!
సౌత్ ఆఫ్రికా మిడిలార్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు.
Rohit-Virat: రోహిత్, విరాట్ కోహ్లీలను ఇక టీ20ల్లో చూడలేమా?.. కారణం వాళ్లేనా?
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli),రోహిత్ శర్మ(Rohit Sharma) దశాబ్ద కాలంగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించారు.
NRI Fraud : ఫుట్ బాల్ జట్టుకు కుచ్చుటోపి.. రూ. 183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు
అమెరికాలో నివాసముంటున్న ఓ ప్రవాస భారతీయుడు విలాసవంతమైన జీవితం కోసం దారుణానికి తెగబడ్డాడు.
Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా గురించి కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 మినీ వేలానికి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Harman Preet Kaur: మరింత బలంగా తిరిగొస్తాం.. నెక్ట్స్ మ్యాచులో అదరగొడతాం: హర్మన్ ప్రీత్ కౌర్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20ల్లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది.
Brian Lara : తన రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్‌కు మాత్రమే ఉంది : బ్రియన్ లారా
టీమిండియా మూడు ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్(Shubman Gill) పాతుకుపోయిన విషయం తెలిసిందే.
Jose Butler: జోస్ బట్లర్ అరుదైన ఘనత.. ఇంగ్లండ్ ఐదోవ ఆటగాడిగా రికార్డు
వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ బోణి కొట్టింది.
ENG vs WI : వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్.. రాణించిన బట్లర్, విల్ జాక్స్
ఇంగ్లండ్-వెస్టిండీస్ (ENG-WI) మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ హోరాహోరీగా సాగుతోంది.
IND Vs SA : సౌతాఫ్రికాతో అసలైన పరీక్షా.. ఈసారైనా జెండాను పాతుతారా?
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మరో పర్యటనకు భారత్ సిద్ధమైంది.
ICC T20 Rankings: ఐసీసీ T20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో టీమిండియా(Team India) ప్లేయర్ల అధిపత్యం కొనసాగుతోంది.
Mushfiqar Rahim: వైరైటీగా ఔటైన ముష్పికర్ రహీమ్.. అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డు!
మిర్పూర్ వేదికగా న్యూజిలాండ్(New Zealand)తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్(Mushfiqar Rahim) అనూహ్య రీతిలో ఔట్ అయ్యాడు.
Rohit Sharma: ధోని మాదిరిగానే రోహిత్ శర్మ కూడా అత్యుత్తమ కెప్టెన్ : శ్రీశాంత్
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.