LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా (Team India) అద్భుతంగా రాణించింది.

Hardik Pandya: హార్ధిక్ పాండ్యా విషయంలో వీడని సస్పెన్స్.. మళ్లీ ముంబై గూటికి వెళ్లడం ఖాయమే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) వచ్చే ఏడాది సీజన్ కోసం జరిగిన ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

26 Nov 2023
టీమిండియా

India vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 44పరుగుల తేడాతో విజయం సాధించింది.

26 Nov 2023
టీమిండియా

India vs Australia: యశస్వీ మెరుపులు, రింకు ఊచకోత.. ఆస్ట్రేలియా టార్గెట్ 236 రన్స్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్ దంచికొట్టాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది.

26 Nov 2023
ఐపీఎల్

IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే 

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.

షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు 

వెస్టిండీస్(West Indies) క్రికెట్ బోర్డుకు ఆ జట్టు సీనియర్ బ్యాటర్ డారెన్ బ్రావో(Darren Bravo) షాకిచ్చాడు.

26 Nov 2023
టీమిండియా

India vs Australia: రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు 

ఆస్ట్రేలియాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో విజయం సాధించిన భారత్.. ఆదివారం ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.

24 Nov 2023
టీమిండియా

Team India : టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా

టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది.

అమ్మ అంటే చాలా ఇష్టం.. త్వరగా కోలుకొని రావాలన్న మహ్మద్ షమీ.. రషీద్ ఖాన్‌కు శస్త్ర చికిత్స!

వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

Ishan Kishan: జట్టులో లేనప్పుడు ప్రాక్టీస్ చేయడం ఆపలేదు.. అందుకే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశా : ఇషాన్ కిషాన్

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kisha) రిజర్వ్ బెంచ్ కే పరితమైన విషయం తెలిసిందే.

FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Surya Kumar Yadav : కెప్టెన్సీ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశా.. బ్యాటింగ్‌ను ఆస్వాదించా : సూర్య

విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది.

23 Nov 2023
చాహల్

Yuzendra Chahal : యుజేంద్ర చాహల్ అద్భుత రికార్డు.. అశ్చర్యపోతున్న సెలెక్టర్లు!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో పాటు, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు యుజేంద్ర చాహల్‌ (Yuzendra Chahal) ను పక్కనపెట్టారు.

Rahu Dravid: టీమిండియా హెడ్ కోచ్‌ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై.. కొత్త కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? 

టీమిండియా హెడ్ కోచ్‌(Head Coach)గా రాహుల్ ద్రావిడ్ (Rahu Dravid) పదవికాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.

PAK Vs NED: నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ (Pakistan) చెత్త ప్రదర్శనతో విమర్శలను మూటకట్టకుంది.

Abdul Razak: 'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైన విషయం అందరికి తెలిసిందే.

ICC Rankings లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

Sara Tendulkar Deepfake Video : ఫేక్ ఆకౌంట్,డీప్‌ఫేక్ ఫోటోలపై సారా టెండూల్కర్ ఆవేదన

సోషల్ మీడియా వేదికగా తన పేరిట జరుగుతున్న అసత్య ప్రచారాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ఖండించింది.

Rohit Sharma: రోహిత్ శర్మ అడుగులు ఎటు.. కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ..?

వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టులో BCCI కీలక మార్పులు చేయనుంది.

22 Nov 2023
టీమిండియా

IND Vs AUS : టీమిండియా యువ క్రికెటర్ ముకేష్ కుమార్ అరుదైన ఘనత

టీమిండియా యువ క్రికెటర్ ముఖేష్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూరులో మూడు అంతర్జాతీయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

22 Nov 2023
టీమిండియా

T20 WC: వరల్డ్ కప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే.. రిషబ్ పంత్‌కు చోటు?

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసి రెండు రోజులే కావస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఇప్పుడే పలువురు క్రికెటర్లు జట్లను ఎంపిక చేస్తున్నారు.

Mohammed Shami: 'ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు'.. పాక్ మాజీ ప్లేయర్‌పై షమీ ఫైర్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

22 Nov 2023
టీమిండియా

IND Vs AUS : ఆస్ట్రేలియాతో రేపే టీ20 సిరీస్.. సమరానికి సిద్ధమైన భారత్

వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) పోరు ముగిసింది. భారత్‌పై ఆస్ట్రేలియా గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది.

Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ కి గుడ్ బాయ్ చెప్పిన గంభీర్  

రెండేళ్లపాటు లక్నో సూపర్ జెయింట్ మెంటార్‌గా పనిచేసిన గౌతమ్ గంభీర్, జట్టుతో తన ప్రయాణం ముగిసినట్లు ప్రకటించాడు.

Gautam Gambhir: భారత్ బాగా ఆడలేదు.. అత్యుత్తమ జట్టే ప్రపంచ కప్ గెలిచింది : గౌతమ్ గంభీర్

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఓటమి లేకుండా భారత్ ఫైనల్‌కు చేరింది.

22 Nov 2023
ఐసీసీ

ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

22 Nov 2023
ఐసీసీ

ICC కీలక ప్రకటన.. అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు నిషేధం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన చేసింది.

Rohit Sharma: భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో ముగ్గురు ప్లేయర్లు.. ఎవరంటే? 

వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన టీమిండియా మరోసారి ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది.

Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు

వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించిన భారత్, ఫైనల్ మాత్రం నిరాశపరిచింది.

Team India: బాధలో ఉన్న టీమిండియా ప్లేయర్స్‌ను భుజం తట్టి ఓదార్చిన ప్రధాని (Video)

వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమిండియా (Team India), ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది.

West Indies Announce Squad : ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్

వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అర్హత సాధించిన వెస్టిండీస్, తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

21 Nov 2023
టీమిండియా

Dilip: భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన ఫీల్డింగ్ కోచ్.. మన తెలుగోడే!

వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి ఆనంతరం జట్టు సభ్యులంతా డ్రెస్సింగ్ రూంలో నిరాశగా కూర్చున్నారు.

IND Vs AUS : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

ఐసీసీ వరల్డ్ కప్ భారత్ ఓటమి నిరాశతో ఉన్న అభిమానులకు మరో క్రేజీ న్యూస్ అందింది.

World Cup 2023 Prize Money : వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.

20 Nov 2023
టీమిండియా

India-Australia : ఆస్ట్రేలియా గెలుపు కారణమిదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు మాజీ జడ్జీ

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

20 Nov 2023
టీమిండియా

Team India: టీమిండియా గెలవాలని స్వీగ్గిలో కొబ్బరికాయలు ఆర్డర్.. తర్వాత ఏమైందంటే? 

వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలకు ఫైనల్‌కు చేరిన భారత జట్టు నిరాశే ఎదురైంది.

Shahid Afridi: టీమిండియాపై షాహిద్ ఆఫ్రిది తీవ్ర విమర్శలు

వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.

20 Nov 2023
బీసీసీఐ

Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో చిన్న లోపాలపై భారత్ దృష్టి సారించలేదు.

20 Nov 2023
టీమిండియా

Team India: 'గెలిచినా, ఓడినా మేమంతా మీతోనే'.. టీమిండియాకు ప్రముఖుల మద్దతు

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.