LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Glenn Maxwell: కపిల్ దేవ్ ఇన్నింగ్స్‌ను మ్యాక్స్ వెల్ గుర్తు చేశాడు : రవిశాస్త్రి

వన్డే వరల్డ్ కప్ 2023లో నిన్న పెద్ద సంచలనమే చోటు చేసుకుంది.

08 Nov 2023
ఇంగ్లండ్

ODI World Cup 2023: ఆ విషయంలో టీమిండియాతో సమానంగా ఇంగ్లండ్

వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో ఇప్పుడు ఎక్కడా చూసినా మ్యాక్స్‌వెల్ నామస్మరణమే జరుగుతోంది.

ODI World Cup 2023: ఆప్ఘనిస్తాన్ ఓడినా సెమీస్‌కు వెళ్లే అవకాశం.. ఒక స్థానానికి మూడు జట్లు పోటీ..!

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసింది.

#ausvsafg: డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ మధ్య వాగ్వాదం

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది.

Glenn Maxwell Record : మాక్స్‌వెల్ నయా చరిత్ర.. వరుస రికార్డులతో ఊచకోత

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ సృష్టించడం విధ్వంసానికి క్రికెట్ ప్రపంచమంతా ఫిదా అవుతోంది.

AUS Vs AFG : మాక్స్ వెల్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా సంచలన విజయం 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆప్ఘాన్‌పై ఆసీస్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Rohit Sharma: శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నమ్మకాన్ని నిలబెట్టారు : రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.

AFG Vs AUS : ఆఫ్ఘనిస్తాన్‌దే టాస్.. ఇరు జట్లలో కీలక మార్పులు

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది.

Virat Kohli: డొమెస్టిక్ ఫ్లైట్‌లో విరాట్ కోహ్లీ ప్రయాణం.. అశ్చర్యపోయిన ప్రయాణికులు (వీడియో)

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

07 Nov 2023
శ్రీలంక

Angelo Mathews: బంగ్లాదేశ్ జట్టు దిగజారిపోయింది.. నా 'టైమ్' ఇంకా ఉందన్న ఏంజెలో మాథ్యూస్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ తొలిసారి టైమ్డ్ ఔట్‌గా పెవిలియానికి చేరిన విషయం తెలిసిందే.

Virat Kohli: విమర్శలను పట్టించుకోను.. 49వ శతకంపై కోహ్లీపై కీలక వ్యాఖ్యలు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే.

World Cup 2023: షకీబ్ చేసింది కరెక్ట్ కాదు.. మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై మాజీల అసంతృప్తి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్ జరిగిన మ్యాచులో శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

BAN Vs SL : శ్రీలంకపై బంగ్లా గ్రాండ్ విక్టరీ

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.

06 Nov 2023
శ్రీలంక

BAN Vs SL : 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విచిత్రకర రీతిలో ఔటైన శ్రీలంక ప్లేయర్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.

Rohit Sharma: రోహిత్ శర్మకు 'బెస్ట్ ఫీల్డర్ మెడల్'.. ప్రొఫెసర్ అంటూ కోచ్ కితాబు

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లుతోంది.

ODI World Cup 2023: ఫఖర్ జమాన్‌ను పక్కన పెట్టిన ఆ బుర్ర ఎవరిదో దేవుడికి తెలియాలి : వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ జట్టు అద్భుతం చేసింది.

06 Nov 2023
టీమిండియా

Team India: డీఆర్ఎస్‌లో అవకతవకలు.. టీమిండియాపై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ 

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా మరోసారి విషం కక్కాడు. భారత జట్టు డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) నూ తారుమారు చేస్తోందని బాంబు పేల్చాడు.

BAN Vs SL : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తుది జట్లు ఇవే

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది.

World Cup 2023: విరాట్ కోహ్లీని నేనుందుకు అభినందించాలి.. శ్రీలంక కెప్టెన్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు

వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.

Sachin Tendulkar: బాగా ఆడావు విరాట్.. త్వరలోనే నా రికార్డును బద్దలు కొడతావు : సచిన్ టెండూల్కర్

టీమిండియా రన్‌మిషన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికి సాధ్యం కాని రితీలో వైట్‌బాల్ క్రికెట్‌లో 49 సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

06 Nov 2023
శ్రీలంక

World Cup 2023 : భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. శ్రీలంక క్రికెట్ బోర్డులో కొత్త సభ్యులను నియమించిన క్రీడా మంత్రి

వన్డే వరల్డ్ కప్ 2023 లో శ్రీలంక జట్టు వైఫల్యం ఆ దేశ క్రికెట్ బోర్డుపై పడింది. భారత్ చేతిలో 55 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకున్నారు.

World Cup 2023: రసవత్తరంగా సెమీస్ రేసు.. రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ

వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా సెమీస్ బెర్తును ఖారారు చేసుకుంది.

05 Nov 2023
టీమిండియా

IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభిచడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

05 Nov 2023
టీమిండియా

IND vs SA: కోహ్లీ సెంచరీ, రోహిత్, జడేజా మెరుపులు.. టీమిండియా 326 పరుగులు 

ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది.

virat Kohli@49: విరాట్ 49వ సెంచరీ.. సచిన్ సరసన కింగ్ కోహ్లీ

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు.

05 Nov 2023
టీమిండియా

IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం టీమిండియా- దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే 

ఆధునిక యుగంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. తన క్రికట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టించారు. మైదానంలో చిరుతగా పరుగెట్టే, కోహ్లీ వెంట ఎన్నో మైలురాళ్లు ఆయన వెంటన నడిచాయి.

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక సన్నాహాలు 

ఎన్నో చారిత్రక మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.

IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్ 

ప్రపంచ కప్-2023లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా, భారీ గెలుపులతో ఉత్సాహంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.

04 Nov 2023
టీమిండియా

Hardik Pandya: టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రపంచ కప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం 

Hardik Pandya Ruled Out: టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్-2023 (World Cup 2023) నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.

NED vs AFG: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ బ్యాటర్లు కీలక మ్యాచులో చేతులెత్తేశారు.

Shreyas Iyer: మీడియాపై అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్.. అంత కోపమెందుకో..?

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ లక్నోలో జరుగుతున్న 34వ మ్యాచులో నెదర్లాండ్స్, అఫ్గనిస్తాన్ జట్ల ఆసక్తికర పోరు జరగనుంది.

Rohit Sharma : రివ్యూలపై నిర్ణయాన్ని కీపర్, బౌలర్లకే వదిలేశా : రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంకపై అద్భుత విజయంలో టీమిండియా సెమీస్‌‌లో అడుగుపెట్టింది.

Virat Kohli: వాంఖడే స్టేడియంలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ (వీడియో)

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంతో సరదాగా ఉంటాడు.

Mohammed Shami: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. దిగ్గజాల రికార్డు బద్దలు

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ప్రత్యర్థుల బ్యాటర్లకు మహ్మద్ షమీ చెమటలు పట్టించాడు.

02 Nov 2023
టీమిండియా

IND Vs SL: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్ 

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక తలపడ్డాయి. అయితే టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సందించడంతో లంక బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి.

IND Vs SL: బ్యాడ్ లక్ శుభ్‌మాన్ గిల్.. త్రుటిలో సెంచరీ మిస్ 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Australian team: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్.. అత్యవసరంగా స్వదేశానికి మార్ష్

వన్డే వరల్డ్ కప్ 2023లో మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌కు చేరువైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

02 Nov 2023
టీమిండియా

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక .. ఎటువంటి మార్పులోకి బరిలోకి టీమిండియా  

వన్డే వరల్డ్ కప్‌ 2023 లో భాగంగా ఇవాళ శ్రీలంక, టీమిండియా మధ్య కీలక పోరు జరగనుంది.