LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

14 Nov 2023
ఐసీసీ

'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి

భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు దక్కించుకుంది.

IND Vs NZ: రేపే న్యూజిలాండ్-భారత్ మ్యాచ్.. ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి.

ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో ఘోర వైఫల్యం.. ఆ జట్లపై భారీ ప్రభావం!

వన్డే వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరేట్‌లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు దారుణ ప్రదర్శనను మూటకట్టుకున్నాయి.

Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై పాక్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తారు.

14 Nov 2023
టీమిండియా

IND Vs NZ : ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా? 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఓటమి ఎరగని జట్టుగా భారత్ నిలిచింది. బుధవారం జరగబోయే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

Cricket: క్రికెట్‌లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్

క్రికెట్‌లో ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. ఒక్కోసారి ఓడిపోతుంది అనుకున్న జట్లు అనుహ్యంగా గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తాయి.

14 Nov 2023
జడేజా

Ravindra Jadeja: వరల్డ్ కప్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్‌గా రవీంద్ర జడేజా.. కుంబ్లే, యువరాజ్ రికార్డు బద్దలు

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అదరగొడుతోంది.

ICC World Cup 2023 : ఘోర పరాభావం.. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా

వన్డే వరల్డ్ కప్ 2023లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ జట్టులో ఊహించనట్లుగానే మార్పులు జరుగుతున్నారు.

13 Nov 2023
ఐసీసీ

టీమిండియా- న్యూజిలాండ్ మ్యాచుకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.

13 Nov 2023
ఐసీసీ

ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అడుగుమోపిన జట్లు ఇవే..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ చివరి అంకానికి చేరింది.

Team India: బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కిందో తెలుసా! 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ICC World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు దక్కని చోటు! 

ఐసీసీ ప్రపంచ కప్ 2023లో లీగ్ దశ ముగిసిపోయింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి.

Mohammad Rizwan : మెయిన్ అలీ సూపర్ డెలవరీ.. మహ్మద్ రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.

ICC World Cup 2023 : ప్రపంచ కప్ సెమీ పైనల్స్ షెడ్యూల్ ఇదే.. వేదికలు ఎక్కడంటే?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ ముగిసింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి.

13 Nov 2023
టీమిండియా

Team India: వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే.. ధోనిని వెనక్కి నెట్టిన రోహిత్

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ గెలిచి ఆజేయంగా సెమీస్‌కు చేరింది.

Rohit Sharma : మా విజయ రహస్యం ఇదే.. సెమీస్ కి అడుగుపెట్టాక రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ జట్టు 160 పరుగుల తేడాతో గెలుపొందింది.

Virat Kohli: ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ నయా రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు సమం 

ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Viarat Kohli) సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

12 Nov 2023
టీమిండియా

India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు

ప్రపంచ కప్ 2023లో టీమిండియా తన విజయ పరంపరను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది.

India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్‌ టార్గెట్ 411 పరుగులు

ప్రపంచ కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.

Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆరో భారతీయ ఆటగాడిగా మరో మైలురాయిని అందుకున్నాడు.

12 Nov 2023
టీమిండియా

IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐసీసీ ప్రపంచ కప్‌లో చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఇండియా- నెదర్లాండ్స్‌ తలపడుతున్నాయి.

World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ 

ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్ బెర్తులు శనివారం ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా ఇప్పటకే సమీస్‌కు శనివారం మరో రెండు జట్ల స్థానాలు ఖరారయ్యాయి.

10 Nov 2023
ఐసీసీ

ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ  

'ప్రభుత్వ జోక్యం' కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం శ్రీలంక క్రికెట్ (SLC)ని సస్పెండ్ చేసింది.

SA vs AFG: సౌతాఫ్రికా విజయం.. సెమీస్ నుంచి ఆప్ఘనిస్తాన్ ఔట్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాల సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి.

ENG Vs PAK: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇలా చేస్తే సరిపొద్ది.. పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ సలహా

వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు సెమీస్‌కు దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడాతో గెలుపొందడంతో నాలుగో సెమీస్ బెర్తు ఖరారైంది.

Virender Sehwag : పాకిస్థాన్ జిందాభాగ్... సేఫ్ జర్నీ అంటూ సెహ్వాగ్ సెటైర్లు!

ఐసీసీ ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలింది.

SA Vs AFG : టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది.

Pakistan Team : 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు?

వన్డే వరల్డ్ కప్ 2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది.

NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్

వన్డే వరల్డ్ సెమీ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ జట్టు సత్తా చాటింది.

09 Nov 2023
శ్రీలంక

Sl vs BAN: షకీబ్ రాళ్లతో సన్మానం చేస్తాం.. మాథ్యూస్ సోదరుడి హెచ్చరికలు

వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో టైమ్డ్ ఔట్ తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.

Mohamed shami: 'నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం'.. షమీకి పెళ్లి ప్రపోజల్ చేసిన పాయల్ ఘోష్

భారత పేసర్ మహమ్మద్ షమీకి నటి,రాజకీయ నాయకురాలు పాయల్ ఘోష్ నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది.

NZ Vs SL : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

09 Nov 2023
టీమిండియా

ICC World Cup 2023: సెమీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు? పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉందా..?

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.

NZ vs SL: న్యూజిలాండ్ జట్టుకి వరుణుడి గండం. పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు వరుణుడికి భయం పట్టుకుంది.

Pakistan Team : మేము సెమీ ఫైనల్‌కి వెళ్లాలంటే అల్లా సాయం అవసరం : పాకిస్థాన్ టీమ్ డైరక్టర్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్లాయి.

08 Nov 2023
ఇంగ్లండ్

ENG Vs NED: నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇవాళ నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి.

ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్స్ సత్తా.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్

వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు ఐసీసీ(ICC) ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది.

Virat Kohli: మాక్స్ వెల్ ఒక్కడే ఇలా చేయగలడు.. ప్రశంసలతో ముంచెత్తిన విరాట్ కోహ్లీ

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

08 Nov 2023
ఇంగ్లండ్

ENG Vs NED : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 40వ మ్యాచులో ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.