క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Heinrich Klaasen: టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ 

సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రెడ్-బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Shakib Al Hasan: అభిమానిని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్‌ 

బంగ్లాదేశ్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో మగురా-1 పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.

KL RAHUL: ఆఫ్ఘనిస్తాన్ టీ20లకు కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు?

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది.

Rishabh Pant: రిష‌బ్‌ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో.. 

Rishabh Pant: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిష‌బ్ పంత్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

MS Dhoni smoking: ఎంఎస్ ధోనీ హుక్కా స్మోకింగ్ వీడియో వైరల్ 

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్మోకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

MS Dhoni: రూ. 15 కోట్ల నష్టం.. మాజీ వ్యాపార భాగస్వాములపై ​​కేసు పెట్టిన ధోనీ

ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్,సౌమ్య విశ్వాష్‌లపై క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.

Rohit Sharma: గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఘన విజయం సాధించింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

04 Jan 2024

ఐసీసీ

ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ.. ఇక బ్యాటర్లకు పండగే

క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలను అమలు చేసింది.

IND vs SA : రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా

కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs SA : కేప్‌టౌన్ టెస్టులో బద్దలైన రికార్డులివే.. ధోని సరసన రోహిత్ శర్మ నిలుస్తాడా?

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.

Wrestlets Protest : బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన

భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.

Surya Kumar Yadav: టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చరిత్రను సృష్టిస్తాడు : నాజర్ హుస్సేన్

భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) టీ20ల్లో చెలరేగిపోతున్నాడు.

Mohammed Siraj: చరిత్రను సృష్టించిన మహ్మద్ సిరాజ్.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి! 

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

Sakshi Mallik: బ్రిజ్ భూషణ్ గూండాలు నా తల్లిని బెదిరిస్తున్నారు: సాక్షి మాలిక్ 

డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గుండాల నుండి తన తల్లికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సాక్షి మాలిక్ బుధవారం ఆరోపించారు.

IND vs SA : అశ్విన్ లాగా బౌలింగ్ ట్రై చేసిన బుమ్రా.. వీడియో వైరల్ 

తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా(Team India) సఫారీ గడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది.

First Hat trick: ప్రపంచ క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది ఈరోజే.. ఆ బౌలర్ ఎవరంటే?

సాధారణంగా క్రికెట్‌లో ఒక మ్యాచులో బౌలర్ 'హ్యాట్రిక్' వికెట్లు తీశాడంటే చాలా ప్రత్యేకత ఉంటుంది.

Kashvi Gautham: అన్ క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. 2 కోట్లు.. అసలు కాశ్వీ గౌతమ్ ఎవరు?

డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో కాశ్వీ గౌతమ్ రికార్డ ధర పలికిన విషయం తెలిసిందే.

David Warner: దయచేసి నా 'బ్యాకీ గ్రీన్' ఇవ్వండి.. ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్ : డేవిడ్ వార్నర్

రేపటి నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది.

SA vs IND : రేపే సఫారీలతో రెండో టెస్టు.. అశ్విన్, జడేజాను ఆడించాలి : భారత మాజీ క్రికెటర్

దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య రేపు కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో నిరాశకు గురైన కోహ్లీ (వీడియో)

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన విషయం తెలిసిందే.

Nasser Hussain: 2024లో రికార్డులను సృష్టించేది విరాట్ కోహ్లీనే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 2023లో అద్భుత ఫామ్‌తో చెలరేగిపోయాడు.

Team India : ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీ.. 2024 షెడ్యూల్ ఇదే..

వరుస షెడ్యూళ్లతో ఈ ఏడాది టీమిండియా(Team India) బిజీబిజీగా గడపనుంది.

Muhammad Waseem: ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం 

యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం(Muhammad Waseem) కొత్త చరిత్రను సృష్టించాడు.

Virat Kohli: 2024లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే!

రికార్డులను బద్దలు కొట్టడంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దిట్ట. గత 16 ఏళ్లగా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ILT20 2024 : దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ నియామకం

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు.

SA vs IND : గిల్ ఇలా ఆడితే కష్టమే.. అతని స్థానంలో వారిద్దరికి ఛాన్స్ : డీకే

భవిష్యత్తు భారత సూపర్ స్టార్‌గా జూనియర్ విరాట్ కోహ్లీగా పేరుగాంచిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) గత కొన్ని మ్యాచుల్లో నిరాశపరిచాడు.

David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ సోమవారం సంచలన ప్రకటన చేశాడు.

30 Dec 2023

నేపాల్

మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు దోషిగా తేలడం సంచలనంగా మారింది.

Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్

వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు! 

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త చరిత్రను సృష్టించాడు.

IND vs SA: సఫారీలో చేతిలో భారత్ ఘోర ఓటమి.. పరాజయానికి కారణాలు ఇవే!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది.

MS Dhoni : ఫాన్స్ కోసం ఎంత కష్టమైనా భరిస్తా : ఎంఎస్ ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) తన ఆట తీరు, వ్యక్తిత్వంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

IND Vs AFG: జనవరిలో ఆప్ఘాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?

జనవరిలో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ని మోసం చేసిన కేటుగాడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

3rd Umpire Stuck In Lift!:ఇదేం కర్మరా బాబు.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్!

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే రెండో టెస్టు మ్యాచులో ఊహించని ఘటన ఎదురు కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

Irfan Pathan: కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఇర్ఫాన్ పఠాన్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) పోరాటానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

Virat Kohil: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohil) మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

David Warner : డేవిడ్ వార్నర్ సంచలన రికార్డు.. ఆసీస్ తరుపున రెండో ఆటగాడిగా! 

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Wrestler Vinesh Phogat : ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

26 Dec 2023

ఐపీఎల్

Afghanistan Cricketers: న‌వీన్ ఉల్ హాక్‌కు బిగ్ షాక్‌.. ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ నిరాకరణ!

ఆప్గనిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.